నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లొ → లో (3), లో → లో (5), వ్రుద్ధి → వృద్ధి (15), using AWB
చి భాషాదోషాల సవరణ, typos fixed: సాధారణముగా → సాధారణంగా (6), యదార్ధ → యథార్థ using AWB
పంక్తి 18:
[[File:Diagram Damage to Cancer Wiki 300dpi.svg|thumb|250px|The central role of DNA damage and epigenetic defects in DNA repair genes in malignant neoplasms]]
[[File:Image of resected colon segment with cancer & 4 nearby polyps plus schematic of field defects with sub-clones.jpg|thumb|250px| Longitudinally opened freshly resected colon segment showing a cancer and four polyps. Plus a schematic diagram indicating a likely field defect (a region of tissue that precedes and predisposes to the development of cancer) in this colon segment. The diagram indicates sub-clones and sub-sub-clones that were precursors to the tumors.]]
'''నియొప్లాసమ్''' ("గ్రీకు"- నియొ-"క్రొత్త"+ప్లాస్మ-"ఏర్పడటమ్", "సృష్టింపబడటం") అంటే "నియొప్లాసియ" మూలంగా అసాధారణముగాఅసాధారణంగా ఏర్పడిన కణజాలము యొక్క ముద్ద. నియొప్లాసియ అంటే కణముల యొక్క అసాధారణ పునరుత్పాదన.నియొప్లాసియ కంటే ముందు కణాలు సాధారణముగాసాధారణంగా "మెటాప్లాసియ" లేదా "డిస్ప్లాసియ" <ref name = "Abrams">{{cite web |last=Abrams |first=Gerald |title=Neoplasia I |url=http://open.umich.edu/education/med/m1/patientspop-genetics/fall2008/materials |accessdate=23 January 2012}}</ref> అనే అసాధారణ ఉత్పత్తి పద్ధతిని అనుసరిస్తాయి.అయితే మెటాప్లాసియ లేదా డిస్ప్లాసియ అన్ని సందర్భాలలోను నియొప్లాసియకే దారి తీస్తాయని చెప్పలేము.నియొప్లాస్టిక్ కణముల వృద్ధి ఎక్కువగా వుండి చుట్టుప్రక్కల వున్న మామూలు కణజాలముతో సమన్వయములో వుండదు.మస్తిష్కము నుండి వచ్చే ఉద్దీపన ఆగిపొయినా ఈ వృద్ధి ఈ విధముగా అధికముగా కొనసాగుతూనే వుంటుంది.ఈ వృద్ధి సాధారణముగాసాధారణంగా ఒక ముద్ద లేదా కణితి ఏర్పడటానికి హేతువు అవుతుంది.నియొప్లాసములు ఈ విధముగా ఉండ వచ్చు- 'వృద్ధి చెందనివి', 'హానికరానికి ముందు దశ ' (యదాస్థానంలో వున్న కేన్సర్), 'హానికరము' (కేన్సర్).
ఆధునిక వైద్యములో 'కణితి' అంటే ముద్ద ఏర్పరిచే ఒక నియొప్లాసము అని అర్ద్ధము.కాని పూర్వము 'కణితి'
అనే పదాన్ని వేరే అర్ద్ధములో వాడేవారు. అన్ని నియొప్లాసములు ముద్దలు ఏర్పర్చవని మనం గమనించాలి.
పంక్తి 48:
* వృద్ధి చెందని నియొప్లాసములకు ఉదాహరణ గర్భాశయ కణితి (uterine fibroids) మరియు మెలనోసైటిక్ నెవి (చర్మం పై ఏర్పడే పుట్టు మచ్చలు). ఇవి ఏ అంగములో అయితే పుట్టాయో అందులోనే వుంటాయి, ఇతర అంగాలకు వ్యాపించవు మరియు కేన్సర్ గా రూపాతరం చెందవు.[1]
* హానికరమంత శక్తి కల నియొప్లాసములకు ఉదాహరణ యదాస్థానంలో వున్న కేన్సర్.ఇవి దాడి చేసి నాశనం చేయవు, కాని వాటి వృద్ధికి కావలసినంత సమయము దొరికిన అవి కేన్సర్ లోకి రూపాతరం చెందుతాయి.
* హానికరమైన నియొప్లాసములను సాధారణముగాసాధారణంగా కేన్సర్ అని పిలుస్తారు.ఇవి దాడి చేసి చుట్టు ప్రక్కల వున్న కణజాలాన్ని నాశనం చేస్తాయి.మెటాస్టాసిస్ (కేన్సర్ కణములు శోషరస నాళములు లేదా రక్త నాళముల ద్వారా ఇతర అంగములకు ప్రయాణించి అక్కడ వృద్ధి చెందుట) వుండవచ్చు, తద్వారా ఆతిద్ధేయి మరణానికి కారణమౌతాయి.
* ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనగా ప్రధాన కణితి నుండి మెటాస్టాసిస్ వలన ఏర్పడ్డ కేన్సర్ కణితి అవ్వవచ్చును లేదా కేన్సర్ చికిత్సలో భాగమైన ఖీమోథిరపీ లేదా రేడియోథిరపీ వలన పూర్తిగా సంబంధం లేని మామూలు కణితి వృద్ధి చెందితే దానిని కూడా ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనవచ్చును.
== నిర్వచిన్చడం లోని బాధకాలు==
నియొప్లాసియ అంటే వివిధ రకాల రోగాల కలయిక, కాబ్బట్టి దీనిని నిర్వచించడం కష్టం<ref name="titleWhat is neoplasm">{{cite web |url=http://dictionary.webmd.com/terms/neoplasm |title=What is neoplasm? Find the definition for neoplasm at WebMD |accessdate=2008-01-08 |format= |work=}}</ref> .బ్రిటిష్ ఓంకోలోజిస్టు అయిన ఆర్.ఎ.విల్లిస్ యిచ్చిన నిర్వచనాన్ని సాధారణముగాసాధారణంగా చెబుతారు:"నియోప్లాసము అంటే కణజాలము యొక్క అసాధారణ ముద్ద,దాని వ్రుద్ధి అధికముగా వుండి చుట్టు ప్రక్కల వుండే సాధరణ కణజాలముతో ఏ మాత్రం సమన్వయము లేనిదై, మార్పుకు కారణభుతమైన ఉద్దీపన ఆగిపోయినను కాని ఇంకా అధికముగా వ్రుద్ధి చెందేది."<ref>Willis RA. ''The Spread of Tumors in the Human Body''. London, Butterworth & Co, 1952</ref> ఈ నిర్వచనానికి విమర్శలు వునాయి ఎందుకంటే 'నెవి'
లాంటి నియొప్లాసములు వృద్ధి చెందవు.
 
==క్లోనాలిటి ==
నియోప్లాస్టిక్ కణుతులు సాధారణముగాసాధారణంగా వివిధ రకాల కణములు కలిగి వుంటాయి.కాని వాటి వృద్ధి మరియు వృద్ధి యొక్క మూలాలు ఒకే గుంపుకు చెందిన నియొప్లాస్టిక్ కణముల పై ఆధారపడి వుంటుంది.ఈ నియొప్లాస్టిక్ కణములను 'క్లోనల్' అని అనవచ్చు --అంటే అవి ఏక 'ప్రొజెనిటార్ కణము' నుండి ఉద్భవించాయి.
కొన్నిసార్లు అన్ని నియోప్లాస్టిక్ కణములు ఒకే రకమైన జన్యుపరమైన (genetic) లేదా జన్యువులకు సంబంధించి వంశపారంపర్యమైన (epigenetic) ఒక అసాధరణతను కలిగి వుంటాయి. ఈ అసాధారణతే క్లోనాలిటికి మూలం అవుతుంది.లింఫోయిడ్ (lymphoid) నియోప్లాసములలో --- ఉదా:లింఫోమ (lymphoma) మరియు లూకీమియ (leukemia), వాటి ఇమ్యునోగోబ్లిన్ (immunoglobulin) జన్యువు (బి సెల్ క్షతముల కొరకు[B cell lesions]) లేదా టి-సెల్ రిసెప్టార్ (T-cell receptor) జన్యువు (టి సెల్ క్షతముల కొరకు[T cell lesions]) లలో ఒక కణము యొక్క పునర్నిమాణాన్ని పెద్దది చేసి పరిశీలించడం ద్వారా క్లోనాలిటీని రుజువు పరచగలం.లింఫోయిడ్ కణము యొక్క పునరుత్పాదన నియొప్లాస్టిక్ అని చెప్పుటకు ఈ నిరూపణ ఇప్పుడు తప్పనిసరి [5].
నియోప్లాసములను క్లొనల్ కణముల పునరుత్పాదనగా చెప్పడానికి బాగానే వుంటుంది కాని క్లోనాలిటీని అన్ని సందర్భములలో నిరూపించలేము. కాబ్బట్టి నియొప్లాసియ నిర్వచనములో క్లోనాలిటీ అవసరము లేదు.
==నియొప్లాసియ, కణితి మధ్య భేదాలు ==
కణితి (లాటిన్-- వాపు) అంటే ఏదైన వాపు, నియొప్లాస్టిక్ అయినను కాకున్నను, ఇది పూర్వపు అర్ధము. ప్రస్తుతము వైద్య పరముగను మామూలుగను కూడా 'కణితి' అనే పదాన్ని నియొప్లాసముకు నానార్ధముగా వాడుచ్చున్నారు.[6]
కొన్ని నియొప్లాసములు కణితిని ఏర్పచవు. వీటికి ఉదాహరణ లూకీమియ మరియు చాలా రకముల యదార్ధయథార్థ స్థానములో వున్న కేన్సర్<ref name="titlePancreas Cancer: Glossary of Terms">{{cite web |url=http://pathology.jhu.edu/pancreas/slides/glossary.html |title=Pancreas Cancer: Glossary of Terms |accessdate=2008-01-08 |work=}}
</ref>.
== ఇది కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు