అద్నాన్ ఓక్తర్: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: సైంస్ → సైన్సు (2), మార్చి 21, 2011 → 2011 మార్చి 21, → , , → , (3), ) → ) using AWB
పంక్తి 16:
}}
 
'''అద్నాన్ ఓక్తర్''' (జననం 1956) , '''హారూన్ యహ్యా''' గానూ ప్రసిద్ధి, <ref name=yahyawebsite>{{cite web|url=http://www.harunyahya.com|title=Harun Yahya |work=harunyahya.com|accessdate=26 December 2011}}</ref> [[టర్కీ]]కి చెందిన రచయిత మరియు "ఇజాజ్ సాహిత్యం" ప్రముఖ ప్రాపగేటర్.<ref>Osama Abdallah</ref> మరియూ ఇస్లామీయ జీవపరిణామ సిద్ధాంతం గురించిన రచయిత.<ref>[http://www.salon.com/books/int/2007/01/02/numbers/index3.html Seeing the light – of science] [[Salon.com]]</ref> 2007 లో ఇతను తన రచనయైన ''[[:en:Atlas of Creation|అట్లాస్ ఆఫ్ క్రియేషన్]]'' యొక్క వేలకొలది కాపీలను అమెరికా శాస్త్రఙఞులకు, కాంగ్రెస్ సభ్యులకు, మరియు సైంస్సైన్సు సంగ్రహాలయాకు పంపిణీ చేసాడు, <ref name=aoc>{{Cite document|last=Yahya|first=Hârun|year=2006|title=Atlas of creation|last2=Rossini|first2=Carl Nino|last3=Evans|first3=Ron |last4=Mossman|first4=Timothy|publisher=Global Publishing|oclc=86077147}}</ref> ఈ గ్రంథం [[:en:Islamic creationism|ఇస్లామీయ పరిణామ సిద్ధాంతా]]న్ని పరిచయం చేస్తుంది.<ref name="New York Times 1">{{cite news|first=Cornelia|last=Dean|title=Islamic Creationist and a Book Sent Round the World|url=http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin|work=New York Times|date=17 July 2007|accessdate=17 July 2007|archiveurl=http://web.archive.org/web/20070825050226/http://www.nytimes.com/2007/07/17/science/17book.html?_r=1&ref=science&oref=slogin| archivedate=25 August 2007|deadurl=no}}</ref> ఓక్తార్ రెండు సంస్థలను నడుపుతున్నాడు. రెండింటికీ ఇతను గౌరవాద్యక్షుడు, 1) బిలిం అరష్తీర్మా వక్ఫి (సైంస్సైన్సు పరిశోధనా సంస్థ - 1990) , ఈ సంస్థ సృష్టితత్వాన్ని నిర్వచిస్తుంది, మరియు 2) మిల్లి దెగీర్‌లెరి కొరుమా వక్ఫి (జాతీయ విలువల పరిరక్షణా సంస్థ - 1995) , జీవన విలువలను గౌరవాలను పరిరక్షించే సంస్థ.<ref name="Songün">{{cite news|url=http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp|title=Turkey evolves as creationist center|publisher=[[Hürriyet|Hurriyet Daily News]]|date=27 February 2009|first=Sevim|last=Songün|accessdate=17 March 2009|archiveurl= http://web.archive.org/web/20090305021610/http://www.hurriyet.com.tr/english/domestic/11102743.asp?|archivedate=5 March 2009|deadurl=no}}</ref> గత రెండు దశాబ్దాలుగా ఓక్తార్ అనేక న్యాయసంబధ కేసులలో వున్నాడు, కొన్నివాటిలో వాదిగానూ కొన్నివాటిల్లో ప్రతివాదిగానూ.
 
==రచనలు==
పంక్తి 22:
 
==టెలివిజన్ ప్రసారాలు==
2011 మార్చి 21, 2011 న ఓక్తార్ టెలివిజన్ ప్రసారాలను A9 సాటిల్లైట్ ద్వారా ప్రారంభించాడు. ఈ ప్రసారాలలో ఇంటర్వ్యూలు, లెక్చర్లు నేరుగా ప్రసారమయ్యేవి.<ref>{{cite web|url=http://www.haber365.com/Haber/Adnan_Hoca_da_TV_Kanali_Kurdu|title=Adnan Hoca da TV Kanalı Kurdu|publisher=Haber365.com|date=19 February 2011|accessdate=10 April 2012}}</ref>
 
==గ్రంధాలు - ప్రచురణలు==
పంక్తి 36:
* [http://www.harunyahya.com/ Official Harun Yahya site]
* [http://www.harunyahya.net/V2/Lang/en/Pg/WorkList/Work/Book/ Harun Yahya: Catalog of works]
* [http://www2.truman.edu/~edis/writings/articles/hyahya.html Taner Edis: Harun Yahya and Islamic Creationism] (2003)
* [http://www.richarddawkins.net/videos/3239-updated-richard-dawkins-on-harun-yahya-39-s-atlas-of-creation Richard Dawkins on Harun Yahya's Atlas of Creation]
 
"https://te.wikipedia.org/wiki/అద్నాన్_ఓక్తర్" నుండి వెలికితీశారు