"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

చి
భాషాదోషాల సవరణ, typos fixed: తో → తో , → (8) using AWB
ట్యాగు: 2017 source edit
చి (భాషాదోషాల సవరణ, typos fixed: తో → తో , → (8) using AWB)
 
 
ప్రభుత్వ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంలో అతని పనికి మంచి గుర్తింపు వచ్చింది. ఇది భారత దేశానికి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యని]]<nowiki/>ధి (ఐ.ఎం.ఎఫ్) మొదటి ఋణం చివరి వాయిదా సొమ్ము రావడానికి దోహదపడింది.<ref name="Baru"/> ఒక ఆర్థిక మంత్రిగా అతను [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నరు]]గా [[మన్మోహన్ సింగ్]]ను నియమించే పత్రంపై సంతకం చేసాడు.<ref name="Footsteps of Pranab" />
 
 
 
ప్రణబ్ ముఖర్జీ అగ్ర శ్రేణి క్యాబినెట్ మంత్రిగా పరిగణింపబడ్డాడు. అతను ప్రధాన మంత్రి లేని సమయంలో కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి ఎదిగాడు. [[దస్త్రం:Pranab_Mukherjee,_Finance_Minister_of_India_addressing_the_delegates_at_Regional_Conference_of_Institute_of_Chartered_Accountants_of_India.jpg|thumb|42వ ఛార్టెడ్ అకౌంటెంట్ల ప్రాంతీయ సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తున్న ముఖర్జీ |223x223px]]
[[ఇందిరా గాంధీ హత్య]] తరువాత ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడు. ఇందిర కుమారుడు [[రాజీవ్ గాంధీ]] కంటే రాజకీయాల్లో ముఖర్జీ ఎక్కువ అనుభవం కలిగి ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ పార్టీపై పట్టు సాధించాడు. ముఖర్జీ క్యాబినెట్లో తన స్థానాన్ని కోల్పోయాడు. [[పశ్చిమ బెంగాల్]] ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నిర్వహించడానికి పంపబడ్డాడు. తనను తాను ఇందిరాగాంధీ వారసుడిగా భావించాడు. పార్టీ లోని రాజీవ్ గాంధీ వ్యతిరేకులతో జట్టు కట్టినందున ముఖర్జీ పార్టీ నుండి బహిష్కృతుడయ్యాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /><ref name="zee news">{{cite web|url=http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|title=Pranab Mukherjee – The 13th President of India|date=22 July 2012|accessdate=22 July 2012|publisher=Zee News|archive-url=https://archive.is/20130103112035/http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|dead-url=yes|archive-date=3 January 2013}}</ref>
 
1986లో ముఖర్జీ రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్.ఎస్.సి) ను పశ్చిమ బెంగాల్ లో స్థాపించాడు. మూడు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీతో జరిపిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినందున ఆర్.ఎస్.సి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాడు. ఆర్.ఎస్.సి పార్టీ 1987 ఎన్నికలలో [[పశ్చిమ బెంగాల్|పశ్చిమబెంగాల్]] లో తీవ్ర రూపంలో అవతరించింది.
 
=== రక్షణ మంత్రి ===
[[దస్త్రం:Pranab_Mukherhee_escorts_Donald_H._Rumsfeld.jpg|కుడి|thumb|2004లో న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ భవనంలో డిఫెన్స్ సెక్రటరీ డోనాల్డ్ హెచ్. రమ్స్‌ఫెల్డ్ వెంట ఉన్న ముఖర్జీ ]]2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీని రక్షణ మత్రిగా నియమించింది. అతను 2006 వరకు ఈ శాఖా బాధ్యతలను చేపట్టాడు. అతను తన పదవీకాలంలో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]]తో సహకారాన్ని విస్తరించాడు. 2005 జూన్ లో ముఖర్జీ 10 సంవత్సరాల ఇండో-యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసాడు. <ref name="TOI">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-09-06/india/30118195_1_logistics-support-agreement-communication-interoperability-geo-spatial-cooperation|title=US preferred Pranab Mukherjee over AK Antony as defence minister|date=6 September 2011|work=Times of India|accessdate=12 July 2012}}</ref> యునైటెడ్ స్టేట్స్ తో సహకారం పెరుగుతున్నప్పటికీ, రష్యా భారతదేశ 'అగ్రశ్రేణి' రక్షణ భాగస్వామిగా ఉండేవిధంగా ముఖర్జీ సంబంధాలను కొనసాగించాడు.
 
