తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

46 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
చి
భాషాదోషాల సవరణ, typos fixed: ఆగష్టు → ఆగస్టు, విశాఖపట్టణము → విశాఖపట్నం, చేసినారు → చేసారు, చ using AWB
ట్యాగు: 2017 source edit
చి (భాషాదోషాల సవరణ, typos fixed: ఆగష్టు → ఆగస్టు, విశాఖపట్టణము → విశాఖపట్నం, చేసినారు → చేసారు, చ using AWB)
తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. [[యానాం]]<nowiki/>లో వేంకట శాస్త్రి తెలుగు, [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
 
శ్రీవెంకటకవి చదువుకై ఎందరెందరో గురువులను ఆశ్రయించి తిరిగితిరిగి శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిని ఆశ్రయించినారుఆశ్రయించారు. అప్పటికే వారివద్ద కౌముది చదువుతున్న శ్రీ తిరుపతితో పరిచయమైనది. కాని కాలునిలువని వెంకటకవి విద్యాగ్రహణమునకై [[వారణాసి]] కి పోవలెనను ఉబలాటము కలిగి, గురువులతో మాయమాటలు చెప్పి ఒక మిత్రునితో కాశికి బయలుదేరినాడు. డబ్బులేదు.నిడమర్రు చేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంటకవనము, చేయగలనని ప్రగల్భముగా పద్యాలు చెప్పెను. అప్పటికి ఆయన వయసు 20సం. కూత ఘనముగా ఉన్నదని ఆయనతో అష్టావధానము చేయించిరి. పూర్తి చేసి, అయ్యా నేనెప్పుడు అష్తావధానము చేయలేదని ఊరక అడిగిన ధనమీయరని ప్రగల్భములు పలికితిని. లోపములున్న మన్నింపమని పలికిరి. వేంటనే సభ్యులందరు కోపమేమీ లేదని బాగుగా చేసితివి అని పలికి రూ.30 ఇచ్చి సత్కరించిరి వెంకటకవిని.అదే ఆయన మొదటి అవధానము.రెండవ అవధానము గుండుగొల్లులో చేసిరి. శ్రీ శాస్త్రిగారు కాశిలో ఎక్కువకాలముండలేదు. గురువుల ఆదేశమును అనుసరించి స్వదేశము తిరిగివచ్చిరి.కాశీ సమారాధనముకు, గంగపూజకు డబ్బుకొరకు కోనసీమలో ముమ్మిడివరము, ఐనాపురము, కేసవకుర్తిలో అవధానము చేసి ధనం సంపాదించి గంగపూజ చేసినారుచేసారు.
 
ఆపిమ్మట శ్రీవెంకటశాస్త్రిగారు బ్రహ్మగురువులను చేరి నిలుకడగా శ్రీతిరుపతి శాస్త్రితో కలసి విద్యాభ్యాసం ఆరంభించెను. వారిద్దరికి మొదట్లో విద్యస్ఫర్ధ ఉండెడిది. ఇతరు శిధ్యులొశిధ్యులో కొందరీయనను మరికొందరు ఆయనను బలపరిచేవారు.ఆస్ఫర్దే వారి మైత్రికి బీజమైనది.అప్పటికి తిరుపతిశాస్త్రి సంస్కృత రచనమేకాని ఆంధ్రపద్య రచన ఎరుగరు.వెంకటశాస్త్రి పరిచయంతో ఆయన ఆంధ్ర కవిత్వములోనికి దిగెను.అప్పటినుంచే జంట కవిత్వ కృషి ఆరంభమైనది.
 
