"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబంధం: భాషాదోషాల సవరణ, typos fixed: అలగే → అలాగే using AWB
చి (→‎top: భాషాదోషాల సవరణ, typos fixed: బాష → భాష (3) using AWB)
చి (→‎కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబంధం: భాషాదోషాల సవరణ, typos fixed: అలగే → అలాగే using AWB)
 
==కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబంధం==
తమిళ చలనచిత్ర పరిశ్రమ [[కోలీవుడ్]] అని పేరు పొందినది. యాభై మరియు అరవై దశకంలో స్టూడియోలు మద్రాసు మహానగరంలో వుండటం వలన తెలుగు మరియు తమిళ సినిమాకి మంచి సంబంధం ఉంది. నేటికి అనేక తెలుగు చలనచిత్రాలు తమిళంలో, మరియు తమిళ చలనచిత్రాలు తెలుగులో డబ్బింగ్ చెయ్యడం మామూలూ. అలగేఅలాగే తెలుగు తారలు తమిళంలో నటించటం తమిళ తారలు తెలుగులో నటించడం సహజం. ప్రముఖ తారలు [[త్రిష]], [[ఇలియానా]] 123 లక్షల వరకు; [[శ్రియా సరన్|శ్రియ]], [[జెనీలియా]], [[సదా]], [[భూమిక|భూమిక చావ్లా]], [[ఛార్మీ కౌర్|ఛార్మి]] (వీళ్ళంతా ముంబాయికి సంబంధించిన వాళ్ళు) 150 నుండి 160 లక్షల వరకు తీసుకుంటారు. [[నయన తార]], [[ఆసిన్]], [[అనుష్క శెట్టి|అనుష్క]] వంటి వారు నటించే రోజులు బట్టి 130 నుండి 140 లక్షల వరకు తీసుకుంటారు.
 
టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కథలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు.<!-- The swapping of stories and heroines between Kollywood and Tollywood is common. --> తెలుగువాడైన [[విద్యాసాగర్]] కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, [[శంకర్]] వంటి దర్శకులు, [[ఎ.ఎమ్.రత్నం]] వంటి నిర్మాతలు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435352" నుండి వెలికితీశారు