అక్టోబరు 2005 లో భారతదేశంతోని [[రాజస్థాన్|రాజస్థాన్‌]]<nowiki/>లో మొదటి ఉమ్మడి వ్యతిరేక తీవ్రవాద యుద్ధ ఎత్తుగడలను రష్యా నిర్వహించింది. ఈ సమయంలో ముఖర్జీ, రష్యా రక్షణ మంత్రి సెర్జెల్ ఇవనోవ్ లు ఒక భారీ మోర్టార్ వారి వేదిక నుండి కొన్ని మీటర్ల పడిన దూరంలో పడిన సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.<ref name="SW">{{cite web|url=http://www.spacewar.com/news/india-05zzs.html|title=Russia Hails Defence Cooperation With India|date=15 November 2005|accessdate=9 August 2012|publisher=Spacewar}}</ref>
ప్రణబ్ ముఖర్జీ 1982 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో భారత ఆర్థిక మంత్రిగా మొదటిసారి పనిచేశాడు. అతను 1982-83 లో మొదటి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
 
ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని మెరుగుపరుచుకోవటానికి, భారతదేశ మొట్టమొదటి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యనిథి]] అందిస్తున్న ఋణం చివరి విడతకు విజయవంతంగా తిరిగి రాబట్టడానికి అతను కృషిచేసాడు. <ref name="Baru"/> ఆతను 1982 లో [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నర్]]గా [[మన్మోహన్ సింగ్]] నియామక పత్రంపై సంతకం చేసాడు. <ref name="Footsteps of Pranab" /> అంబానీ-వాడియా పారిశ్రామిక కలహాలలో తను పోత్సాహం ఉన్నట్లు ఆరోపింపబడ్డాడు.<ref name="Aggarwal 1990">{{Cite book|url=https://books.google.com/?id=m0ZUwtiTCKYC&dq=Investigative+journalism+in+India|title=The Investigative journalism in India|last=Aggarwal|first=S. K.|publisher=Mittal Publications|year=1990|isbn=978-81-7099-224-0|postscript=<!-- Bot inserted parameter. Either remove it; or change its value to "." for the cite to end in a ".", as necessary. -->{{inconsistent citations}}|accessdate=10 October 2011}}</ref> భారతీయ ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదట సంస్కర్తగా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందాడు. 1980లలో అతను [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]], [[మన్మోహన్ సింగ్|మన్‌మోహన్ సింగ్]] అధ్వర్యంలో ముఖర్జీ అప్పటి పారిశ్రామిక వంత్రి ఛరణ్‌జిత్ ఛనానాతో కలసి సరళీకృత విధానాలను ప్రారంభించినట్లు "ఇండియా టుడే" పత్రిక ప్రచురించింది.<ref name="IT" /> వామపక్ష పత్రిక "ముఖర్జీ ధూమపానం నుండి సోషలిజం పెరగలేదు" అని వ్యాఖ్యానించింది. <ref name="IT" />
 
1984లో [[రాజీవ్ గాంధీ]]<nowiki/>చే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నాడు. <ref name="TET" /> ప్రపంచంలోఅత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుండి తొలగించారు. <ref name="Baru" />
 
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమిషనుకు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
2009లో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను 2009. 2010,2011 ల వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టాడు. 2008-09లో 6.5% నుండి 2010-11 బడ్జెట్లో GDP అనుపాతంగా ప్రజా రుణాన్ని తగ్గించటానికి దేశ మొట్టమొదటి స్పష్టమైన లక్ష్యాన్ని చేర్చాడు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో బడ్జెట్ లోటు 4.1 శాతానికి తగ్గించాలని ముఖర్జీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.<ref name="TB" />
 
ముఖర్జీ అనేక పన్ను సంస్కరణలను అమలుచేశాడు. అతను ఫ్రింజ్ బెనిఫిట్స్ టాక్స్, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ టాక్సులను రద్దు చేశాడు. అతను తన పదవీకాలంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్నును అమలు చేశాడు. ఈ సంస్కరణలు ప్రధాన కార్పొరేట్ అధికారులు, ఆర్థికవేత్తలచే ప్రసంశలు పొందాయి. ముఖర్జీచే పునరావృత్త పన్నుల పరిచయం జరిగింది అయితే కొందరు ఆర్థికవేత్తలు దీనిని విమర్శించారు.<ref name="DM">{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2165096/Pranab-Mukherjees-stint-Foreign-Minister-clearly-wasnt-best.html?ito=feeds-newsxml|title=Pranab Mukherjee's stint as Finance Minister clearly wasn't his best|last=Bamzai|first=Sandeep|date=26 June 2012|work=Daily Mail|accessdate=13 July 2012|location=London}}</ref>
 
== నిర్వహించిన పదవులు ==
ప్రణబ్ ముఖర్జీ కాలక్రమానుసారం స్థానాలు:<ref name="GOVT"/>
 
* పరిశ్రమల అభివృద్ధి - కేంద్ర మంత్రిగా 1973–1974
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435915" నుండి వెలికితీశారు