వెంకటశాస్త్రిగారు రెండవసారి బ్రహ్మగురువుల వద్దకు వచ్చి కుదురుకునేవరకూ ఒకచోట కాలునిలువక, ఒకచోట నని విద్యాభ్యాసము చేయక, ఒక చదువునికాక, రకరకాలుగా కొంత ఆకతాయిగా తిరిగారు.ఇందుకు కొంతవరకు ఆయన బాల్యములో తండ్రి ఆర్ధికస్థితిఆర్థికస్థితి అంతగా బాగుండక పోవుట ఒక కారణము.కాని మూలకారణము ఆయన అశాంత చిత్తమే.బడికి సరిగా పోలేదు.తాతగారి గ్రంధగ్రంథ సంచియమునుండి ఆంధ్రగ్రంధాలు స్వయముగా పఠించినారుపఠించారు.సంస్కృత భాషాధ్యయమునకై ఎందరెందరో గురువులను ఆశ్రయించినారుఆశ్రయించారు.ఆంధ్రకవిత్వము చిన్నప్పుడే వంటపట్టెను. చిన్నప్పుడె హరికధలుహరికథలు వీధినాటకములు వ్రాసెను. మృదంగ వాదనము, కొంచెము ఇంగ్లీషు కొంచెము కుస్తీ కూడా అభ్యసించెను. ఈ చిల్లరవిద్యలలో తిట్ల కవిత్వం ఒకటి.కొంతకాలము చదువుకంటె చదరంగమును ఎక్కువుగా అభ్యసించెను.
 
కొంత స్థితచిత్తము కుదిరినాక, కొన్ని రాత్రులు రెండుక్రోసుల దూరములొదూరములో ఉన్న పిల్లంకకు పోయి లఘుకౌముదియు, కొన్ని రాత్రులు భారవి పాఠము చేసి తెల్లవారిసరికి ఇంటికి వచ్చుచుండెను.ఈవిధంగా చదువుకు ఎక్కడ ఏచిన్న అవకాసము చిక్కినా, వదలక విద్యా సంగ్రహము కావించెని. అన్నిటికీ తోడు ఆయన్ కంటి సమస్య ఒకటి.కని వారికి విస్తారమయిన ధారణ ఉండటము వలన చదివిన చదువు గట్టిగానిలిచేది.
 
ఆయనకు 17సం. వయస్సులో యానాము వేంకటేశ్వరునిపై శతకము చెప్పి వినిపించగా కొందరు అందులో తప్పులను ఆక్షేపించి అందులో సంస్కృతమాసతసంధిని గూర్చి ప్రశ్నించిరి. అప్పటికాయనకు ఆంధ్రవ్యాకరణము తప్ప సంస్కృతవ్యాకరణము తెలియనందున వారికి బదులీయలేకపోయిరి.అది అవమానముగా భావించి వ్యాకరణ శాస్త్రమును అభ్యసించుటకు కాశికి వెళ్ళ నిశ్చయించి, కంటి వైద్యమునకు పోవుచుంటినని ఇంట్లో చెప్పి, ఒక మిత్రునితో కాశికి బయలుదేరెను.విశాఖపట్టణమునకువిశాఖపట్నంనకు వెళ్ళిరి.అక్కడ ఏడు నూతుల వీధిలో మధ్యహ్నభోజనము చేసిరి. అక్కడ అన్నము దుర్గంధముగా ఉన్నటముతో మిత్రుడు హడలి మిత్రుడు వెనుదిరగగా, తప్పని సరియై తానును తిరిగి వచ్చెను.
 
బ్రహ్మగురునివద్ద చేరువరకు ఆయనకు సుఖభోజనము, నిలికడుగా చదువు, కుదరలేదు. కాని కాశిలో వ్యాకరణాధ్యయనము చేసిరావలెననే వ్యామోహము వదలలేదు. మరలా చెప్పకుండా కాశికి మరలా పోయి 4 నెలలు ఉండి విద్యనభ్యసించినారువిద్యనభ్యసించారు.కాని తల్లితండ్రుల గొడవవలన బ్రహ్మ గురువులు ఉత్తరము వ్రాయగా దానిని మన్నించి తిరిగివచ్చి స్థిరముగా బ్రహ్మగురునియొద్ద చదువునకు కుదిరెను.
 
[[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారితో శ్రీ వేంకటశాస్త్రిగారికి జరిగిన తగాదా చాలా చిత్రమైనది. శ్రీపాదవారు సంస్కృతాంధ్రభాషలలో పండితులే కాక వేదము, శ్రౌతము కూడా అధ్యయనము చేసిన పుణ్యమూర్తులు. వీరు ఒక్కచేతిమీదుగా మహాభారతము, రామాయణము భాగవతము అనువదించి శతాధికగ్రంధకర్తలైన కవిసార్వభౌములు. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.వారివద్ద శ్రీ వేంకటశాస్త్రి మేఘసందేశము ఐదునెలలు శుశ్రూష చేసి కొంత చెప్పుకొనిరి. శ్రీకృష్ణ భారతముపై కొందరు ఒకమహా సభలో శ్రీవేంకటశాస్త్రిగారిని ఖండించి శ్రీపాదవారిని సమర్ధించిరి. శ్రీపాదవారికి గండపెండేరము సమర్పించు సభకువెళ్ళి శ్రీవేంకటకవి స్వయముగా గురుపాదమునకు బిరుదుటందెనలంకరించిరి. శ్రీవేంకటకవికి గండపెండేరము సమర్పించు సభలో శ్రీపాదవారుండటచే వారి అనుమతి లేనిది తానది గ్రహింపనని చెప్పగా, శ్రీపాదవారు వేంకటశాస్త్రి అందుకు తగిన వారే అను ప్రకటించిరి. వీరిరువురు మధ్య పలుసార్లు వైషమ్యములు వచ్చినను చివరకు రాజీ కుదురినట్లు 1931లో ప్రకటించినారుప్రకటించారు.
 
మదరాసు ప్రభుత్వమువారు ప్రధమాంధ్రాస్థానప్రథమాంధ్రాస్థాన కవిని నియమింప నిర్ణయించినపుడు వీరిద్దరిలో ఎవరిని నియమించుటాయని మంత్రులాలోచించిరట. తుదకు ప్రభుత్వము శ్రీవేంకట శాస్త్రినే వరించి గౌరవించినదిగౌరవించింది. ఆతర్వాత కొద్దినెలలకే వారు పరమపదించగా, వేంటనే రెండవ ఆస్థాన కవిగా శ్రీపాదవారిని ప్రభుత్వము వరించినదివరించింది.
 
తిరుపతిశాస్త్రి బలశాలియైనను 49సం.లే జీవింపగా బలహీనుడైన శ్రీవేంకటశాస్త్రి 80సం.లు దాదాపు సహస్రమాసములు జీవించెను. శ్రీవేంకటకవి తనకూ, తన కుటుంబమునకు ఎన్నోమారులు జబ్బులు చేయగా, ఆరోగ్య కామేశ్వరి, ఆరోగ్య భాస్కరస్తనము, మృత్యంజయ స్తనము వంటి కావ్యములు చెప్పి వ్యాధి విముక్తులైరి. వీరు మహాశివరాత్రినాడు నిర్యాణము చెందినారు.
తిరుపతి వెంకటేశ్వరుల దిగ్విజయములకు నాంది పలికినది కాకినాడలో. అది వారి మొదటి శతావధానమేకాక సంపూర్ణ శతావధానమ కూడను. అప్పటికి వెంకటశాస్త్రికి 20సం. తిరుపతి శాస్త్రిగారికి 19వ ఏడు. బాలసరస్వతులవలె నున్నవారిని సభ్యులు అభిమానించుచునే అడుగడుగున గడ్డు పరీక్షలు చేసిరి. కవులన్నింటిలో నెగ్గిరి.
 
వారిద్దరు ఓసారి ఏకాంతముగా ఒక కొబ్బరితోటలో నూరు కొబ్బరిచెట్లను పృచ్చకులుగా భావించుకొని చెట్లకు శతావాధానము చేసిరి. దానితో వారు శతావధానమేకాక వారి శక్తి సహస్రమౌనకై నను చెప్పగలము అని నిశ్చయించుకొని సంపూర్ణ శతావధానము చేసి అందులో నెగ్గిరి.కాకినాడ పౌరులు నాలుగు నూటపదార్లు జోడు శాలువలు రెండు చాపులు సమర్పించి, అత్తరు తాంబూలములు ఇచ్చి మొక్కిరి.తాము పుట్తి బుద్దిబుద్ధి ఎరిగిన తరువాత ఇట్టి కవీశ్వరులను ఎరుగమని వారిని సమ్నానించి అశ్వకటకముపై ఎక్కించి మేళతాళములతో ఊరేగించిరి.అది 1891 సం.
 
కాకినాడ శతావధానమయిన తరువాత కోనసీమ అగ్రహారములలో ఎన్నో అవధానములు చేసిరి.అమలాపురములో అష్టావధాన శతావధానములు కాకినాడ అంత వైభవముగా జరిగినవి.ఆపిమ్మట మహాభాష్యాధ్యయన మారంభమైనది. ద్రవ్యార్జనకై ఏలూరు వెళ్ళి అవధానము చేసి బందరు వెళ్ళిరి. బందరులో వారికి అమితధనలాభముతో పాటు గౌరవాదులు చేకూరినవి.విందులు, సభలు, గానములు, నాటకములు సాటిలేకుండా సాగినవి. అక్కడ సిడ్ని.వి ఎడ్జి అను ఆగ్లేయుడు అదిచూసి వారిని డిసెంబరులో థియొసాఫికల్ (Theosophical society) సభకు రమ్మని ఆహ్వానించెను. అది 1893 సం.
 
ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా [[అవధానాలు]] నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు [[అనీబిసెంట్]] ప్రశంసలు అందుకొన్నారు. [[వెంకటగిరి]], [[గద్వాల]], [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]], [[విజయనగరం]], [[పిఠాపురం]] సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.
 
గుంటూరులో 1911సం.ఆగష్టుఆగస్టు నెలలో శ్రీ [[కొప్పరపు సోదర కవులు]] అభిమానులు లేవదీసిన కుర్చీతగాదాతో అప్పటికే కుములుచున్న అగ్గివలెనున్న వైదికనియోగి స్పర్ధలు మంటలుగా ప్రజ్వరిల్లినవి.ఏది ఏమైనా ఎవరి ప్రశంసలు వారి అందుకొనుటమానలేదు. పల్లెలలో కూడా వెంకటకవులకు సభలు అవధానములు జరిగినవి.
 
[[పోలవరం]] [[జమీందారు]] వారి ప్రతిభ గురించి తెలిసికొని [[ఎడ్విన్ ఆర్నాల్డ్]] రచించిన [[లైట్ ఆఫ్ ఆసియా]] గ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించాడు. ఆ విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించాడు. ఫలితంగా వారు 1901లో [[కాకినాడ]]కు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. ఈ పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంథాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు.
1918లో [[పోలవరం]] జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే [[గోలంక వీరవరం]] జమీందార్ [[రావు రామాయమ్మ]] వీరికి [[భరణం]] ఏర్పాటు చేసింది.
 
శ్రీ తిరుపతి శాస్త్రి నిర్యాణాంతరము శ్రీవెంకటశాస్త్రి చల్లపల్లి రాజాగారగు అంకినీడు ప్రసాదరాయలయు,శ్రీ శివరామ ప్రసాదప్రభువులయు పట్టాభిషేకములకు వెళ్ళి ఘనముగా సన్మానములొందెను.అట్లే [[బొబ్బిలి]] రాజాగారి పట్టాభిషేకమునకు శ్రీ వెంకటశాస్త్రి వెళ్ళి, తర్వాత పట్టాభిషేక కావ్యమును రచించెను. ఆ కావ్యము నవిపించుటకు శాస్త్రిగారు శిష్యసమేతముగా బొబ్బిలి వెళ్ళెను.ప్రభువు శ్రీ శాస్త్రిని వేయినూటపదార్లు, శాలువుల జోడు, కింకణములు ఇచ్చి సన్మానించి, నూరార్లు వార్షికము ప్రకటించుటేకాక వెంటవచ్చిన శిష్యులకును నూటపదార్లు ఇచ్చి గౌరవించెను.
 
ఈవిధముగా శ్రీతిరుపతి వేంకటేశ్వరుల నిద్దరినిగాని తిరుపతి నిర్యాణంతరము వేంకటేశ్వరునిగాని సన్మానించిన ప్రభువులను ప్రభుసమ్మితులు అనేకులు. వారిలో కొందరు, విరవ, కోటరామచంద్రాపురము, వీరవరము, ఉర్లాము, మరదాసా, తోట్లవల్లూరు, తేలప్రోలు, ఖాశింకోట, మైలవరము, నూజివీడు, బొబ్బిలి, జయపురం, రామచంద్రాపురం ఇత్యాది సంస్థానముల అధిపతులు, యానాము శ్రీ మన్యం మహాలక్షమ్మ జమీందారిణీగారు, శ్రీ విక్రమదేవవర్మగారు, చెన్నపట్నములో శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యాగారు శ్రీ [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు.
1,82,227

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435117" నుండి వెలికితీశారు