పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చి 183.83.73.7 (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎జీవిత విశేషాలు: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే using AWB
పంక్తి 61:
 
==జీవిత విశేషాలు==
పొట్టి శ్రీరాములు [[1901]] [[మార్చి 16]]న [[మద్రాసు]], జార్జిటౌన్, అణ్ణాపిళ్ళెఅణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని [[పడమటిపాలెం]] గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం [[మద్రాసు]] లోనే జరిగింది. తరువాత [[ముంబై|బొంబాయి]]లో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ [[ఉద్యోగం]] చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.
 
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని [[భార్య]] కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, [[గాంధీజీ]] అనుయాయిగా [[సబర్మతి ఆశ్రమం]] చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు