ఎంట్రిసిటబిన్: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: అలాగె → అలాగే (2) using AWB
చి →‎మోతాదు ( Dosage ): భాషాదోషాల సవరణ, typos fixed: దీనితొ → దీనితో using AWB
పంక్తి 5:
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
Emtricitabine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలు కూడా తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొదీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.HIV తొ ఉన్న పెద్దలకు డొస్ పెద్దలకు డొస్ 200 mg రోజుకు ఒకసారి ప్రతిరోజు వేసుకొవాలి.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
"https://te.wikipedia.org/wiki/ఎంట్రిసిటబిన్" నుండి వెలికితీశారు