కెనడా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంస్కృతిక → సాంస్కృతిక (2), హైపాఠశాల → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 242:
===విద్య ===
[[2012]] " ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో - ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంటు " (ఒ.ఇ.ఇ.డి) నివేదిక ఆధారంగా ప్రపంచంలో అధికంగా విద్యావంతులున్న దేశాలలో కెనడా ఒకటి అని తెలియజేస్తుంది.<ref name=oecd>{{cite web |url=http://www.oecd.org/edu/Canada-EAG2014-Country-Note.pdf |title=Education at a Glance 2014|format=PDF |publisher=Organisation for Economic Co-operation and Development |date= 2014 |accessdate= December 21, 2015}}</ref> కెనడా వయోజన విద్యలో ప్రంపంచంలో మొదటి స్థానంలో ఉంది. కెనడాలోని 51% వయోజనులు కనీసం అండర్ గ్రాజ్యుయేట్ కాలేజ్ లేక యూనివర్శిటీ డిగ్రీ విద్యను కలిగి ఉన్నారు.<ref name=oecd/>
కెనడా విద్యకొరకు జి.డి.పి.లో 5.3% వ్యయం చేస్తుంది.<ref>{{cite web |url=http://data.worldbank.org/indicator/SE.XPD.TOTL.GD.ZS |title=Government expenditure on education as % of GDP (%) |publisher=World Bank |date=2015 |accessdate= January 4, 2016}}</ref> టెర్రిటరీ ఎజ్యుకేషన్ కొరకు కెనడా ఒక్కొక విద్యార్థి కొరకు 20,000 డాలర్లు పెట్టుబడి పెడుతుంది.<ref>{{cite web | url=http://www.oecd.org/education/skills-beyond-school/48630868.pdf | title=Financial and human resources invested in Education | publisher=OECD | date=2011 | accessdate=July 4, 2014}}</ref> [[2014]] గణాంకాల ఆధారంగా 25-64 మద్య వయసున్న 89% వయోధికులు హైపాఠశాలఉన్నత పాఠశాల డిగ్రీతో సమానమైన విద్యార్హత కలిగి ఉన్నారని తెలుస్తుంది.<ref name=OECDBLI>{{cite web|url=http://www.oecdbetterlifeindex.org/countries/canada/|title=Canada|work=[[OECD Better Life Index]]|publisher=OECD|year=2014|accessdate=February 13, 2015}}</ref>[[1982]]లో సెక్షన్ 23 చట్టానికి అంగీకారం లభించిన తరువాత కెనడా అంతటా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో విద్యావకాశం లభిస్తుంది.<ref name="Epstein2008">{{cite book|author=Irving Epstein|title=The Greenwood Encyclopedia of Children's Issues Worldwide|url=https://books.google.com/books?id=FI3zJQzOdcIC&pg=PA73|year=2008|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-33617-1|page=73}}</ref> కెనడియన్ ప్రొవింసెస్ మరియు టెర్రిటరీలు కెనడా విస్యావిధానానికి బాధ్యత వహిస్తుంది.<ref name="MontesinosVela2013">{{cite book|author1=Vicente Montesinos|author2=José Manuel Vela|title=Innovations in Governmental Accounting|url=https://books.google.com/books?id=rqzwBwAAQBAJ&pg=PA305|year=2013|publisher=Springer Science & Business Media|isbn=978-1-4757-5504-6|page=305}}</ref> 5-7 నుండి 16-18 సంవత్సరాల మధ్య నిర్భంధవిద్య అమలులో ఉంది.<ref>{{cite web | publisher = Council of Ministers of Education, Canada | title = Overview of Education in Canada | url= http://www.educationau-incanada.ca/index.aspx?action=educationsystem-systemeeducation&lang=eng | archiveurl= http://www.webcitation.org/5mYLss1b9?url=http://www.educationau-incanada.ca/index.aspx?action%3Deducationsystem-systemeeducation%26lang%3Deng | archivedate=January 5, 2010 | accessdate=October 20, 2010 }}</ref> ఇందువలన వయోజన విద్య 99%నికి చేరుకుంది.<ref name=cia/> [[2002]]లో 25-64 మద్యవయస్కులలో 43% సెకండరీ విద్యార్హత కలిగి ఉన్నారు. 25-34 మద్య వయస్కులలో 51% పోస్ట్ సెకండరీ విద్యార్హత కలిగి ఉన్నారు.