ప్రాణాయామం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎త్రిబంధము: భాషాదోషాల సవరణ, typos fixed: లేకుండ → లేకుండా using AWB
పంక్తి 17:
సమతలమై చక్కని ప్రాణవాయువు లభ్యమయ్యే బహిరంగ ప్రదేశమున, పద్మాసనము లేక వజ్రాసనము లేక సుఖాసనము ఏదో ఒక విధముగా కుర్చొని వెన్ను పామును, మెడను, శిరస్సును సమానముగా నిలబెట్టవలెను. ఎడమ చేతిని యోగ దండము వలె నిలబెట్టి రెండు భూజములను ఎగుపకు సమానముగ పెట్టవలెను. అప్పుడు కుడిచేతి బ్రొటన వ్రేలును - కుడి ముక్కు (అనగ సూర్యనాడి) పనను, ఉంగరపు వ్రేలును ఎడమముక్కు (అనగ చంద్రనాడి) మీదను, మధ్య వ్రేళ్ళను ముక్కు మీదను ఉంచవలెను. ఇప్పుడు ఊపిరితిత్తులలోని గాలిని ఎడమముక్కు ద్వారా రేచించవలెను ( అనగ పూర్తిగా గాలిని బైటకు వదలి వేస్తూ తలను వంచవలెను). తరువాత గాలిని నెమ్మదిగా చంద్రనాడితో సగము ముక్కును మూసి ఒత్తిడిగా లోనికి ఒకే పట్టుతో ఊపిరితిత్తుల నిండా పీల్చుతూ తలను పైకి ఎత్తవలెను. తరువాత మెడను పూర్తిగా వంచి గడ్డము చాతికి ఆనించి వాయువును కుంభించివేయునది '''జాలంధర బంధనము'''. తరువాత పొట్టను వెనుకకు లాగిన '''ఉడ్యాణబంధము'''; ఆసనమును (Anus) బంధించిన '''మూల బంధము''' అంటారు. అనగ త్రిబంధములు వేసి వాయువును కుంభించవలెను. అప్పుడు ఈ క్రింది రేషియో ప్రకారం (పూరక కుంభక రేచకములను అనుసరించి కుంభించిన వాయువులను త్రిబంధములను సడలించి, కుడిముక్కుతో సగము బిగించి బహునెమ్మదిగా వాయువును రేచించి ఒదలి వేయవలెను. దీనినొక వృత్తము అంటారు. తిరిగి అదే విధముగ రేచించిన కుడి ముక్కుతో నెమ్మదిగా పురించి, మెడవంచి త్రివిధబంధములతో బంధించి, తిరిగి ఎడమ [[ముక్కు]]<nowiki/>తో చాల నెమ్మదిగ రేచించుట మరియొక ఆవృతము అగును. ఇట్లు మూడు సార్లు చేయుట ఒక మాత్ర అగును.
 
1:4:2 నిష్పత్తిలో వాయువును బంధించవలెను. అనగ గాలిని 10 సెకండ్ల కాలము నెమ్మదిగా చంద్రనాడి వెంట లోనికి పీల్చి 40 సెకండ్లకాలము వరకు త్రివిధబంధములు వేసి కుంభించి తిరిగి సూర్యనాడితో 20 సెకండ్ల కాలములో బహు నెమ్మదిగా రేచించవలెను. ఈవిధముగ ఈ నిష్పత్తికి భిన్నము లేకుండలేకుండా పూరక కుంభక రేచకములను నిర్ణయించుకొని పాణాయామము చేయుట మంచిది. ఇది ప్రథమములో 10 సెకండ్లతో పురకము ప్రారంభించిన దానిని 15 సెకండ్లకు అనగ 15:60:30 నిష్పత్తికి పెంచుకొని చేయవచ్చును.
 
త్రివిధబంధములతో కుంభక ప్రాణాయామము మాత్రం అనుభవజ్ఞల సమక్షములో అభ్యసించుట మంచిది.
"https://te.wikipedia.org/wiki/ప్రాణాయామం" నుండి వెలికితీశారు