కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
భాషాదోషాల సవరణ, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, అలగే → అలాగే using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి భాషాదోషాల సవరణ, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, అలగే → అలాగే using AWB
పంక్తి 30:
}}
[[File:Kurukshetram-Te.ogg]]
'''కురుక్షేత్రం''' ([[హిందీ]]: कुरुक्षेत्र) అనే ప్రదేశం ముందు పంజాబు రాష్ట్రంలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం [[హర్యానా]] రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణము. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగా పిలువబడుతూ వచ్చింది. కౌరవసాంరాజ్యకౌరవసామ్రాజ్య పూర్వపు చక్రవర్తి అయిన కురుమహారాజు యాగం చేసినభూమి కనుక ఇది కురిక్షేత్రం అయింది. ఇక్కడ 18 అక్షౌహినుల సైన్యం మరణించిన మహాభారత యుద్ధం జరిగిందని పురాణ కథనాలు వివరిద్తున్నాయి. [[శ్రీకృష్ణుడు]] అర్జునుడికి భగవద్గీత బోధించిన అర్జునుడిని అయోమయ స్థితి నుండి వెలుపలకు తీసుకువచ్చిన ప్రదేశం ఇదని భారతకథ వివరిస్తున్నది.
 
[[మహాభారతం]]లో [[కురుక్షేత్ర యుద్ధం]] జరిగినట్టుగా పేర్కొనబడిన ఈ ప్రదేశం హిందువులకు ఇది చాలా ప్రాముఖ్యమున్నది పవిత్రమైనది. ఎందుకనగా ఇక్కడే [[భగవద్గీత]] శ్రీకృష్ణునిచే బోధించబడింది.<ref>[http://kurukshetra.nic.in/history/history.htm History of Kurukhsetra]</ref>. ప్రాంతీయుల కథనం ప్రకారం కురుక్షేత్రం జరిగినది ప్రస్తుత పట్టణానికి దగ్గరలోని చిన్న గ్రామంలోనని చెబుతారు. ఇక్కడకు దగ్గరలోని [[అమిన్]] అనే గ్రామంలోని కోట శిథిలాలను [[అభిమన్యుడు|అభిమన్యుని]] కోటగా పేర్కొంటారు.
పంక్తి 148:
== ప్రత్యేకతలు ==
* వాతావరణం:- కురుక్షేత్రంలో వేసవి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది (47°సెనాటిగ్రేడుకు చేరుకుంటుంది) చలికాలంలో అత్యధిక చలిగా ఉంటుంది (1° సెంటీ గ్రేడుకు చేరుకుంటుంది) .జూలై మరియు ఆగస్టు మాసాలలో వర్షపాతం ఉంటుంది.
* మార్గం:- కురుక్షేత్రం ఎన్.హెచ్1 జాతీయరహదారితో అనుసంధానమై ఉంది. అలగేఅలాగే రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలతో చక్కగా అనుసంధానితమై ఉంది. ప్రయాణ మార్గాలు తగిన వసతులు కలిగి సౌకర్యవంతంగా ఉన్నాయి.
* రహదారి:- హర్యానా రోడ్‌వేస్ మరియు ఇతర రాష్ట్ర కార్పొరేషనుకు చెందిన బసులు చంఢీగడ్ మరియు డిల్లీలను కలుపుతూ కురుక్షేత్రం మీదుగా ప్రయాణిస్తుంటాయి.
* వాయు మార్గం :- డిల్లి మరియు చంఢీఘడ్ విమానాశ్రయాలు కురుక్షేత్రానికి సమీపంలో ఉన్నాయి.
2,06,662

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435332" నుండి వెలికితీశారు