నాని (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: భాషాదోషాల సవరణ, typos fixed: లో → లో , గా → గా , తో → తో using AWB
పంక్తి 13:
}}
 
'''నాని'''గా అందరికీ సుపరిచితమయిన [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు '''నవీన్ బాబు ఘంటా'''. పుట్టిన ఊరు [[చల్లపల్లి]] (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో స్ధిరపడ్డారు. [[శ్రీను వైట్ల]] మరియు [[బాపు]] వద్ద సహాయదర్శకుడిగా పనిచేసాడు. తరువాత [[హైదరాబాద్]]లో కొన్ని రోజులు [[రేడియో]] జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా [[అష్టా చమ్మా (సినిమా)|అష్టా చమ్మా]] అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన [[ఈగ (సినిమా)|ఈగ]] కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటనతో ''న్యాచురల్ స్టార్''గా పిలవబడుతున్నాడు. 2015 ప్రథమార్ధంలో వచ్చిన [[ఎవడే సుబ్రహ్మణ్యం (సినిమా)|ఎవడే సుబ్రహ్మణ్యం]] 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి)చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. 2014 లో నాని నిర్మాతగా [[డీ ఫర్ దోపిడీ]] అనే చిత్రాన్ని నిర్మించారు.ఈ మధ్య [[ఆ!]] అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు.2018 ఏప్రిల్ లో వచ్చిన[[కృషార్జున యుద్ధం]] తో మన ముందుకి వచ్చారు అది సరి అయిన ఫలితం ఇవ్వలేదు.మా టీవీ లోటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్2 వ సీజన్ కి వ్యాఖ్యాత గావ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు మన నాని.
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/నాని_(నటుడు)" నుండి వెలికితీశారు