యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
==ఆంధ్రకేసరి విద్యాసంస్థల స్థాపన==
#ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పాలి.అప్పటికే సమితి కార్యక్రమాలకు ఊతమిస్తూ వచ్చిన ఆనాటి కేంద్రమంత్రి [[పి.వి.నరసింహారావు]] సమితి గౌరవ సభ్యులుగా సభ్యత్వం స్వీకరించారు.అప్పట్లొ జూనియర్ కాలేజీల కొరత వుండడం, వి.టి.కళాశాలలో బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్న కారణంగా సమితి ఉద్యమం చేపట్టింది.అప్పుడు [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా వున్న పి.వి., ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి కార్యక్రమానికి కూడా వచ్చారు.సమితి తరపున కాలేజీ పెట్టమని సూచిస్తూ, కార్పస్ ఫండ్ కట్టక్కర్లేకుండా అనుమతి ఇచ్చారు.దీంతో అప్పటివరకూ సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ వచ్చిన సమితి తరపున కాలేజీ పెట్టించి, దిగ్విజయంగా నడుపుతున్నారు. 1972-73లో ఆంధ్రకేసరి శతజయంత్యత్సవ జునియర్ కళాశాల (ఎకెసి కాలేజీ) ఏర్పడితే, సొంత భవనాలను సమకూర్చుకుంది.ఆనాటి సమితి ప్రెసిడెంట్ ఎం ఎన్ చారి కృషి కీలకం. ఇక 1994 ఆగస్టు23న జూనియర్ కళాశాల పక్కనే డిగ్రీ కళాశాలను కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభోత్సవం చేసారు.ఎయిడెడ్ కళాశాలలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ శ్రీ వైఎస్ఎన్ సమయస్ఫూర్తితో నిరాటంకగా నడుస్తున్నాయి.
 
==రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం==
అది యాదృచ్ఛికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో [[విజయవాడ]] మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీమండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే శ్రీ వైఎస్ఎన్ చూసారు. ఇక 1962 సెప్టెంబరు-అక్టోబరు లలో రెండునెలల పాటు జరిగిన సహకార శిక్షణ పొందిన వైఎస్ ఎన్ నాయకత్వంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని కలుసుకున్నారు. అలాగే 1962లో ఆనాటి ఉప రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుస్సేన్ ని ఆయన అధికార నివాసంలో, 1970లో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ని రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. అఖిల భారత కుష్టు నివారణ సంఘ్ కార్యవర్గ సమావేశం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అధ్యక్షతన 1983 ఆగస్టు 6లో జరగ్గా సమితి పక్షాన శ్రీ వైఎస్ఎన్ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రిగా ఉండగా, 1957 ఏప్రియల్ లో రాజమండ్రి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చినపుడు భారత్ సేవక్ సమాజ్ పట్టణ కార్యదర్శి హోదాలో కలుసుకుని వినతిపత్రం అందించారు. అలాగే భారత తొలిప్రధాని నెహ్రూ రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి 1951డిసెంబరులో వచ్చినపుడు చూసారు.ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంంధితో డిల్లీలో సన్మానం అందుకున్నారు. ఇక మాజీ ప్రధాని పి.వి.అయితే సమితి శాశ్వత సభ్యులు కావడంతో అనుబంధం చివరివరకూ కొనసాగింది.