ఎక్స్-రే: కూర్పుల మధ్య తేడాలు

+ఎక్స్‌రేచిత్రణ లింకు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు కంటే → ల కంటే (3) using AWB
పంక్తి 4:
[[File:X-ray applications.svg|thumb|400px|X-rays are part of the [[electromagnetic spectrum]], with wavelengths shorter than [[visible light]]. Different applications use different parts of the X-ray spectrum.]]
ఎక్స్-కిరణాలు అనునవి ఒక విద్యుదయస్కాంత తరంగం .వీటి తరంగ దైర్గ్యము 0.01 నుండి 10 మధ్య ఉండును . వాటి వికిరణ తరంగ దైర్గ్యము 30 పెటాహెర్ట్జ్ నుండి 30 ఏకాహెర్ట్జ్ లోపు ఉండును . (3*1016 హెర్ట్జ్ నుండి 3*1019 హెర్ట్జ్ ); మరియు వాటి శక్తి 100 ev నుండి100 kev మధ్యలో ఉంటుంది .అవి తరంగ దైర్గ్యములో చాలా కిరణాల కన్నా చాలా చిన్నవి మరియు గామా-కిరణాలుకిరణాల కంటే ఎక్కువ తరంగ ధైర్గ్యమును కలిగి ఉండును .చాలా భాషలలో ఎక్స్-కిరణాలను రాంటిజెన్ కిరణాలు అని అంటారు .ఎందుకనగా ఈ ఎక్స్-కిరణాలును కనిపెట్టింది విల్హెల్న్ రాంటిజెన్ .వాటికి ఆ పేరు పెట్టింది కూడా అతనే .
ఎక్స్- కిరణాలలో 5 kev కంటే ఎక్కువ శక్తి ఉన్న వాటిని అనగా తరంగ దైర్గ్యమ్ 0.2-0.1 nm కంటే తక్కువ ఉన్న కిరణాలను గట్టి ఎక్స్- కిరణాలు అని మరియు తక్కువ శక్తి ఉన్న ఎక్స్- కిరణాలని సున్నితమైన ఎక్స్-కిరాణాలు అని పిలిచెదరు.ఒక వస్తువులోకి దూసుకుపోయే తత్వం వల్ల ఎక్స్- కిరణాలని మెడికల్ రేడియోగ్రఫీలో ఇంకా ఎయిర్ పోర్ట్ లలో కూడా వాడతారు .గట్టి ఎక్స్-కిరణాల యొక్క తరంగ దైర్గ్యమ్ అణువు యొక్క సైజ్ కి సమానంగా ఉండుటతో వాటిని క్రిస్టల్ యొక్క నిర్మాణాలను కనుగొనడంలో వాడతారు .వీటికి విరుద్ధంగా సున్నితమైన ఎక్స్- కిరణాలు గాలిలో గ్రహించబడతాయి.
ఎక్స్-కిరణాలు మద్య గామా-కిరణాలుకిరణాల మధ్య తేడా చాలా తక్కువ .వీటిని వేరు చేయటానికి మామూలుగా ఎక్కువగా ఉపయోగించే పద్ధతి వాటి తరంగ దైర్గ్యమ్ మీద ఆధారపడి ఉంటుంది .ఈ రెండింటిలో తక్కువ తరంగ దైర్గ్యమ్ ఉన్నాయి ఎక్స్- కిరణాలు,కావున అవి అణువులో ఉండే న్యూక్లియస్ బయట ఉన్న ఎలెక్ట్రాన్ ల నుండి వెలువడతాయి .గామా –కిరణాలు న్యూక్లియస్ బయట ఉన్న ఎలక్ట్రాన్ లు నుండి వెలువడును .అన్నీ విద్యుదయస్కాంత తరంగాల వలె ఈ ఎక్స్- కిరణాల యొక్క గుణాలు కూడా వాటి తరంగ దైర్గ్యమ్ మీద ఆధారపడతాయి .
==చరిత్ర :==
జర్మన్ శాస్త్రవేత్త విల్హెల్న్ రాంటిజెన్ ఎక్స్- కిరణాలను 1895 లో కనుగొనెను .అతను వాటి పరిణామాలను గమనించిన మొదటివాడు కాకపోయినా,వాటి గురించి పరిశోధన చేసెను .అతనే వాటికి ఎక్స్- కిరణాలు అని పేరు పెట్టాడు .చాలామంది వీటిని కనుగొనిన చాలా కాలం వరకు రాంటిజెన్ కిరణాలు అని పిలిచేవారు .
"https://te.wikipedia.org/wiki/ఎక్స్-రే" నుండి వెలికితీశారు