పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (2), గధ → గద, పెండ్లి → పెళ్ళి, ( → ( using AWB
పంక్తి 5:
 
==ఆంగ్ల శబ్ద వ్యుత్పత్తి==
'''పెళ్ళి''' అనే పదానికి పెండ్లిపెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. [[ఆంగ్లం|ఆంగ్లభాషలో]]'''మ్యారేజి''' (Marriage) అని అంటారు. ఈ పదం [[:en:Middle English|మధ్య ఆంగ్ల]] పదమైన ''mariage'' నుండి వ్యుత్పత్తి అయినది. ఈ పదం మొదటగా క్రీ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం ''marier'' (పెళ్ళి చేసుకొనిట) నుండి తుదకు [[లాటిన్]] పదమైన ''marītāre'' (భర్త లేదా భార్యను సమకూర్చుట) మరియు ''marītāri'' అనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన ''marīt-us -a, -um'' అనగా పెళ్ళి సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో '''[[భర్త]]''' అనే పదం లేదా [[స్త్రీ]] రూపంలో "భార్య" అనే పదానికి నామవాచక రూపంగా కూడా వాడుతారు."<ref name="OED_marriage">Oxford English Dictionary 11th Edition, "marriage"</ref> పెళ్ళీకి సంబందించిన పదం "matrimony" పాత ఫ్రెంచ్ పదం అయిన ''matremoine'' పదం నుండి ఉద్భవించింది. ఈ పదం క్రీ.పూ 1300 కాలంలోనిది. ఆ తర్వాత ఈ పదం ''mātrimōnium''అనే లాటిన్ పదం నుండి జనించింది.<ref name="Etymology">{{cite web|url=http://www.etymonline.com/index.php?term=matrimony |title=Online Etymology Dictionary |publisher=Etymonline.com }}</ref>
 
==హిందూ వివాహం==
పంక్తి 260:
ముస్లిం మతాచార వివాహం ఒక పవిత్ర కార్యం కాదు. అది స్త్రీ పురుషుల మధ్య మత సమ్మతి పొందిన ఒక ఒప్పందం. ముస్లిం వివాహపు ముఖ్య ఉద్దేశం స్త్రీ పురుషులు న్యాయ బద్ధమైన వైవాహిక జీవితం గడపడం. వైవాహికేతర సంబంధం ముస్లిం ధర్మ శాస్త్రం ప్రకారం అపవిత్రమైన సంబంధం. ఇది వ్యభిచారంతో సమానం. ఆలాంటి సంబంధం కలిగి వున్న స్త్రీ పురుషులకు జన్మించిన సంతానం అక్రమ సంతానంగా ముద్ర వేయబడి వారికి సక్రమ సంతానానికి లభించే హక్కులు ఏవీ సంక్రమించవు. పెళ్ళి తప్పక చెయ్యాలని అందరు ప్రవక్తలు చెప్పారు. పెళ్ళి సగం విశ్వాసం అన్నారు. వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాది, సమాజాన్ని సక్రమంగా పట్టి ఉంచే వల అన్నారు. వివాహం స్త్రీ పురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక, సామాజిక కట్టుబాటు. ముస్లిం పురుషుడు నలుగురు స్త్రీల వరకు పెళ్ళి చేసుకోవచ్చు. ముస్లిం స్త్రీ మాత్రం ఒకే పురుషుడిని చేసుకోవాలి.
===ముస్లిం వివాహ చెల్లుబాటుకు ముఖ్య షరతులు===
న్యాయ సమ్మతమైన ముస్లిం వివాహానికి ఎటువంటి ప్రత్యేకమైన మతపరమైన కార్యక్రమాలు, క్రతువులూ ఉండవు. యుక్త వయస్సు వచ్చి వివాహా ఒప్పందానికి అంగీకరించగలిగే ప్రతి వ్యక్తీ వివాహానికి అర్హులే. యుక్త వయసు అంటెఅంటే 15 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండటం. మైనర్ ముస్లిం బాలికకు వివాహం జరపడానికి ఆమె సమీప సంరక్షుడి అనుమతి అవసరం. బాల్య వివాహాల చిరోధక చట్టం 1978 ముస్లిఖ్ మతస్థులకు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం బాలికలకు 18 సం.లు, బాలురకు 21 సం.లు కనీస వివాహ పరిమితిగా నిర్ణయించబడింది. ఈ షరతును ఉల్లంఘించటం శిక్షించదగిన నేరం.
 
ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి ముఖ్యమైన షరతు ఒకరిచే వివాహ ప్రతిపాదన మరొకరిచే అనుమతి ఈ ప్రతిపాదన, అనుమతి ప్రక్రియ ఇద్దరు మతిస్థిమితం కలిగిన వ్యక్తుల సమక్షంలో ఒకే సమావేశంలో జరగాలి. ఈ ప్రక్రియలో వివాహ ఒప్పందానికి జరిపే సంభాషన స్పష్టంగానూ ఎటువంటి అపోహలకు తావు ఇవ్వనిదిగానూ ఉండాలి. ఈ ఒప్పందం సమయంలో వరుడు వధువుకు మెహర్ చెల్లింపుకు అంగీకరించాలి. ఈ చెల్లింపు ఉద్దేశం భార్యపట్ల భర్తకున్న గౌరవాన్ని ప్రకటించడ. మెహర్ నగదు రూపంలో గానీ, ఆస్తి రూపంలో గానీ ఉండవచ్చు. మెహర్ చెల్లించే ఒప్పందం ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి మరొక ముఖ్య అంశం.
పంక్తి 273:
# భర్త భార్యకు చెల్లించాల్సిన మెహర్ చెల్లించకపోవడం.
 
పై కారణాలలో క్రూరత్వం అంటెఅంటే భర్త భార్యకు దైహికమైన, మానసికమైన బాధలు కలుగజేయటం తద్వారా ఆమె ప్రాణ భయానికి లోనవ్వడం లేదా ఆమెకు ఆరోగ్య భంగం కలగడం వంటి చర్యలు. దాంపత్య జీవిత పునరుద్ధరణ కోసం బాధిత దంతతులలో ఎవరైనా సమీపంలోనికుటుంబ న్యాయస్థానం, అట్టి నాయ స్థానం లేనిచోట సాధారణ సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు.
===ముస్లిం వివాహం - విడాకులు===
ముస్లిం వివాహం రద్దు కావడానికి భార్యాభర్తల వైవాహిక సంబంధానికి ముగింపు పలకడానికి 3 విధానాలు అమలులో ఉన్నాయి. అవి.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు