నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: కీ → కీ , అలాగె → అలాగే , సాధారణంగ → సాధారణంగా , పశుపు → పసుపు, → , using AWB
పంక్తి 52:
 
చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు.
అలాగెఅలాగే నిమ్మను చాల సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. ఊబ కాయానికి కూడా ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. శిరోజ సంరక్షణకు కూడా నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.
 
==పోషక విలువలు==
పంక్తి 67:
 
== నిమ్మ రకాలు ==
మనకు తెలిసిన నిమ్మ పరిమాణంలో తేడాలు తప్ప అన్ని ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కాని నిమ్మలో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలో మనదె అగ్ర స్థానం. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్క. కొన్ని నిమ్మ తీగలు కూడా వుంటాయి. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగసాధారణంగా తెలిసిన రంగులు పశుపుపసుపు వచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగు వి కూడా వుంటాయి. దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడా ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నిమ్మ" నుండి వెలికితీశారు