త్యాగరాజు కీర్తనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి భాషాదోషాల సవరణ, typos fixed: ఓక → ఒక, నరాయణ → నారాయణ, లో → లో , కు → కు , బాగ → బాగా , నాద → నాథ (6), using AWB
పంక్తి 1:
{{శుద్ధి|ఫిబ్రవరి 2007}}
 
త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజుగా ప్రసిద్ధి కెక్కిన ఈయన [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామశాస్త్రి]] లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున [[విజయనగర సామ్రాజ్యము|విజయ నగర సామ్రాజ్య]] పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. ప్రకాశం జిల్లాకు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767?? లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యారు కుతిరువయ్యారుకు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యారు లోత్యాగరాజ వంశస్తులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.
 
ఈయన [[పంచరత్న కీర్తనలు]], సంగీతం మీద త్యాగయ్య పట్టును వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో [[ఉత్సవ సంప్రదాయ కీర్తనలు]], [[దివ్య నామ సంకీర్తనలు]] కూర్చాడు.
పంక్తి 302:
# ఎందు కౌగలింతురా - సుద్ద దేసి
# ఎందుకీ చలము - షంకరాభరణం
# ఎందుకో బాగబాగా తెలియదు - మోహనం
# ఎందుకో నీ మనసు - కల్యాణి
# ఎందుకు దయరాదురా - తోడి
పంక్తి 393:
# జయమంగళం నిత్య షుభమంగళం - ఘంట
# జయమంగళం నిత్య షుభమంగళం - మోహనం
# జయమంగళం నిత్య షుభమంగళం - నాదనామక్రియానాథనామక్రియా
# జే జే సీతారాం - సావేరి
# జ్ఞాన మొసగ - పూర్వి కల్యాణి, ష్హద్విదమార్గిని
పంక్తి 423:
# కరుణ జూడవమ్మ - తోడి
# కరుణ జూడవయ్య - సారంగ
# కరుణా జలదే - నాదనామక్రియానాథనామక్రియా
# కరుణా జలధీ - కేదార గౌళ
# కరుణా సముద్ర - దేవగాంధారి
పంక్తి 508:
# నా మొరాలకింప - దేవగాంధారి
# నా మొరలను - ఆరబి
# నాద తనుమనిషంనాథతనుమనిషం - చిత్త రంజని
# నాడాడిన మాట - జనరంజని
# నాదలోలుడైనాథలోలుడై - కల్యాణ వసంతం
# నాదసుధా రసంబిలను - ఆరబి
# నాదోపాసనచె - బేగడ
పంక్తి 590:
# నిత్య రూప - దర్బార్, కాపి
# నోరెమి శ్రీ రామ - వరాళి
# న్ర్పాలవాల కలాధర - నాదవరంగిణినాథవరంగిణి
# ఓ ధవనేషవర - నాట్టై కురింజి
# ఓ జగన్నాథ - కేదార గౌళ
పంక్తి 600:
# ఓడను జరిపే - సారంగ
# ఒక మాట - హరికాంభోజి
# ఓకపరిఒకపరి జూడగ - కలావతి
# ఒరజూపు చూచెడి న్యాయమా - కన్నడగౌళ
# ఒరుల నాదుకో - సుద్ద సావేరి
పంక్తి 739:
# సంగీత జ్ఞానము - ధన్యాసి
# సంగీత షాస్త్ర - సాలగభైరవి
# సరస సామదాన - కాపి నరాయణినారాయణి
# సరసీరుహ నయన - బిలహరి
# సరసీరుహ నయనే - అమ్రితవర్షిని
పంక్తి 773:
# శ్రీ మానిని - పూర్నషద్జం
# శ్రీ నారద గురురాయ - భైరవి
# శ్రీ నారద నాద నాథ- కానడా
# శ్రీ నరసిమ్హ - ఫలమంజరి
# శ్రీ రామ దాస - ధన్యాసి
"https://te.wikipedia.org/wiki/త్యాగరాజు_కీర్తనలు" నుండి వెలికితీశారు