త్రిపురాంతకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి భాషాదోషాల సవరణ, typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, బ్రంహ → బ్రహ్మ (6), → using AWB
పంక్తి 105:
'''త్రిపురాంటకం''' [[ప్రకాశం జిల్లా]], [[త్రిపురాంతకం]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన త్రిపురాంతకం నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[మార్కాపురం]] నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2398 ఇళ్లతో, 10392 జనాభాతో 1637 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5250, ఆడవారి సంఖ్య 5142. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2409 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 514. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590574<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 523326.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.
 
 
పంక్తి 146:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
పంక్తి 201:
ఇక్కడ కొండ పై కొలువున్న శివుణ్ణి [[త్రిపురాంతకేశ్వరుడు]] అని పిలుస్తారు. అలాగే కొండ దిగువున వెలసిన అమ్మవారిని [[త్రిపుర సుందరీ దేవి]] అని పిలుస్తారు. కొండ పైన వున్న గుడి పక్కనే [[శ్రీశైలం]] వెళ్ళే సొరంగ మార్గం ఉంది. శ్రీశైలం నాలుగు మహద్వారాలలో త్రిపురాంతకం తూర్పు ద్వారం. ఈ ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజులకు ఈ దేవుడు ఇలవేల్పు.
====పౌరాణికం====
పూర్వం తారకాసురడనె రాక్షసుణ్ని కుమార స్వామి సంహ రించాడు. తారకాసురుని ముగ్గురు కుమారులు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చు కోవాలని బ్రంహదేవుడిబ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేస్తారు. బ్రంహబ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.... "మాకు మరణం వుండకూడదని" వరమివ్వాలని కోరు కుంటారు. అది అసాద్యమని బ్రంహబ్రహ్మ చెప్పగా.... వారు "గగన మార్గాన ప్రయాణించే.... అందులో సకల సౌకర్యాలుండే మూడు నగరాలు కావాలని" కోరు కుంటారు. దానికి బ్రంహబ్రహ్మ వారి కోరికను తీరుస్తూ " ఆ మూడు నగరాలు విడి విడిగా వున్నంత కాలం మీకు తిరుగు లేదు .... అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనులౌతారు" అని వరం ఇస్తాడు. దాంతో త్రిపురాసురులు రెచ్చి పోయి ముల్లోకాలను గడ గడ లాడించారు. దాంతో దేవతలు బ్రంహకుబ్రహ్మకు మొర పెట్టుకోగా.... బ్రంహబ్రహ్మ వారిని వెంట పెట్టుకొని శివుని వద్దకు వెళ్లి శరణు వేడు తారు. అప్పుడు శివుడు ఆ మూడు నగరాలు ఒక్కదగ్గరికి చేరిన సమయం చూసి ఒక్క బాణంతో ఆ ముగ్గురిని సంహరించాడు. తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమ శివుడు త్రిపురాతకేశ్వరుడుగా లింగ రూపంలో ఈక్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం.
====చారిత్రికం====
ఈ ఆలయం చుట్టూ కొన్ని వందల శిలా శాసనాలున్నాయి.16 వ శతాబ్దం వరకు పాలించిన రాజులందరు ఈ ఆలయాభివృద్ధికి పాటు పడ్డారు. కాన గమనంలో జీర్ణ్మైన ఈ ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం వారు పునరుద్దరించ డానికి పూనుకొన్నారు.
"https://te.wikipedia.org/wiki/త్రిపురాంతకం" నుండి వెలికితీశారు