తెలుగు సినిమా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: భాషాదోషాల సవరణ, typos fixed: బాష → భాష (3) using AWB
పంక్తి 18:
[[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
* అతి పెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ''మన [[హైదరాబాద్]] శివార్లలో ఉంది'', నిర్మించింది [[రామోజీరావు]]
* ఎక్కువ పాటలు (వివిధ బాషలలోభాషలలో) పాడిన గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]] ''30''' వేలకు పైగా
* ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలోభాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు [[దాసరి నారాయణ రావు]] ('''149''' సినిమాలు)
* ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలోభాషలలో) నిర్మించిన నిర్మాత [[రామానాయుడు]] ('''100''' సినిమాలకి పైగా)
* అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు [[బ్రహ్మానందం]] ('''750''' సినిమాలకి పైగా)
* ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు [[విజయనిర్మల]]<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది.</ref> ('''42''' సినిమాలు) <br/> [[తెలుగు]] చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా" నుండి వెలికితీశారు