ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంస్కృతిక → సాంస్కృతిక , కారన → కారణ (4) using AWB
అధికారనామం సవరణ
పంక్తి 64:
|footnotes = <sup>a</sup>Died 1994, named "Eternal President" in 1998<br /><sup>b</sup> [[Kim Jong-il]] is the nation's most prominent leading figure and a government figure head, although he is not the head of state or the head of government; his official title is [[Chairman of the National Defence Commission of North Korea]], a position which he has held since 1994.<br /><sup>c</sup> [[Kim Yong-nam]] is the "[[Head of State|head of state]] for foreign affairs".<br />
}}
[[ఉత్తర కొరియా]] ({{audio|En-us-North Korea.ogg|listen|help=no}}), అధికారనామంఅధికారిక నామం ''' డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ''' ('''డి.పి.ఆర్.కె.'''; {{Korean|hangul=조선민주주의인민공화국|hanja=朝鮮民主主義人民共和國|mr=Chosŏn Minjujuŭi Inmin Konghwaguk|context=north}}),తూర్పు ఆసియా కౌటీగా ఉంది. ఇది కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర భూభాగంలో ఉంది. కొరియా అనే పదానికి " కింగ్డం ఆఫ్ గొగురియో మూలం. దీనిని కొర్యో అని కూడా అంటారు. ప్యొంగ్యాంగ్ నగరం ఉత్తర కొరియా [[రాజధాని]] మరియు అతిపెద్ద నగరంగా ఉంది.
ఉత్తర కొరియా ఉత్తర మరియు వాయవ్య సరిహద్దులో [[చైనా]], యలు నది, తుమెన్ నది ఉన్నాయి. తుమెన్ నది కొతభాగం ఉత్తరకొరియా మరియు [[రష్యా]] మద్య ప్రవహిస్తుంది.
<ref name=NYT22112>{{cite news |title=Manchurian Trivia |url=http://opinionator.blogs.nytimes.com/2012/02/21/manchurian-trivia/ |accessdate=27 August 2012 |newspaper=The New York Times |date=21 February 2012 |author=Frank Jacobs |format=blog by expert}}</ref>
పంక్తి 84:
== పేరువెనుక చరిత్ర ==
కొరియా అనేపేరుకు మూలం " గొర్యో " . దీనికి మూలం గొగుర్యో రాజ్యం. ఈ రాజ్యాన్ని మొదటిసారిగా సందర్శించిన పర్షియన్ వ్యాపారులు ఈ ప్రాంతాన్ని " కొర్యో " అని పిలిచారు. అది క్రమంగా కొరియాగా మారింది.<ref>{{citation | last = Yunn | first = Seung-Yong | year = 1996 | title = Religious culture of Korea | chapter = Muslims earlier contact with Korea | publisher = Hollym International | page = 99}}</ref> గొగుర్యోను అధికంగా కొర్యో అని పిలిచేవారు.గొగుర్యో 5వ శతాబ్దం నుండి తన పేరును కొర్యోగా మార్చుకుంది.
.<ref name="UDN">{{cite web|url=http://city.udn.com/54543/2933925|script-title=zh:Korea原名Corea? 美國改的名|publisher=[[United Daily News]]|date=5 July 2008|access-date=28 March 2014|language=zh}}</ref> ఆధునిక కొరియా అనే మాట 17వ శతాబ్దం నుండి వాడుకలోకి వచ్చింది. డచ్ ఈస్టిండియా కంపెనీకి చెందిన హెండ్రిక్ హమెల్ యాత్రాపుస్తకంలో ఈ ప్రాంతాన్ని కొరియాగా పేరుకున్నాడు.<ref name="UDN"/> 1392 లో గొర్యో పతనం తరువాత ఈ ప్రాంతానికి జొసెయోన్ (చొసన్) అధికారనామంఅధికారిక నామం అయింది. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఈ పేరుకు అంగీకారం లభించలేదు. కొత్త అధికారనామానికిఅధికారిక నామానికి పురాతన దేశం గొజొసెయోన్ మూలం. 1897 లో జొసెయోన్ రాజవంశం జొసెయోన్ పేరును మార్చి దీహన్ జెగుక్‌ను నిర్ణయించింది. దీహాన్ అంటే గొప్ప హన్ అని అర్ధం. ఇది సంహన్ (మూడు హన్లు) అని అర్ధం. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కొరియన్లు తమదేశాన్ని జొసెయోన్ అనే పిలిచారు. అందుకని అది ఎక్కువ రోజులు అధికారనామంగాఅధికారిక నామంగా నిలబడలేదు. కొరియా జపాన్ పాలనలో ఉన్నసమయంలో హన్ మరియు జొసెయొన్ పేర్లు రెండూ వాడుకలో ఉన్నాయి.
 
== చరిత్ర ==
పంక్తి 334:
! align=right|[[Moranbong Band]]<br /><small>''Let us Dash towards the Future''</small>
|-
| style="text-align:right; background:#dcdcdc;"| [[File:Song of Comradeship excerpt.ogg|75px]] || style="text-align:right; background:#d3d3d3;" |[[File:Moranbong Band excerpt.ogg|75px]]
|}
20వ శతాబ్దం అంతా ప్రభుత్వం జానపద సంగీతానికి ముఖ్యత్వం ఇచ్చింది.<ref name="LCCS Culture"/> రివల్యూషనరీ ఆర్కెస్ట్రా పశ్చిమ దేశాలకు విభిన్నంగా సంగీత ప్రదర్శనలకు సంప్రదాయ సంగీత పరికరాలను ఉపయోగిస్తుంది.<ref name="Sea of Blood">{{cite news|url=http://www.nytimes.com/2010/07/29/arts/29iht-sea.html?pagewanted=all|title=North Korean Opera Draws Acclaim in China|publisher=The New York Times|date=28 July 2010|accessdate=14 July 2014}}</ref> 1971లో ఆరంభమైన " సీ ఆఫ్ బ్లడ్ " సంగీత ప్రదర్శన 1,500 మార్లు ప్రదర్శించబడింది.<ref>{{cite web|url= http://www.kcna.co.jp/item/2001/200108/news08/24.htm|title = Revolutionary opera "Sea of Blood" 30 years old|publisher=[[Korean Central News Agency|KCNA]]|date=August 2001|accessdate=14 July 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు