ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దుష్ప్రబావాలు (Side Effects ): AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాధారణంగ → సాధారణంగా using AWB
చి భాషాదోషాల సవరణ, typos fixed: ె. → ే., అలాగె → అలాగే (3), బాగంలో → భాగంలో using AWB
పంక్తి 25:
#Indinavir రక్తంలో Creatinine పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల అంతగా ప్రమాదం ఉండదు.
#Indinavir రక్తంలో bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులోనికి మారటం దీని ప్రదాన లక్షణం.
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక బాగంలోభాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగెఅలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగెఅలాగే Protease Inhibitor లను వాడె వారిలో డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఉంది.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటెఉండివుంటే. ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి Cగా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. గర్భవతి మహిళలు Indinavirతో పాటుగా ritonovirను వెసుకొవాలి. ఎందుకంటె గర్భవతి మహిళల్లో ఈ మందు ప్రభావం తక్కువగా వుంటుంది
 
అలాగెఅలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు