జాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 25 ఏప్రిల్ 2003 → 2003 ఏప్రిల్ 25, పోయినది. → పోయింది., లో → లో (3), using AWB
పంక్తి 25:
|imdb_id = 0316062 |
}}
'''జాని ''' పవన్ కళ్యాణ్ స్వీయ కథాకథనదర్శకత్వంలో రూపొందించబడ్డ తెలుగు చలన చిత్రం. 252003 ఏప్రిల్ 2003న25న అట్టహాసంగా, ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైననూ, వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయినదిసాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్ నటజీవితంలోనే ఇది అతిపెద్ద వైఫల్యంగా ఈ చిత్రం పేరు తెచ్చుకొన్నది.
 
== కథ ==
పంక్తి 33:
 
==ప్రయోగాలు==
ఈ చిత్రం పై [[పవన్ కళ్యాణ్]] చేసినన్ని ప్రయోగాలు బహుశ: భారతదేశం లోభారతదేశంలో ఏ దర్శకుడూ చేసి ఉండరు. మచ్చుకి కొన్ని.
*'''లైవ్ రికార్డింగ్:''' సాధారణంగా చిత్రాలు షూటింగ్ అయిన తర్వాత డైలాగులను రికార్డు చేస్తారు. కానీ ఈ చిత్రానికి డైలాగులను అక్కడికక్కడే రికార్డు చేసారు.
*'''రీ-మిక్స్:''' [[చిట్టి చెల్లెలు]] చిత్రంలోని ''ఈ రేయి తీయనిది'' గీతాన్ని రీ-మిక్స్ చేశారు
*'''పేరడీ:''' ''రావోయి మా ఇంటికి'' పాటని ''రావోయి మా కంట్రీకి'' అని చమత్కరించాడు. ఈ పాట స్వయంగా పవనే ఆలపించటం విశేషం.
*'''పూర్తి నిడివి ఆంగ్ల గీతం:''' ''లెట్స్ గో జానీ'' పూర్తి నిడివి ఆంగ్ల గీతం
*'''ఆంగ్ల తెలుగుల మేళవింపు:''' ''దేర్ వాజ్ ఎ కూల్ అండ్ లవ్లీ బ్రీజీ ఈవెనింగ్'' గీతం సగభాగం ఆంగ్లం లోఆంగ్లంలో సగభాగం తెలుగులో ఉంటుంది
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఇందులోని సాంకేతిక విలువలను అభినందించలేక పోయాడు. బాక్స్ ఆఫీసు వద్ద విజయానికి నోచుకోలేకపోయినా "జానీ" సినీ విమర్శకుల అభిమానాన్ని చూరగొంది. క్యాన్సర్ బారిన పడ్డ భార్యని రక్షించుకోవటానికి పడ్డ కష్టాలకి జానీ చాలా మంది మహిళా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు.
==ఈ చిత్రంలొని గీతాలు==
పంక్తి 61:
#[[ఈ రేయి తీయనిది]]
==విశేషాలు==
[[మార్షల్ ఆర్ట్స్]] లో భాగమయిన [[ఐకిడో]] అనే విద్యని పవన్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా [[జపాన్]] కి వెళ్ళి నేర్చుకుని వచ్చాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జాని" నుండి వెలికితీశారు