ఎన్నీల ముచ్చట్లు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, ణంలు → ణాలు using AWB
పంక్తి 2:
 
== అవతరణ ==
21 ఆగష్టుఆగస్టు 2013 [[పౌర్ణమి]] రోజున [[అన్నవరం దేవేందర్‌]] ఇంటి డాబా పైన మొదటి ఎన్నీల ముచ్చట్లు ఆరంభమైనాయి.<ref>{{cite news|last1=నవతెలంగాణ|first1=దర్వాజ|title=పున్నమి పున్నమికీ కవిత్వం పండుగ 'ఎన్నీల ముచ్చట్లు'|url=http://www.navatelangana.com/article/darvaaja/351656|accessdate=10 September 2016|date=Jul 25,2016|ref=పున్నమి పున్నమికీ కవిత్వం పండుగ 'ఎన్నీల ముచ్చట్లు'}}</ref><ref name="అనుభూతులను కలబోసుకున్న ఎన్నీల ముచ్చట్లు – 1">{{cite web|last1=దక్కన్ డైలీ|first1=సాహితి|title=అనుభూతులను కలబోసుకున్న ఎన్నీల ముచ్చట్లు – 1|url=http://www.deccandaily.com/%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B1%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%8E/|website=http://www.deccandaily.com/|accessdate=10 September 2016}}</ref> సాగి పోవుటే బతుకు ఆగిపోవుటే చావు అని ప్రజా కవి [[కాళోజీ]] అన్నట్లు ఈ కార్యక్రమం గత 39 నెలలుగా నిరాతంగంగా కొనసాగుతున్నది. ఎన్నో సాహితీ సంస్థలకు ప్రేరణగా నిలుస్తున్నది.
 
== ప్రత్యేకతలు ==
పంక్తి 8:
 
== సంకలనాల సంపాదకత్వం ==
[[సాహితీ సోపతి]] ప్రధాన బాధ్యులు మరియు తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా [[అధ్యక్షులు]] ఈ సంకలనాలకు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నీల ముచ్చట్లు కవితా సంకలం 1 నుంచి 20 వరకు నగునూరి శేఖర్, గజోజు నాగభూషణంలునాగభూషణాలు [[సంపాదకులు]]గా వ్యవహరించారు. 21వ సంకలం నుంచి నగునూరి శేఖర్, బూర్ల వెంకటేశ్వర్లు గౌరవ సంపాదకులుగా కొనసాగుతున్నారు. సంపాదకులుగా సంకలనానికి ఒకరు చొప్పున బాధ్యత వహిస్తున్నారు. 20వ సంకలనం నుంచి సమన్వయ కర్తలుగా [[విలాసాగరం రవీందర్]] సి.వి. కుమార్ లు నడుపుతున్నారు.
 
== ఆతిధ్యం ఇచ్చిన వారి జాబితా ==
"https://te.wikipedia.org/wiki/ఎన్నీల_ముచ్చట్లు" నుండి వెలికితీశారు