చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎చెన్నైలో తెలుగు ప్రముఖులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
పంక్తి 54:
 
==చెన్నైలో తెలుగు ప్రముఖులు ==
* ఆరోజుల్లో మదరాసులో అన్ని రంగాలలో ప్రాముఖ్యత వహించిన వారు తెలుగు వారే. వారిలో ......... మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన వారు ముగ్గురు తెలువారె. వారు.... [[సింగరాజు సుబ్బారాయుడు]],[[ కావలి వేంకట పతి]] [[ జయంతి కామేశం]] . 1925-29 మద్య కాలంలో శ్రీకాళహస్తి జమీందారు [[పానగల్ రాజా]] [[ సర్ పానగంటి రామారాయనం]] గారు [[జస్టీస్ పార్టీ]] అధ్యక్షులుగాను తరువాత మద్రాసు ముఖ్య మంత్రి గాను ఉన్నారు. వారి హయాంలోనే త్యాగరాయనగర్ రూపు దిద్దుకున్నది. అక్కడ మామిడితోటలు విస్తారంగా వుండేవి. అందుకే [[త్యాగరాయనగర్]] కు [[మాంబళం]] అని పేరు. మాంబళం అనగా మామిడి పండు అని అర్థం. రాజావారు త్యాగరాయ నగర్లో ఒక పార్కుకు స్థలాన్నిచ్చారు. ఆ పార్కు పేరు [[పానగల్ పార్క్]]. ఈ పార్కులో రాజా వారి విగ్రహం ఈనాటికి ఉంది. 1932-36 మధ్యకాలంలో [[బొబ్బిలి రాజా]] వారు శ్రీ [[రాజారావు రామకృష్ణ రంగారావు]] మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా ఉన్నారు. ఆతర్వాత రావు బహద్దర్ [[కూర్మా వెంకట రెడ్డి]] గారు మద్రాసు గవార్నర్ గా వుండే వారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే ముందు శ్రీ [[ప్రకాశం పంతులు]] ముఖ్యమంత్రిగా వుండేవారు.
*[[గురజాడ కృష్ణదాసు వెంకటేష్]]
* 1830 దశకంలో తన [[కాశీయాత్ర చరిత్ర|కాశీయాత్ర]]<nowiki/>పై తొలి తెలుగు ట్రావెలాగ్ [[కాశీయాత్ర చరిత్ర]] రచించిన [[ఏనుగుల వీరాస్వామయ్య]] [[చెన్నపట్టణం]]<nowiki/>లో ఆనాడు [[ఈస్టిండియా కంపెనీ|ఈస్టిండియా]] సుప్రీంకోర్టులో ఉన్నతోద్యోగిగా పనిచేసేవారు. వందమంది పరిజనంతో 14నెలల పాటు చేసిన ఈ యాత్ర వివరాలను రాసిన గ్రంథం ఆనాటి సామాజిక చరిత్రకు గొప్ప సాక్ష్యం.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=[[దిగవల్లి వెంకట శివరావు]] |location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు