క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6012:3D03:542A:9DCC:D3F4:1C78 (చర్చ) చేసిన మార్పులను D raj kumar varma యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → , (4), , → , (9) using AWB
పంక్తి 31:
 
==క్షత్రియ జాతుల వివరణ==
యాదవులు లేక అహిరులు : బీహార్, బెంగాల్, తూర్పు, ఉత్తర, మధ్యప్రదేశ్ మరియు అన్ని రాష్ట్రాలలో కన్పిస్తారు. ప్రధానంగా వీరి వృత్తి వ్యవసాయ, పశుపోసన. 20 కోట్ల జనాభా వీరిది. ఇరానీ స్కైతీయులు, కుషాణుల చేత వీరు భారతదేశానికి తరుమబడ్డారు. తర్వాత క్రీస్తు శకం 108 లో మాళవ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి సామ్రాజ్యాన్ని స్థాపించి 167 సంవత్సరాలు పాలించారు. రమండలిక మొదటి రాజు. భుభన్ సింహ ఆఖరి రాజు. కిరాతుల దాడితో ఆహీరా సామ్రాజ్యం కూలిపోయింది. [[మహాభారతం]]లో శ్రీ కృష్ణుడు ఈ తెగకు చెందినవాడు.
 
'''జాట్ లు''': వీరు పంజాబ్, హర్యానా, బెలుచిస్థాన్, జమ్ము, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే ఇండో ఆర్యన్ తెగలు. రాజపుత్రుల వలే వీరు కూడా యుద్ధ వీరులు. మహారాజా సూరజ్ మల్ వీరి పూర్వీకుడు. జాట్ తెగలలో 36 రాజవంశాలు ఉన్నాయి.
పంక్తి 41:
'''రాజపుత్రులు''': ఉత్తర భారతదేశానికి చెందిన యుద్ధ వీరుల్లో ఒక జాతి. వీరు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ము, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా కనిపిస్తారు. వీరికి గుజ్జారులతోనూ, ఆంధ్ర క్షత్రియులతోనూ వివాహ సంబంధాలుండేవి. 6 నుండి 12 వ శతాబ్దాలవరకూ పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌరాష్ట్ర్ర రాజ్యాలు పాలించారు. వీరికి సూర్య, చంద్ర, అగ్ని వంశాలున్నాయి. మహారాణా ప్రతాప్, రాజా మాన్ సింగ్ వంటి ఎందరో మహారాజులు ఈ జాతికి చెందినవారు. సూర్య వంశంలో తెగలు - బైస్ రాజ్పుట్, ఛత్తర్, గౌర్ రాజ్పుట్, ఖచ్వాహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథోడ్, సిసోదియ, సహారన్; చంద్రవంశంలో తెగలు - భటి రాజ్పుట్, ఛండెల, జాడన్, జడేజ, ఛూడసమ, కతోచ్, భంగాలియ, పహోర్, సవోమ్, తొమార; అగ్నివంశంలో తెగలు - భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరమర, సోలంకి.
 
'''రాజులు:''' ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి కోస్తా జిల్లాలలో కనిపించే వీరినే  క్షత్రియ రాజులు అని అంటారు. వీరు విష్ణుకుండినులు, వర్ణాట, గజపతి, ఛాగి, పరిచెద, కళింగ ,చోళులు చోళులు, చాళుక్యులు, పల్లవుల,శాతవాహన శాతవాహన, కాకతీయుల, సామ్ర్యాజ్య వంశస్థులు. హిందూ పురాణాలు, బౌద్ధ, జైన మత గ్రంథాల ప్రకారం వీరు క్రీస్తు పూర్వమే ఉత్తర భారతదేశం నుండి కోస్తా ఆంధ్రకు వలస వచ్చారు.నేడు వీరి జనాభా కేవలం 1.2% మాత్రమే. ఆంధ్ర క్షత్రియులు రాయలసీమలోనూ మరియూ తమిళనాడు - రాజపాళయం లోనూ, అమెరికాలోనూ కొద్దిగా కన్పిస్తారు.
 
'''మణిపురి క్షత్రియులు''': వీరు మణిపూర్ రాష్ట్రంలో మైతేయి తెగ మరియు మరో 3 తెగల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. క్రీస్తు శకం 1720 లో వీరు హిందూ మతాన్ని స్వీకరించి క్షత్రియులలో కలిసారు. వీరిలో 7 తెగలు ఉన్నాయి.
పంక్తి 90:
==అపోహలు ==
*చంద్రవంశము కంటే సూర్యవంశము గొప్పది అని కొద్ది మందిలో అపోహ ఉంది. [[రామాయణం]] ప్రకారం సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహమాడాడు. చాళుక్య, చోళ వంశాలకు మధ్య కూడా వివాహాలు జరిగేవి. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య, చంద్ర వంశాల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. రెండు వంశాల వారు సామ్రాజ్యాలు పాలించారు. కనుక ఒకరి పై ఒకరికి ఆధిపత్యము లేదు. అందువలన సూర్య, చంద్ర వంశాలు రెండూ సమానములే{{fact}}.
*క్షత్రియులు అనగా ఒక్క [[రాజపుత్రులు]] (Rajputs) మాత్రమే అని, ఇంకెవ్వరూ కారని కొందరిలో అపోహ వున్నది{{fact}}. ఇందులో వాస్తవం లేదు{{fact}}. భారత దేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు పాలించాయి. అందులో ఉత్తర భారత దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన క్షత్రియుల్లో రాజపుత్రులు ఒకరు, . చాలా మంది శూద్రులు తాము రాజ వంశాల వారం అని చెప్తారు. అసలు ఇప్పుడు చెప్పబడే , భవసార క్షత్రియ, అగ్నికుల క్షత్రియులు మొ,, శూద్ర కులాల వారు కొందరు తామే నిజమైన క్షత్రియులమని చెప్తారు.రాజ పుత్రులు, గుజ్జర్లు విదేశీయులు అనే వాదన ఉంది. వాస్తవానికి గజపతులు తప్ప ఆంధ్ర దేశంలో మిగితా రాష్ట్రాల్లో క్షత్రియులు పూర్తిగా అంతరించి పోయారు. అంతఃపురంలో చిలకల్ని బందీలుగా చేసి అలంకరణార్థం ఉంచడం వలన వాటి ఉసురు తగిలి క్షత్రియులు అంతరించిపోయారు అనేది ఒక నానుడి. <ref>Ramchendrier, Collection of decisions of High Courts and the Privy Council applicable to dancing-girls, illatom, etc., Madras, 1892.t J- S. F. Mackenzie, Ind. Ant., IV, 1875</r</ref><ref>Global Encyclopaedia of the South Indian Dalit's Ethnography, Volume 1- edited by Nagendra Kr Singh</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు