జింకు ఆక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పరోక్ష ప్రక్రియ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
చి →‎ప్రత్యక్ష ప్రక్రియ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కారన → కారణ using AWB
పంక్తి 134:
 
=== ప్రత్యక్ష ప్రక్రియ ===
ఈ ప్రత్యక్ష ప్రక్రియ లేదా అమెరికన్ ప్రక్రియ విభిన్న కలుషిత జింక్ మిశ్రమాలతో ప్రారంభమవుతుంది. ఇందులో జింకు ధాతువులు లేదా ఉప ఉత్పత్తుల ద్వారా ప్రగలనం చేస్తారు. జింకు ధాతువులు కార్బన్ యొక్క వనరులతో వేడిచేయడం ద్వారా క్షయకరణం (కార్బోథెర్మల్ క్షయకరణం) ఆంథ్రసైట్ నుండి జింకు ఆవిర్లు ఏర్పడతాయి. ఇపుడు అవి పరోక్ష ప్రక్రియ ద్వారా ఆక్సీకరణం చెందుతాయి. మూల పదార్థం యొక్క తక్కువ శుద్ధత కారనంగాకారణంగా ఫలిత ఉత్పత్తి కూడా తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది.
 
=== తడి రసాయన ప్రక్రియ ===
"https://te.wikipedia.org/wiki/జింకు_ఆక్సైడ్" నుండి వెలికితీశారు