"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

చి
భాషాదోషాల సవరణ, typos fixed: సంస్కృతిక → సాంస్కృతిక (2), భీమా → బీమా (4) using AWB
చి
చి (భాషాదోషాల సవరణ, typos fixed: సంస్కృతిక → సాంస్కృతిక (2), భీమా → బీమా (4) using AWB)
తైవానీ సంస్కృతి పరిస్థితి వివాదాంశం ఔతూ ఉంది. తైవానీయుల సస్కృతి చైనాకు చెందినదా లేక తైవానీయులకు ప్రత్యేక సంస్కృతి ఉన్నదా అన్నది వివాదాశంగా మారింది. తైవాన్ రాజకీయాలు నిరంతరంగా వివాదాలతో ముడిపడి ఉన్నందున తైవాన్ సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి విషయాలు తైవాన్ రాజకీయాలలో ప్రధానాంశం అయ్యాయి. తైవానీయుల సంస్కృతి, గుర్తింపు, ప్రధానంగా మొదట ఆధిక్యం చేసిన తైవాన్ మరియు చైనీయుల సంస్కృతులు కలిసి ప్రస్తుతం తైవాన్ సంస్కృతిని విభిన్న సంస్కృతుల మేళవింపుగా గుర్తించబడుతున్నది. చైనా ప్రధాన భూగం సస్కృతి అంతర్భాగాంగా చేసుకుని అధికసంఖ్యాకుల సస్ంస్కృతిని కలుపుకుంటూ తైవాన్ తనకంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. రాజకీయాలు, ప్రధాన చైనా భుభాగం నుండి 100 సంవత్సరాలకు పైగా వేరుగా ఉండడం కలిసి తైవానులోని పలుప్రాంతాలలో ఆహారం మరియు సంగీతంలో కూడా విభిన్న సంప్రదాయాలను అనుసరించడానికి దారితీసింది.
 
తైవానులోని గొప్ప ఆకర్షణ " నేషనల్ పేలస్ మ్యూజియం " . ఇందులో 6,50,000 చైనా ఇత్తడి కళాఖండాలు, పచ్చలు, చేతి వ్రాతలు, చిత్రలేఖనాలు మరియు పింగాణీపాత్రల సేకరణ కలిసి ఈ [[పురాతనము|పురాతన]] వస్తు ప్రదర్శనశాలను ప్రపంచంలో చైనీయుల కళలు మరియు వస్తు ప్రదర్శనశాలలో ఉన్నతమైనదిగా గుర్తింపును తీసుకువచ్చింది. కె.ఎం.టి వారు విడిచి వచ్చిన పీజింగ్ నుండి తీసుకువచ్చిన వస్తుసేకరణతో ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలను స్థాపించారు. 1993లో చైనా సివిల్ వార్ సమయంలో మరికొన్ని సేకరణలు తైవానుకు చేరాయి. చైనీయుల సంస్కృతికసాంస్కృతిక నిధిలో10% ఈ పురత్తన వస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయని భావిస్తున్నారు. విస్తారమైన ఈ సేకరణలో 1% మాత్రమే ప్రదర్శించబడుతున్నాయని భావిస్తున్నారు. చైనీయులు ఈ వస్తువులు దింగిలించబడినవి కనుక తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఆర్.ఒ.సి మాత్రం ఈ వస్తుసేకరణను ప్రత్యేకంగా సంస్కృతికసాంస్కృతిక తిరుగుబాటు సమయంలో కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.
 
తైవానులో శాస్త్రీయ సంగీతం అత్యధికంగా అభివృద్ధి చేయబడింది. జపానీ సంస్కృతి నుండి వచ్చిన కళాకారులు వరుసగా వయోలిన్ కళాకారుడు చో-లింగ్ లిన్, పియాన్ కళాకారుడు చింగ్-యున్ హూ మరియు లింకన్ సెంటర్ చాంబర్ సొసైటీ ఆర్టిస్ట్ డైరెక్టర్ వూ హాన్, కరోక్ మొదలైన వారు తైవానులో ప్రజాదణ సంపాదించారు. వీరిని కె.టి.వి అంటారు. కె.టి.వి హోటెల్-లైక్ శైలిలో వ్యాపారరీతిలో కళాప్రదర్శనలు ఇస్తుంటారు. కె.టి.వి బృందాలకు హోటెల్ చిన్న గదులు, బాల్ రూములు వంటివి బృందం లోని సంఖ్య అనుసరించి అద్దెకు ఇస్తారు. పలు కె.ఎం.టి సంస్థలు రెస్టారెంట్ మరియు బఫే విందులు భాగస్వామ్యం ఏర్పరచుకుని పనిచేస్తుంటారు. [[కుటుంబము|కుటుంబ]] సంబంధిత శుభకార్యాలు, మిత్రుల కలయిక మరియు వ్యాపార సంబంధాలను మెరుగు పరచడానికి ఈ విందులు ఏర్పాటు చేయబడతాయి. తైవానులో నడుపబడుతున్న పర్యాటక బసులలో టి.విలు ఉంటాయి. ఈ టి.వి లలో చలనచిత్రాలు ప్రదర్శించడానికి ఉపయోగించక సంగీత కచేరీలు ప్రదర్శించడానికి ఉపయోగిస్తుంటారు. తైవానులో కె.టి.వి తరువాత ప్రజాదరణ పొందింది ఎం.టి.వి. వీటిని అధికంగా నగరం వెలుపల కనిపిస్తుంటాయి. ఎం.టి.వి ఎంచుకున్న డి.వి.డి లను ప్రత్యేకమైన దియేటర్లలో ప్రదర్శించబడతాయి. యువతకు తమ సమయాన్ని ఏకాంతంగా మిత్రులతో గడపడానికి ఏం.టి.వి అవకాశాన్ని కల్పిస్తుండడం వలనలో యువతలో కె.టి.వి కంటే ఎంటివి అధిక ఆదరణ కలిగి ఉంది.
 
== ఆరోగ్యం ==
సాఘింక ఆరోగ్యభీమాతో చేరిన ప్రస్తుత ఆరోగ్యపధకం 1995లో ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వ ఆరోగ్యభీమాఆరోగ్యబీమా పధకంలో ఉద్యోగాలలో ఉన్న పౌరులకు నిర్భంధ ఆరోగ్యభీమాఆరోగ్యబీమా అమలులో ఉంది. పేదరికంలో ఉన్న వారు, నిరుద్యోగులు విపత్తుకలో చిక్కిన వారు వారి వారి ఆర్థిక పరిస్థితికి తగినట్లు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతుంటారు. తైవానులో పనిచేస్తున్న పౌరులు కానివారు
ఆరోగ్య సంరక్షణ సౌకర్యం పొదుతున్నారు. అనదరికీ ఒక స్థిరమైన గణనతో వైద్యం అందించబడుతుంది. వైద్య రుసుము మాత్రం ఉద్యోగుల భీమాబీమా సంస్థలు కాని వ్యక్తిగతంగా కాని చెల్లించబడతాయి. అసుపత్రులలో జరిపిన సర్వేలు రోగులలో 70.1% తాము వైద్య సేవలకు తృప్తి చెందుతున్నామని చెప్పారు. 20.5% రోగులు పరవాలేదని చెప్పారు. 4.4% తమకు వైద్యసేవలలో తృప్తిలేదని మరీ తక్కువ స్థాయిలో ఇన్నదని చెప్పారు.
సార్స్ సమయంలో తైవాన్ తన స్వంత రోగనిరోధక కేంద్రం కలిగి ఉంది. 2003 మార్చి 347 వ్యాధి నిర్ధారణ అయింది. సి.డి.సి మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు కలిసి ప్రయాణీకులు ఉండే ప్రదేశాలు, రిక్రియేషన్ కేంద్రాలు మరియు ప్రజలు కూడే ప్రదేశాలన్నింటిలో మానిటర్డ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. 2003 జూలై నాటికి ఒక్క సార్స్ రోగి కూడా నమోదు కాలేదు. 2006 నాటికి బి.ఎన్.హెచ్.ఐ 17,259 మందికి ఆరోగ్యభీమాఆరోగ్యబీమా సౌకర్యం కల్పించింది.
 
== ప్రయాణ సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435137" నుండి వెలికితీశారు