<ref>{{cite web | publisher = Department of Finance Canada | title = Creating Opportunities for All Canadians | url= http://www.fin.gc.ca/ec2005/agenda/agc4-eng.asp| date = November 14, 2005 | accessdate=May 22, 2006}}</ref> " ది ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ " కెనడియన్ విద్యార్థులు ఒ.ఇ.సి.డి. సరాసరి కంటే అధికంగా విద్యార్హత కలిగి ఉన్నారని (ప్రత్యేకంగా సైన్సు మరియు రీడింగ్) సూచిస్తుంది.<ref>{{cite web|url=http://www.oecd.org/dataoecd/54/12/46643496.pdf|title=Comparing countries' and economies' performances|publisher=OECD|year=2009|accessdate=May 22, 2012}}</ref><ref>{{cite web|url=http://www.ctvnews.ca/canadian-education-among-best-in-the-world-oecd-1.583143|title=Canadian education among best in the world: OECD|publisher=CTV News|date=December 7, 2010|accessdate=February 15, 2013}}</ref>
 
===సంప్రదాయ ప్రజలు ===
పంక్తి 317:
==సంస్కృతి ==
[[File:Raven-and-the-first-men.jpg|thumb|alt=Bill Reid's 1980 sculpture ''Raven and The First Men''. Raven crushing men under turtle shell|[[Bill Reid]]'s 1980 sculpture ''Raven and The First Men''. The Raven is a figure common to many of [[Mythologies of the indigenous peoples of the Americas|Canada's Aboriginal mythologies]]]]
కెనడా సంస్కృతిలో పలుదేశాల సంస్కృతులు సమ్మిళితమై ఉన్నాయి. కెనడా రాజ్యాంగబద్ధంగా " జస్ట్ సొసైటీ " విధానాన్ని సంరక్షిస్తూ అనుసరిస్తుంది.<ref>{{cite book|author=Rand Dyck|title=Canadian Politics|url=https://books.google.com/books?id=BUOoN8e5Ps0C&pg=PA88|year=2011|publisher=Cengage Learning|isbn=978-0-17-650343-7|page=88}}</ref><ref name="Newman2012">{{cite book|author=Stephen L. Newman|title=Constitutional Politics in Canada and the United States|url=https://books.google.com/books?id=ELWjuzADl7UC&pg=PA203|date= 2012|publisher=SUNY Press|isbn=978-0-7914-8584-2|page=203}}</ref> కెనడా తనప్రజలకు అందరికీ సమానహోదా కల్పిస్తూ ఉంది.<ref name="GuoWong2015">{{cite book|author1=Shibao Guo|author2=Lloyd Wong|title=Revisiting Multiculturalism in Canada: Theories, Policies and Debates|url=https://books.google.com/books?id=HW8iCwAAQBAJ&pg=PA317|year=2015|publisher=University of Calgary|isbn=978-94-6300-208-0|page=317}}</ref> బహుళ సంస్కృతి కెనడా ప్రత్యేకతగా గుర్తించబడుతుంది.<ref name="Sikka2014v">{{cite book|author=Sonia Sikka|title=Multiculturalism and Religious Identity: Canada and India|url=https://books.google.com/books?id=e4NLBAAAQBAJ&pg=PA237|year=2014|publisher=McGill-Queen's Press|isbn=978-0-7735-9220-9|page=237}}</ref> ఇది కెనడాకు ప్రత్యేక కీలకమైన ప్రత్యేకతగా భావించబడుతుంది.<ref name="polls"/><ref name="Caplow2001a">{{cite book|author=Theodore Caplow|title=Leviathan Transformed: Seven National States in the New Century|url=https://books.google.com/books?id=JRunB0w4G-EC&pg=PA146|year=2001|publisher=McGill-Queen's Press|isbn=978-0-7735-2304-3|page=146}}</ref> క్యూబిక్ సంస్కృతికసాంస్కృతిక సంపద శక్తివంతమైనది. క్యూబిక్ సంస్కృతి ఇంగ్లీష్ కెనడియన్ సంస్కృతికి భిన్నమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=NtvKidOH9pgC&pg=PA61|page=61|title=Political culture and constitutionalism: a comparative approach|first1=Daniel P|last1=Franklin|first2=Michael J|last2=Baun|publisher=Sharpe|year=1995|isbn=978-1-56324-416-2}}</ref> కెనడా పలు ప్రాంతీయ, స్థానిక మరియు సంప్రదాయ సంస్కృతుల మిశ్రమంగా ఉంది.
<ref>{{cite journal|last=Garcea|first=Joseph|author2=Kirova, Anna |author3=Wong, Lloyd |title=Multiculturalism Discourses in Canada|journal=Canadian Ethnic Studies|date=January 2009|volume=40|issue=1|pages=1–10|doi=10.1353/ces.0.0069}}</ref> కెనడా వలస విధానం, సాంఘిక సమైక్యత మరియు దీర్ఘకాల రాజకీయ అణిచివేత కారణంగా ఏర్పడిన మిశ్రిత సంస్కృతికి అనుకూలమైన విధానం అవలబిస్తూ. విస్తారమైన ప్రజలమద్దతుతో పాలనసాగిస్తుంది.<ref name="Ambrosea">{{cite web |url=http://www.tandfonline.com/doi/abs/10.1080/13537113.2015.1032033 |title=Canadian Multiculturalism and the Absence of the Far Right – Nationalism and Ethnic Politics | volume=21 Issue 2 |DOI=10.1080/13537113.2015.1032033 |date=2015 |author1=Emma Ambrosea |author2=Cas Muddea }}</ref>
ప్రభుత్వం ఆరోగ్యసంరక్షణ, ఆదాయం పన్ను విధానం, కెనడియన్ ఆర్థిక ప్రణాళిక, కఠినమైన శిక్షలు మొదలైన విధానాలతో బీదరికాన్ని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ పాలన కొనసాగిస్తుంది. తుపాకీ వాడకం కఠినతరం చేయడం, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం కెనడా రాజకీయ మరియు సంస్కృతికసాంస్కృతిక విధానాలకు అద్దం పడుతుంది.
<ref>{{cite book|first1 =Darrell | last1 =Bricker |first2= John |last2 =Wright|title =What Canadians think about almost everything|publisher =Doubleday Canada|year =2005|isbn =978-0-385-65985-7|pages=8–28}}</ref><ref>{{cite web |url=http://www.nanosresearch.com/sites/default/files/POLNAT-S15-T705.pdf |title=Exploring Canadian values |date=October 2016 |author=Nanos Research, |accessdate= February 1, 2017}}</ref>
కెనడియంస్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు, కెనడియన్ శాంతిబధ్రతల రక్షణ, కెనడా జాతీయపార్కుల ఏర్పాటు మరియు కెనడియన్ చార్టర్ ఆఫ్ రైట్స్ అండ్ ఫ్రీడం వంటి పాలనావిధానం కెనడా ప్రత్యేకతగా ఉంది.<ref name="polls">{{cite web |url=http://www.cic.gc.ca/english/resources/research/por-multi-imm/sec02-1.asp |title=A literature review of Public Opinion Research on Canadian attitudes towards multiculturalism and immigration, 2006–2009 |publisher=Government of Canada |date=2011 |accessdate= December 18, 2015}}</ref><ref>{{cite web |url=http://www.queensu.ca/cora/_files/fc2010report.pdf |title= Focus Canada (Final Report) |publisher=Queen's University |date=2010 |author=The Environics Institute|format=PDF|page=4 (PDF page 8) |accessdate= December 12, 2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు