అటాజనవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె. → ే., అలాగె → అలాగే (4), బాగంలో → భాగంలో using AWB
చి భాషాదోషాల సవరణ, typos fixed: ఎర్ప → ఏర్ప (2), దీనితొ → దీనితో (2), వచ్చె → వచ్చే (3) using AWB
పంక్తి 7:
ఇంతకు ముందు ఎలాంటి HIV మందులు వాడని వాళ్ళు ఈ మందుతొ గనక ప్రారంబించాలనుకుంటె ప్రతి రోజు 300 Mg ఒక్కసారి మాత్రమే వేసుకొవాలి. అలాగే దీనితో పాటుగా [[రిటనోవిర్]]ను తప్పకుండా వేసుకొవాలి.ఒక వేళ [[రిటనోవిర్]] దుష్ప్రబావాలు ఎక్కువ గనక వుంటె ఏ పరిస్థితుల్లో గనక [[రిటనోవిర్]] దొరకకపోతె, ఈ మందును 200Mg చొప్పున రోజుకు రెండుసార్లు వాడాలి.
 
ఈ మందును అరు సంవత్సరాలు పై బడిన పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాత మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొదీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Reyataz_1563.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#'''కిడ్ని సమస్యలు''': ఈ మందు వల్ల కిడ్ని సమస్యలు వచ్చె ప్రమాదంవచ్చేప్రమాదం ఉంది. మూత్రంలో రాళ్లను ఇండినవిర్ ఎర్పరుస్తుందిఏర్పరుస్తుంది దీనితొదీనితో కిడ్నిలో రాళ్ళు ఎర్పడతాయిఏర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటె ఎక్కువ పరిమాణంలో నిళ్ళను త్రాగాలి. రోజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
#చర్మం పైన దుద్దుర్లు సాధారణంగా ఈ మందు వాడె వారిలో కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం, నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెండ్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి మరియు కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
#Atazanavirరక్తంలో bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదంవచ్చేప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులోనికి మారటం దీని ప్రదాన లక్షణం.
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక భాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే Protease Inhibitor లను వాడె వారిలో డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశంవచ్చేఅవకాశం ఉంది.
#సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం అలాగే జలదరించడం
 
"https://te.wikipedia.org/wiki/అటాజనవిర్" నుండి వెలికితీశారు