మహేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
[[దస్త్రం:Maheshwaram Temple.jpg|thumb|శివగంగ రాజరాజేశ్వరీ స్వామి ఆలయం]]
* గడికోట
 
 
తెలంగాణ చరిత్ర ఆనవాళ్లపై పాలకులు ఎంత అశ్రద్ధ చూపినా వాటికున్న ప్రాధాన్యంతో పేరు ప్రఖ్యాతులు సాధించాయి కొన్ని ప్రాంతాలు. ఆ కోవలోకే వస్తుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని గడికోట. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి కానీ నాటి పాలనకు, సంస్కృతికి దర్పణం పడుతూ చారిత్రక అవశేషాలుగా మిగిలిన కోటలలో ఇది ఒకటి. రాష్ట్ర రాజధానికి దగ్గరగా వుండటం రియల్ బూమ్‌తో ఇక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ తరుణంలోనే సినిమా పెద్దలను ఆకర్షించింది ఈ కోట. పలు చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకుని విజయవంతమయ్యాయి. సినిమా ఇండస్ట్రీని ఆకర్షించిన మహేశ్వరం గడికోట పర్యాటకంగా అభివృద్ధి కావాల్సి ఉంది.
"https://te.wikipedia.org/wiki/మహేశ్వరం" నుండి వెలికితీశారు