ధనియాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆమెరికా → అమెరికా, కమీషన్ → కమిషన్, పరిశోదన → పరిశోధన, using AWB
చి →‎ధనియాలు: భాషాదోషాల సవరణ, typos fixed: ఆనవాయితి → ఆనవాయితీ using AWB
పంక్తి 20:
'''ధనియాలు''' ఒక విధమైన వంటలో ఉపయోగించే గింజలు. వీటిని కొరియాడ్రం సటైవం; దీనిని మరో రకంగా సీలెంట్రో అని కూడా అంటారు ముఖ్యంగా అమెరికా దేశంలో పిలుస్తారు. ఈ మొక్కలు ఎక్కువగా మధ్యధరా దేశాల్లో కనిపించే వార్షిక మొక్క.ఉష్ణోగ్రత తగినంత వేడి ఉన్న ప్రదేశాలలో పెరగడం ఇష్టపడతాయి. ఈ మొక్కలు మంచి సువాసన కలిగి ఉంటాయి.ఇవి పెరిగె ప్రదేశాల నుండి కొన్ని మీటర్ల దూరం వరకు సువాసన వెదజల్లుతుంది. కాండం 3 అడుగుల పొడవ వరకు ఉండవచ్చు.కాండం సన్నగా వుండి ఆకులతో వుంటుంది.కొమ్మల దగ్గర పువ్వులు గుంపుగా ఉండి ఊదా రంగులో ఉంటాయి.
==ధనియాలు==
ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ, ల్యాటిన్‌లో కొరియాండ్రమ్ సెటైవం అనీ పిలుస్తారు. సాధారణంగా ధనియాలను సుగంధంకోసం వంటల్లో వాడుతుంటారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితిఆనవాయితీ.
* అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు.
* ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది.
"https://te.wikipedia.org/wiki/ధనియాలు" నుండి వెలికితీశారు