పామూరు: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: కలవు. → ఉన్నాయి. (4), కలదు. → ఉంది. (2), అలగే → అలాగే , → , ( → ( using AWB
పంక్తి 112:
'''''గ్రామంలో రవాణా సౌకర్యాలు'''''
 
పామూరు పట్టణము ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ.దూరంలో మరియు నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు,కడప మరియు హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం కలదుఉంది.పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు మరియు ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు కలవుఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ కలదుఉంది.అలగేఅలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo)నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పామూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధమికప్రాధ మిక మరియు ఉన్నత పాఠశాలలు, ఐ.టి.ఐ,డిగ్రీ కళాశాలలు మరియు డి.ఎడ్,బి.ఎడ్ కళాశాలలు కలవుఉన్నాయి.
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పామూరులో ప్రజల సౌకర్యార్థం మరియు ఆర్థిక లావాదేవీలు నెరుపుటకు వివిధ రకాల బ్యాంకులు కలవుఉన్నాయి.
 
అవి: 1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2.ఆంధ్రా బ్యాంక్, 3.సిండికేట్ బ్యాంక్, 4.ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, 5.పి.డి.సి.సి.బ్యాంక్
 
వినోదం నిమిత్తం రెండు సినిమా ధియేటర్లు కలవుఉన్నాయి.
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/పామూరు" నుండి వెలికితీశారు