ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి - వికీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 248:
 
== ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు ==
 
* [[1938]] : [[భారత జాతీయ కాంగ్రేసు]]లో ప్రవేశం
 
*1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది.తరువాత ఇందిరాగాంధీగా మారింది.
*1944-8-20న [[రాజీవ్ గాంధీ]], 1946-12-14న [[సంజయ్ గాంధీ]]లకు జన్మనిచ్చింది.
Line 261 ⟶ 259:
*1967-03-13న [[కాంగ్రెసు పార్టీ|కాంగ్రెసుపార్]]టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది. తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
*[[1969]] : [[ఇందిరా కాంగ్రెస్ పార్టీ]] స్థాపన
 
*1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది.
*1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
Line 278 ⟶ 275:
*1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది.
*సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా. బిందైన్ వాలాపై దాడికోసం [[స్వర్ణ దేవాలయం|స్వర్ణదేవాలయం]]<nowiki/>లోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే [[ఆపరేషన్ బ్లూస్టార్]]గా ప్రసిద్ధిగాంచింది.
 
 
 
*ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
*[[1983]]: అలీన దేశాల సదస్సును [[ఢిల్లీ]]లో నిర్వహించింది.
*[[1984]] : [[ఆపరేషన్ బ్లూ స్టార్]] చర్యకు ఆదేశం
*1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను. హత్యకు గురైన మొట్టమొదటి భారత [[ప్రధానమంత్రి]] కూడా ఇందిరా గాంధీ.
 
* ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
 
*1953లో ఈమె సేవలకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వారిచే మదర్స్ అవార్డ్,
*1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్,
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు