చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు, ఉన్నవి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది., లు using AWB
పంక్తి 27:
'''చింపాంజీ''' ([[ఆంగ్లం]]: '''Chimpanzee''') [[హోమినిడే]] కుటుంబానికి చెందిన [[జంతువు]]. నిటారుగా నిలబడక చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తుంది. "చింపాంజీ" అనే పదాన్ని రెండు వేరువేరు కోతి జాతుల జంతువులకు వాడుతారు (two [[:en:species|species]] of [[:en:ape|ape]]s in the [[:en:genus|genus]] '''''Pan''''').
 
వీటిలో ఒకటి పశ్చిమ [[ఆఫ్రికా]], మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో వివసించేది. దానిని అంగ్లంలో [[:en:Common Chimpanzee|Common Chimpanzee]] అనీ, శాస్త్రీయంగా ''Pan troglodytes'' అనీ అంటారు. రెండవ జాతి చింపాంజీలు [[కాంగో]] పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఆ జాతి సాధారణ నామం [[:en:Bonobo|బొనొబో]]. శాస్త్రీయ నామం ''Pan paniscus''. ఆఫ్రికాలో ఈ రెండు జాతుల చింపాజీల నివాస స్థలాలకు [[కాంగో నది]] సరిహద్దుగా ఉంటున్నది.<ref>{{cite web |url=http://animaldiversity.ummz.umich.edu/site/accounts/information/Pan_troglodytes.html |title= ADW:Pan troglodytes:information|accessdate=2007-08-11 |work=Animal Diversity Web (University of Michigan Museum of Zoology)}}</ref>
 
చింపాంజీలు, [[గొరిల్లా]]లు, [[ఒరాంగుటాన్]]‌లు, [[మానవులు]] - వీరంతా [[హోమినిడే]] అనే జీవ కుటుంబానికి చెందిన [[జంతువు]]లు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం.
పంక్తి 50:
ఆఫ్రికా వాసులు చింపాంజీలతో కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచే సంబంధాలు కలిగిఉండేవారు. కాంగో లాంటి కొన్ని ఆఫ్రికా దేశాలలోని కొన్ని గ్రామాలలో వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకునే వారు. యూరోపియన్లు మొదటి సారిగా చింపాంజీలను అంగోలా అనే దేశంలో 17వ శతాబ్దంలో కనుగొన్నారు. 1506లో ఒక పోర్చుగీస్ పరిశోధకుడు (''[[:en:Duarte Pacheco Pereira|Duarte Pacheco Pereira]]'') తన డైరీలో వ్రాసుకొన్న విషయమే పాశ్చాత్య దేశాలలో చింపాంజీల గురించి మొదటి ప్రస్తావన కావచ్చును. ఇందులో చింపాంజీలు మౌలికమైన పనిముట్లను చేసుకొంటాయని అతడు వ్రాశాడు. 1640లో అంగోలా నుండి ఫ్రెడరిక్ హెన్రీ (''[[:en:Frederick Henry, Prince of Orange|Frederick Henry]]'') కి బహుమతిగా పంపారు. తరువాత కొంతకాలం కొన్ని చింపాంజీలు వినోద జంతువులుగాను, జంతుప్రదర్శనశాలలో చూపడానికి దిగుమతి అయ్యాయి.
 
1859లో [[ఛార్లెస్ డార్విన్]] (''[[:en:Charles Darwin|Charles Darwin]]'') ప్రచురించిన [[జీవ పరిణామ సిద్ధాంతము]] (''[[:en:theory of evolution]]) శాస్త్రీయ వర్గాలలో చింపాజీల అధ్యయనం పట్ల ఆసక్తిని ఒక్కసారిగా పెంపొందించింది. అయితే ఈ కాలంలోజరిగిన అధ్యయనాలలో చింపాంజీల మానవ తరహా ప్రవర్తన పట్ల అధికంగా దృష్టి సారించారు. ప్రచురణలలో చింపాంజీల ప్రవర్తన గురించి అతిశయోక్తులు తరచు వ్రాశారు. కనుక వాటి గురించి శాస్త్రీయ అవగాహన నిజానికి అభివృద్ధి కాలేదు.
 
[[Image:Lightmatter chimp.jpg|thumb|right|300px|లాస్ ఏంజిలెస్ జంతుప్రదర్శన శాలలో చింపాంజీ]]
పంక్తి 63:
 
==ప్రజ్ఞా పాటవాలు==
[[Image:chimpanzee mom and baby.jpg|thumb|చింపాంజీ తల్లి మరియు బిడ్డ]] చింపాంజీలు పనిముట్లను తయారుచేసుకొని వాటిని ఆహార సేకరణకు మరియు సామాజిక ప్రదర్శనకు ఉపయోగిస్తాయి. చింపాంజీలకు సమన్వయము, హోదా మరియు ప్రభావము వంటివి అవసరమయ్యే క్లిష్టమైన వేటాడే వ్యూహాలు ఉంటాయి. ఇవి తమ హోదా మరియు స్థాయిని యెరిగి ఉంటాయి. మోసము చేయగల మరియు వంచించగల సామర్ధ్యము చింపాంజీలకు ఉన్నదిఉంది. ఇవి సంజ్ఞలను ఉపయోగించటం నేర్చుకోగలవు మరియు కొంత మానవ భాష యొక్క కొన్ని లక్షణాలను అర్ధం చేసుకోగలవు. వీటిలో సంఖ్యా భావన మరియు సంఖ్యాక్రమము మరియు రిలేషనల్ సింటాక్స్ వంటివి ఉన్నవిఉన్నాయి.<ref>{{cite web | url = http://www.indiana.edu/~origins/teach/A105/lectures/A105L12.html | title = Chimpanzee intelligence | publisher = [[Indiana University]] | accessdate = 2008-03-24 | date = [[2000-02-23]]}}</ref> సంఖ్యలను గుర్తుపెట్టుకునే అవసరమున్న కొన్ని పనులు యువ చింపాంజీలు కళాశాల విద్యార్ధులకంటేవిద్యార్థులకంటే మెరుగుగా చేసినవి.<ref>{{cite web | url = http://www.newscientist.com/article/dn12993-chimps-outperform-humans-at-memory-task.html | title = Chimps outperform humans at memory task | publisher = [[New Scientist]] | date = [[2007-12-03]] | accessdate = 2008-03-24 |author = Rowan Hooper}}
</ref>
 
పంక్తి 85:
[[Image:Chimpanzee Enos before the flight of Mercury-Atlas 5.jpg|left|thumb|300px|1961లో [[:en:Mercury-Atlas 5|మెర్క్యురీ-అట్లాస్ 5]] అనే పేటిక (capsule)లో ఉంచబడుతున్న [[:en:Enos (chimpanzee)|ఇనోస్ అనే అంతరిక్ష చింపాంజీ]] ]]
 
నవంబర్నవంబరు 2007 నాటికి అమెరికా పరిశోధనా శాలలలో 1300 చింపాంజీలున్నాయి. మొత్తం దేశంలో 3000 పెంపకం చింపాజీలు ఉన్నాయి.
<ref>{{cite web | url = http://www.releasechimps.org/mission/end-chimpanzee-research | title = End chimpanzee research: overview | publisher = Project R&R, New England Anti-Vivisection Society | date = [[2005-12-11]] | accessdate = 2008-03-24}}</ref> వీటిపై అనేక విధాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి.<ref name=HSUSmap>{{cite web | url = http://www.hsus.org/animals_in_research/chimps_deserve_better/research/chimpanzee-lab-and-sanctuary-map.html | title = Chimpanzee lab and sanctuary map | publisher = The Humane Society of the United States | accessdate = 2008-03-24}}</ref>. అంటు వ్యాధుల క్రిములను ప్రయోగించడం, ఆపరేషన్లు చేయడం, మందుల ప్రయోగం వంటివి అధికంగా జరిగే ప్రయోగాలు. వీటిని బాధాకరమైన, క్రూరమైన విధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ విషయమై చాలా విమర్శలు ఉన్నఅయి.
 
పంక్తి 101:
 
==శిలాజ అవశేషాలు==
మానవ శిలాజాలు ఎన్నో కనుగొన బడ్డాయి కానీ చింపాంజీకి సంబంధించిన శిలాజాలు మాత్రం 2005 వరకు వెలుగు లోకి రాలేదు. పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా లోఆఫ్రికాలో ఇప్పుడున్న చింపాంజీలు తూర్పు ఆఫ్రికాలో లభ్యమైన మానవ శిలాజాలతో overlap కావడం లేదు. అయితే ఇటీవలే [[కెన్యా]] లో లభ్యమైనాయి. దీని ద్వారా మానవులు, మరియు పాన్ క్లేడ్ జాతికి చెందిన చింపాంజీలుచింపాంజీల మధ్య Pleistocene కాలంలో తూర్పు ఆఫ్రికాలో జీవించినట్లుగా తెలుస్తోంది.<ref name=firstfossil/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు