కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశ మహానగరాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కోల్కతా → కోల్‌కతా (3), లో → లో (2), వీదుల్లో → వీధుల్లో, using AWB
పంక్తి 101:
ప్రభుత్వరంగ మరియు ప్రైవేట్ యాజమాన్యల చేత నడుపబడుతున్న బసులు కోల్‌కత నగరంలో ప్రజలకు ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి.
భారతదేశంలో ట్రాములు నదుపుతున్న ఒకే ఒక నగరం కోల్‌కత. ట్రాములను కోల్‌కత ట్రామ్‍వేస్‍ సంస్థ చేత నడుపబడుతున్నాయి. నగరంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలకు చాలా నిదానంగా నడిచే ట్రామ్‍ సేవలు నియంత్రించబడ్డాయి. వేసవి కాలపు వర్షాల కారణంగా మార్గాలలో నీరు నిలుస్తున్న కారణంగా ప్రయాణసదుపాయాలు అప్పుడప్పుడూ ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యేక మార్గాలలో ఆటో రిక్షాలు మరియు మీటర్లు కలిగిన పసుపు బాడుగ కార్లు ప్రజలను అటూ ఇటూ చేరవేస్తున్నాయి. అనేకంగా హిందూస్థాన్ సంస్థకు చెందిన పురాతన నమూనా అంబాసిడర్ కార్లతో కొత్త నమూనాలకు చెందిన సీతల సదుపాయం మరియు రేడియో సదుపాయం కలిగిన కార్లు కూడా నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. పురాతన తరహా సమీప దూరాలకు సైకిల్ రిక్షాలు మరియు తోపుడు బండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
[[File:A Tram. on kolkata roads (14).JPG|thumb|right|కోల్కతాకోల్‌కతా వీదుల్లోవీధుల్లో తిరుగుతున్న ట్రాం. స్వంతకృతి]]
వైవిధ్యం కలిగిన విస్తారమైన ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్న కారణంగా కోల్‌కత నగరంలో భారతదేశంలోని ఇతర నగలలో ఉన్నట్లు స్వంత వాహనాలు ఎక్కువగా లేవు. నగరంలో నమోదు చేయబడిన వాహల అభివృద్ధి క్రమబద్ధంగా జరుగుతుంది. 2002 గణాంకాలు గత ఏడు సంవత్సరాల కాలంలో 44% అభివృద్ధిని మాత్రమే సూచిస్తున్నది. 2004 కోల్‌కత నగర రహదారుల వెంట జనసాంద్రత 6% అభ్వృద్ధి చెందింది. ఢిల్లీ 23%, ముంబాయి 17% అభివృద్ధిని సూచిస్తున్నది. కోల్‌కత మెట్రో మరియు కొత్తగా నిర్మించబడిన [[రహదారులు]] నగర ప్రయాణ రద్ధీని తగ్గించాయి. కోల్‌కత స్టేట్ ట్రాంస్పోర్ట్ కార్పొరేషన్, సౌత్ బెంగాల్ కార్పొరేషన్, నార్త్ బెంగాల్ కార్పొరేషన్ అలాగే అనేక ఇతర ప్రైవేట్ యాజమాన్య సంస్థలు దూరప్రాంత బస్సు సేవలను అందిస్తున్నారు. నగరంలో ప్రధాన బస్సు టెర్మినల్స్ ఎస్ప్లెనేడ్, కరుణామయీ బుధ్ ఘాట్ వద్ద ఉన్నాయి.
 
పంక్తి 122:
2010 నాటికి కోల్‌కత శివారు ప్రాంతాలతో కలిపి కోల్‌కత నగరంలో రాష్ట్రప్రభుత్వంతో నడుపబడుతున్న 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ప్రతి ఒక్క కళాశాల ఏదో ఒక విశ్వవిద్యాలయం లేక కోల్‌కత లేక దేశంలోని సంస్థలతో అనుసంధానించబడి ఉంటుంది. దక్షిణాసియాలో అతి పురాతనమైన కోల్‌కత విశ్వవిద్యాలయం 1857 లో స్థాపించబడింది. హౌరాలో ఉన్న '''బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్సు యూనివర్సిటీ''' దేశంలో ప్రఖ్యాతి చెందిన రెండవ ఇంజనీరింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. ఆర్ట్స్, సైన్సు మరియు ఇంజనీరింగ్ విద్యలకు జాదవ్‍పూర్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. జోకా వద్ద 1961లో స్థాపించబడిన '''ది ఇండియన్ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్ మేనేజ్మెంట్ కోల్‌కత''' భారతదేశంలో మొదటి మేనేజ్మెంట్ విద్యా సంస్థగా పేరు పొందింది. '''ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సు''' భాతరదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకైక న్యాయవిద్యా సంస్థగా పేరు పొందింది.
[[File:Victoria memorial. kolkata (2).JPG|thumb|left|విక్టోరియా మెమోరియల్. కోల్కతా, స్వంత కౄతి]]
కోల్‌కత నగరంలో పుట్టిన, పనిచేసిన లేక విద్యాభ్యాసం చేసిన గుర్తింపు పొందిన విద్యావంతులు భౌతిక శాస్త్రవేత్తలయిన సత్యేంద్ర నాధ్ బోస్, మేఘనాధ్ సహ మరియు [[జగదీశ్ చంద్ర బోస్|జగదీష్ చంద్రబోస్]]. రసాయనశాస్త్రవేత్త ప్రపుల్ల చంద్రరాయ్, గణాంక నిపుణుడు ప్రశాంత చంద్ర మహాలానోబిస్, భైతికశాస్త్రవేత్త ఉపేంద్రబ్రహ్మచారి, విద్యావేత్త అసుతోష్ ముఖర్జీ మరియు నోబెల్ బహుమతి గ్రహీతలయిన [[రవీంద్రనాధ్ ఠాగూర్]], [[సివి రామన్]], మరియు [[అమర్త్యా సేన్|అమర్త్యాసేన్]].
 
పంక్తి 131:
=== సాహిత్య మరియు కళా సంస్కృతి ===
1980 నుండి వ్యాపార సరళి దియేటర్లకు ప్రజాదరణ తగ్గుతూ వచ్చింది. 1940లో సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా గ్రూప్ దియేటర్స్ ఆఫ్ కోల్‌కత పాపులర్ దియేటర్స్ తో విభేదించి ధియేటర్స్ కేవలం వృత్తిపరం లేక వ్యాపార దృక్పదం కొరకే కాదు కథంశం, నిర్మాణం వంటి ప్రయోగాలు కూడా జరగాలని ప్రతిపాదించింది. గ్రూప్ దియేటర్స్ కళావేదికను సాంఘిక జీవన సంబంధిత సందేశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బెంగాలులో సంప్రదాయ జానపద డ్రామాలకు ప్రజాదరణ ఉండేది. బెంగాలీ చలన చిత్రాలు కోల్‌కతలోనే నిర్మించబడుతుటాయి. టాలీగంజ్ లో టాలీవుడ్ చిత్రాలు డబ్ చేయబడుతుటాయి. ఇక్కడే రాష్ట్ర ఫిల్మ్ స్టూడియోలు అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలంగా కోల్‌కతలో ఆర్ట్ చిత్రాల సంప్రదాయం కొనసాగింది. అంత్రజాతీయ ఖ్యాతిని అర్జించి అవార్డులు గెలిచిన డైరక్టర్ సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘతక్, మృణాల్ సేన్, తపన్ సిన్హా, అపర్ణాసేన్, బుద్ధదేబ్ దాస్ గుప్తా మరియు [[ఋతుపర్ణ ఘోష్]].
[[File:Victoria memorial. kolkata (23).JPG|thumb|right| విక్టోరియా మెమొరిఅల్, కోల్కతా లోకోల్‌కతాలో ఒక ద్వారము. స్వంత కృతి]]
[[File:Victoria memorial. kolkata (2).PG|thumb|left| విక్టోరియా మెమొరిఅల్, కోల్కతా లోకోల్‌కతాలో స్వంత కృతి]]
 
=== విద్యా సంస్కృతి ===
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు