97,572
edits
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (భాషాదోషాల సవరణ, typos fixed: యూరప్ → ఐరోపా, ఫ్రాంస్ → ఫ్రాన్స్, జెర్మనిక్ → జర్మానిక్ (2), ఉన్న using AWB) |
||
'''ఫ్రాన్స్''' లేదా అధికారికంగా '''ఫ్రెంచ్ గణతంత్రం''', పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది.ఫ్రాంసుకు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి.<ref name="CatTOM">(అధిక సమాచారం కొరకు ఇక్కడ్ చూడండి. [[:Category:Overseas departments, collectivities and territories of France]]).</ref> ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది.
ఫ్రాన్స్ ప్రధాన భూభాగం [[మధ్యధరా సముద్రం]] నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి [[అట్లాంటిక్ మహాసముద్రం]] వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారంవలన ఫ్రాంసు "ది హేక్స్సాగాన్" (షడ్భుజి)) అని తరచూ వర్ణించ బడుతుంది.దేశ సరిహద్దులుగా (ఉత్తరం నుండి గడియారం భ్రమణం వలె) [[బెల్జియం]], [[లక్సెంబర్గ్]], [[జర్మనీ]], [[స్విట్జర్లాండ్]], [[ఇటలీ]], [[మొనాకో]], [[స్పెయిన్]], [[అండొర్రా]] ఉన్నాయి.
ఫ్రాన్స్ వైశాల్యపరంగా [[యూరోపియన్ యూనియన్|ఐరోపా సమాఖ్య]]లో అతి పెద్దదేశంగానూ అలాగే ఐరోపాలో ( [[రష్యా]], [[ఉక్రెయిన్]]ల తరువాత) 3 వ స్థానంలో ఉంది. ఐరోపాయేతర భూభాగాలైన [[ఫ్రెంచ్ గయానా]] వంటి వాటిని కలిపితే అది 2 వ స్థానంలో ఉండేది. బలమైన
ఫ్రాన్స్ ఒక అభివృద్ధిచెందిన దేశంగా పరిగణించబడుతుంది. నామమాత్ర జి.డి.పి పరంగా 5వ పెద్ద
==పేరు వెనుక చరిత్ర ==
"ఫ్రాన్స్"అనే పదం [[లాటిన్]] లోని ''ఫ్రాన్సియా'' నుండి వచ్చంది. దీని " ఫ్రాంకుల భూమి " ("ఫ్రాంక్ ల్యాండ్")అని అర్ధం ఫ్రాంకులు అనే పేరు పుట్టుకపై పలు సిద్ధాంతాలు ఉన్నాయి. ఫ్రాంకులచే విసరబడే " గొడ్డలి "
మరొక కథనం పురాతన జర్మనీ భాషలో " ఫ్రాంక్ "
ఏదేమైనా సాంప్రదాయ నామం ఫ్రాంకు నుండి ఈపదం వచ్చి ఉండవచ్చు,{{Citation needed|date=February 2008}} ఆక్రమణజాతులలో వీరికి మాత్రమే స్వేచ్చగా ఉండే అధికారం ఉందనే ఉద్దేశం నుండి ఇది జరిగింది. [[జర్మనీ]]లో ఫ్రాన్స్ ఇప్పటికీ ''ఫ్రాంక్ రీచ్''గా పిలువబడుతుంది. "ఫ్రాంకుల రాజ్యం" అని దీని అర్ధం. చార్లెమాగ్నే ఫ్రాన్కిష్ సామ్రాజ్యం నుండి భేదాన్ని చూపేందుకు, ఆధునిక ఫ్రాన్స్ ను ''ఫ్రాంక్ రీచ్''గా పిలిచేవారు. ఫ్రాన్కిష్ రాజ్యాన్ని ''ఫ్రాంకెన్ రీచ్'' అని పిలిచేవారు.
== చరిత్ర ==
=== రోమ్ నుండి విప్లవానికి ===
సెల్టిక్ ''గాల్స్'' చే నివాసితమైన ప్రాచీన గాల్ సరిహద్దులే దాదాపు ఆధునిక ఫ్రాన్స్ సరిహద్దులుగా ఉన్నాయి. గాల్ క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో [[రోమ్]] తరఫున [[జూలియస్ సీజర్]] జయించాడు.<ref> గల్లిక్ యుద్ధాలలో ఒక మిలియన్ ప్రజలు (బహుశా 4 గాల్సు ప్రజలలో ఒకరు) చనిపోయారు. మరొక మిలియన్ బానిసలయ్యారు, 300 తెగలు 800 నగరాలు నాశనం చేయబడ్డాయని [[ప్లూటార్క్]] పేర్కొన్నారు.</ref> తరువాత గాల్స్ చివరికి " రోమన్ " భాష ([[లాటిన్]] దీని నుండే [[ఫ్రెంచ్ భాష]] వచ్చింది. అలాగే వారు రోమన్ సంస్కృతిని స్వీకరించారు. క్రీస్తుశకం 2 - 3వ శతాబ్దాలలో [[క్రైస్తవం]] మొదటిసారిగా ప్రవేశించి 4-5
[[దస్త్రం:Map France 1477-fr.svg|thumb|left|1477లో ఫ్రాన్స్ ఎరుపు రేఖ:ఫ్రాన్స్ రాజ్యం యొక్క సరిహద్దురేఖ; లేత నీలిరంగు: ప్రత్యక్ష పాలితప్రాంతం]]
క్రీ.శ.4 వ శతాబ్దంలో రైన్ వెంబడే ఉన్న గాల్ తూర్పు సరిహద్దు
వెర్డన్ ఒప్పందం అనుసరించి చార్లె మాగ్నే కారోలిన్జియన్ సామ్రాజ్యం తూర్పు ఫ్రాన్సియా, మధ్య ఫ్రాన్సియా, పశ్చిమ ఫ్రాన్సియాలుగా విభజింపబడిన తరువాత ఈ ప్రాంతంలో ప్రత్యేక ఉనికితో మనుగడ మొదలైంది. పశ్చిమ ఫ్రాన్సియా దాదాపు ఆధునిక ఫ్రాన్సు ఆక్రమించిన ప్రాంతాలన్నిటినీ కలిగిఉంది. ఆధునిక ఫ్రాన్సుకు ఉపోద్ఘాతంగా కూడా ఉంది.
రెండవ ప్రపంచయుద్ధం తరువాత " నాల్గవ గణతంత్రం " స్థాపించబడింది. అద్భుతమైన ఆర్ధిక ప్రగతి ఉన్నప్పటికీ (''లెస్ ట్రేన్టే గ్లోరియూసేస్ '' ), అది ఒక ఆధిపత్య దేశంగా తన రాజకీయ స్థాయిని కాపాడుకోవడానికి పోరాడింది. ఫ్రాన్స్ తన వలస సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది కానీ వెంటనే ఇబ్బందులను ఎదుర్కొంది. ఫ్రెంచ్ ఇండోచైనాపై నియంత్రణ సాధించడానికి 1946లో జరిగిన ప్రయత్నం " మొదటి ఇండోచైనా యుద్ధానికి " దారితీసింది. అంతిమంగా 1954లో డీన్ బీన్ ఫు యుద్ధంలో చైనా ఓడిపోయింది. కొన్నినెలల తరువాత ఫ్రాన్స్ [[అల్జీరియా]]లో నూతనమైన మరింత కఠినమైన పోరాటాన్ని ఎదుర్కుంది.
అప్పటికి ఒక మిలియన్ ఐరోపావాసులు స్థావరం ఉన్న అల్జీరియాపై నియంత్రణ ఉండాలా వద్దా అనే చర్చ<ref>[http://www.nytimes.com/2009/03/05/arts/design/05abroad.html?_r=1 ఇన్ ఫ్రాన్స్, ఎ వార్ అఫ్ మెమోరీస్ ఓవర్ మెమోరీస్ అఫ్ వార్]. ది న్యూ యార్క్ టైమ్స్ మార్చ్ 19, 2009</ref> దేశాన్ని కుదిపివేసి దాదాపు పౌరయుద్ధానికి దారితీసింది. 1958లో బలహీన అస్థిర నాల్గవ గణతంత్రం నుండి బలమైన అధ్యక్షుడిని కలిగిన ఐదవ గణతంత్రం ఏర్పడడానికి దారితీసింది. తరువాత " చార్లెస్ డి
ఇటీవలి దశాబ్దాలలో " ఐరోపా సమాఖ్య " ఏర్పడిన తరువాత 1999 జనవరిలో [[యూరో]]ను ప్రవేశపెట్టబడింది. రాజకీయ, ఆర్ధికఐక్యత ఫ్రాన్స్, [[జర్మనీ]]ల మధ్య ఐక్యత సర్దుబాటు వంటి మార్పులు చోటుచేసుకున్నాయి. ఐరోపియన్ సమాఖ్య రాజకీయ, రక్షణ, భద్రతారంగాలను శక్తివంతంగా తయారుచేయడానికి అవసరమయ్యే ఆర్ధికాభివృద్ధిలో సమాఖ్య సభ్యదేశాలలో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంది. 2005 మేలో ఫ్రెంచ్ ఓటర్లు " యూరోపియన్ కాన్స్టిట్యూషనల్ ట్రియటీ " ధృవీకరణకు వ్యతిరేకంగా ఓటు చేసారు. తరువాత వచ్చిన " ట్రిటీ అఫ్ లిస్బన్ " పార్లమెంటుచే ధృవీకరించబడింది.
[[దస్త్రం:EEZ France.png|thumb|left|250px|ఫ్రాన్సు ఆర్ధిక మినహాయింపు ప్రదేశం మహాసముద్రంపై నుండి ప్రపంచానికి వ్యాపించింది.<ref>[44] [45]</ref>]]
ఫ్రాన్స్ వలస ప్రాంతాలతో కలిపి దాని మొత్తం భూవైశాల్యం ( అడేలీ భూభాగం మినహాయించి) భూమి మొత్తం వైశాల్యంలో చ.కి.మీ. 0.45% (6,74,843చ.కి.మీ) ఉంది. ఫ్రాన్స్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద " ప్రత్యేక
ఫ్రాన్స్ ప్రధాన భూభాగం 41° - 51° ఉత్తర అక్షాంశంలో ఐరోపా పశ్చిమ కొసన ఉంది. ఇది ఉత్తర సమశీతోష్ణ ప్రాంతంలో ఉంది. ఉత్తరం,వాయవ్యం సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగిఉంది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగంలో సముద్ర తీర వాతావరణం ఉంది.<ref name="climate">{{cite web |author=[[Minister of Foreign Affairs (France)|Ministry of Foreign Affairs]] |publisher= |year=2005 |url=http://www.diplomatie.gouv.fr/en/france_159/discovering-france_2005/france-from-to-z_1978/country_2004/geography_4405/geography_1507.html |title=Discovering France: Geography |accessdate=2006-12-29}}</ref> ఆగ్నేయంలో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంటుంది. పడమరలో శీతోష్ణస్థితి ముఖ్యంగా మహాసముద్ర వాతావరణం ఉంటుంది. అధిక వర్షపాతం, మంద్ర శీతాకాలాలు, నులి వెచ్చని వేసవులు కలిగిఉంటుంది. లోతట్టు ప్రాంతాలలో వేడి గాలులతో కూడిన వేసవులు, చల్లని శీతాకాలాల, తక్కువ వర్షపాతం కలిగిన ఖండాంర్గత శీతోష్ణస్థితి కలిగిఉంటుంది.ఆల్ప్స్, ఇతర పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా పర్వతప్రాంత శీతోష్ణస్థితి ఉంది. సంవత్సరానికి 150 రోజులు ఘనీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆరునెలల వరకు మంచుతో కప్పబడి ఉంటాయి.
* [[అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి]] (మెట్రిక్ పద్ధతి)కి ఫ్రాన్స్ జన్మస్థలం. కొన్ని పూర్వ-మెట్రిక్ ప్రమాణాలు ఇంకా వాడబడుతున్నాయి, ముఖ్యంగా ''లివ్రే'' (కిలోగ్రాములో సగం బరువుకు సమానమైన ప్రమాణం) ''క్వింటాల్'' (100 కిలోగ్రాముల బరువుకు సమాన ప్రమాణం).
* ఫ్రాన్స్ చాలా దేశాలవలె [[గణితం]]లో అంతర్గత పద్ధతిని వాడుతుంది. పెద్ద సంఖ్యలకు పెద్ద ప్రమాణం వాడతారు. ఆ విధంగా ఫ్రెంచ్ వారు 1,000,000,000,000 అనే సంఖ్యకు ''[[బిలియన్]]'' అనే పదాన్ని వాడతారు. కాగా తక్కువ ప్రమాణం వాడే దేశాలు దీనిని ట్రిలియన్ అని పిలుస్తాయి. ఏదేమైనా, 1,000,000,000, అనే సంఖ్యను సూచించే ''మిలియర్డ్'' అనే ఫ్రెంచ్ పదం వాడుకలో ఉంది. అయితే తక్కువ ప్రమాణం వాడే దేశాలు దీనిని ఒక బిలియన్ అని పిలుస్తాయి. ఆ విధంగా పెద్ద ప్రమాణం ఉపయోగించినప్పటికీ ఒక బిలియన్ ''అన్ మిలియర్డ్'' (“ఒక మిలియర్డ్”) అని ఫ్రెంచిలో పిలువబడుతుంది కానీ ''మిల్లె మిలియన్స్'' (“వేయి మిలియన్లు”) అనికాదు. ''మిలియర్డ్'' కంటే ఎక్కువ ఉండే సంఖ్యల పేర్లను అరుదుగా ఉపయోగిస్తారని గమనించాలి. ఆ విధంగా ఒక ట్రిలియన్ తరచుగా ఫ్రెంచిలో ''మిల్లె మిలియర్డ్స్'' (“ఒక వేయి మిలియర్డ్”) లుగా పిలువబడుతుంది. అరుదుగా ''అన్ బిలియన్''గా పిలుస్తారు.
* ఫ్రెంచ్ సంఖ్యామానంలో కామా (,) అనేది దశాంశ విభాగిని అయితే చుక్క (.) అనేది మూడు అంకెల సమూహానికి మధ్య ప్రత్యేకించి పెద్ద సంఖ్యలకు వాడతారు. మూడు అంకెల సమూహాన్ని విడదీసి చూపడానికి ప్రత్యేకించి చిన్న అంకెల మధ్య ఖాళీని కూడా వాడతారు. ఆ విధంగా మూడువేల ఐదువందలపదిని 3 510 గా వ్రాయవచ్చు అలాగే పదిహేను మిలియన్ల ఐదువందలవేల ముప్ఫైరెండుని 15.500.032 గా వ్రాయవచ్చు.
* గణనలో ఒకబిట్ను బిట్ గానే పిలుస్తారు కానీ బైట్‌ను ఆక్టేట్ అంటారు (దాని లాటిన్ మూలం ''ఆక్టో'', దాని అర్ధం“8”). ఎస్.టి. పూర్వపదాలను వాడతారు.
* 24-గంటల గడియారం కాలం వాడతారు. హెచ్ గంటలు నిమిషాల మధ్య విభాగినిగా వాడతారు (ఉదాహరణకు మధ్యాహ్నం 2:30 14h30).
[[దస్త్రం:Declaration of Human Rights.jpg|thumb|upright|ఫ్రెంచ్ రిపబ్లిక్ తప్పనిసరిగా గౌరవించవలసిన ఆధార నియమాలు 1789 నాటి డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మాన్ అండ్ ఆఫ్ ది సిటిజెన్ లో పొందుపరచబడ్డాయి.]]
ఫ్రాన్స్ పౌర చట్ట (సివిల్ లా) వ్యవస్థను అమలుచేస్తుంది. అనగా చట్టం ప్రాథమికంగా లిఖిత శాసనాలనుండి పుడుతుంది. న్యాయమూర్తులు చట్టాన్ని చేయకుండా కేవలం దానిని వ్యాఖ్యానిస్తారు (అయితే కొన్ని సందర్భాలలో న్యాయమూర్తి వ్యాఖ్యానం వ్యాజ్య చట్టం)తో సమానంగా ఉంటుంది. చట్ట నియమం ఆధారసూత్రాలు నెపోలియన్ స్మృతిలో ఉంచబడ్డాయి. " డిక్లేరెషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "
:''స్వాతంత్ర్యం ఒక చట్టం. దాని నియంత్రణ ఒక మినహాయింపు. యుక్త సూత్రాలను అనుసరిస్తూ చట్ట ప్రకారం మాత్రమే స్వాతంత్ర్యాన్ని ఏ విధంగానైనా నియంత్రించాలి.''
అంటే నియంత్రణలు అవసరమైనపుడు మాత్రమే చట్టం వాటిని ప్రవేశపెట్టాలి. ఈ నియంత్రణ వలన కలిగే అసౌకర్యం ఇది తొలగించే అసౌకర్యం కంటే ఎక్కువగా ఉండకూడదు.
ఫ్రెంచ్ చట్టం రెండు ముఖ్యభాగాలుగా విభజింపబడింది: వ్యక్తిగత చట్టం (పర్సనల్ లా), ప్రజా చట్టం. వ్యక్తిగత చట్టంలో పౌర చట్టం (సివిల్ ల), నేర చట్టం ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రజాచట్టంలో నిర్వాహక చట్టం, రాజ్యాంగ చట్టం ప్రత్యేకంగా ఉన్నాయి. ఏదేమైనా ఉపయోగంలో ఫ్రెంచ్ చట్టంలో మూడు ముఖ్యభాగాలు ఉన్నాయి: పౌర చట్టం (సివిల్ లా), నేర చట్టం (క్రిమినల్ లా), నిర్వాహక చట్టం (అడ్మినిస్ట్రేష లా) ఉన్నాయి.
ఫ్రాన్స్ మత చట్టాన్ని గుర్తించదు. నియంత్రణలకు ప్రేరణగా మత నమ్మకాలను లేదా నీతిని నియంత్రణా చట్టాల అమలుకు గుర్తించదు. దీని పరిణామంగా ఫ్రాన్స్ దైవదూషణ చట్టాలు లేదా అసహజ మైధున చట్టాలు లేవు. (చివరిది 1791లో రద్దుచేయబడింది). ఏదేమైనా “ప్రజామర్యాదలకు భంగం కలిగించే నేరాలు" (''contraires aux bonnes mœurs'' ) లేదా పౌర జీవనానికి భంగం కలిగించడం (''trouble à l'ordre public'' ) వంటి వాటిని ఉపయోగించి స్వలింగ సంపర్కం లేదా వీధి వ్యభిచారాన్ని నిరోధిస్తారు.
ఫ్రాన్స్‌లో సుమారు 8,93,300 కి.మీ. (5,55,071 మై) పొడవైన సేవలనందించే రోడ్డుమార్గాలు ఉన్నాయి. దేశంలో అన్ని ప్రాంతాలను కలుపగలిగిన విస్తృతమైన రహదారులు, ప్రధాన రహదారులతో పారిస్ ప్రాంతం చుట్టబడింది. పరిసరాలోని [[బెల్జియం]], [[స్పెయిన్]], [[అండొర్రా]], [[మొనాకో]], [[స్విడ్జర్లాండ్]], [[జర్మనీ]] ఇటలీల లోని అనేక నగరాలను కలుపుతూ ఫ్రెంచ్ రహదారులు అంతర్జాతీయ ట్రాఫిక్‌ను రవాణా చేయగలుగుతున్నాయి. వార్షిక నమోదు రుసుము లేదా రహదారి పన్నులేదు. అయినప్పటికీ పెద్ద కమ్యూన్ల పరిసరాలలో తప్ప ఇతరప్రాంతాలలో వాహన వాడకం సుంకం ఉంటుంది. రెనాల్ట్ (2003లో ఫ్రాన్స్ లో అమ్మబడిన కార్లలో 27% ), పియగియో (20.1%),సిట్రోయిన్ (13.5%) వంటి దేశీయ బ్రాండ్లు నూతన కార్ల విపణిలో ప్రాధాన్యతవహిస్తూ ఉన్నాయి.<ref>L'ఆటోమొబైల్ మాగజైన్, హార్స్-సీరీ 2003/2004 పేజి 294</ref> 2004లో అమ్మబడిన నూతన కార్లలో 70% డీజిల్ ఇంజిన్లను కలిగి ఉన్నాయి. ఇవి [[పెట్రోల్]] (ఎల్.పి.జి) ఇంజిన్ల కంటే చాలా ఎక్కువ.<ref>{{cite web|url=http://www.ademe.fr/particuliers/Fiches/voiture/rub3.htm |title=Guide pratique de l' ADEME, la voiture |publisher=Ademe.fr |date= |accessdate=2008-10-22}}</ref> ఫ్రాన్స్ ప్రపంచంలోని అతి ఎత్తైన రోడ్డు వంతెనను కలిగిఉంది: దానిపేరు మిల్లవు వియడక్ట్. అంతేకాక పాంట్ డి నోర్మండీ వంటి అనేక ముఖ్యమైన వంతెనలను నిర్మించింది.
విమానాలు దించే స్థలాలతో కలిపి ఫ్రాన్స్ లో 478 విమానాశ్రయాలు ఉన్నాయి. పారిస్‌కు సమీపంలో ఉన్న " పారిస్-చార్లెస్ డి
== పరిపాలనా విభాగాలు ==
! విభాగాలు
|-
|అల్ససే
| బస్-రిన్, హూట్-రిన్
|-
| అక్విటనే
| డోర్డోగ్నే, గిరోండే, లన్డేస్, లాట్-ఎట్-గరోన్నే, పిరినీస్-అట్లాన్టిక్స్
|-
| కాల్వడోస్, మంచే, ఒర్నే
|-
| బౌర్గొగ్నే
| కోటే-డి'ఒర్, నిఎవ్రే, సోనే-ఎట్-లోఇరే, యోన్నె
|-
| బ్రెటగ్నే
| కోటేస్-డి'అర్మొర్, ఫినిస్తేరే, ఇల్లే-ఎట్-విలినే, మొర్బిహన్
|-
| సెంట్రే
| చెర్, యూరె-ఎట్-లోఇర్, ఇంద్రే, ఇంద్రే-ఎట్-లోఇరే, లోఇరేట్, లోఇర్-ఎట్-చెర్
|-
| చంపగ్నె-
| అర్దేన్నస్, ఆబే, హూట్-మారనే, మారనే
|-
| కర్సే-డు-సుడ్, హుటె-కర్సే
|-
| కంటే
| డౌబ్స్, హుటె-సోనే, జుర,
|-
| నార్మండీ
|
|-
| ఇలె- డీ-
| ఎస్సోన్నే, హుట్స్-డి-సేఇనే, పారిస్, సేఇనే-ఎట్-మారనే, సేఇనే-సెయింట్-డెనిస్, వాల్-డి-మారనే, వాల్-డి'ఒఇసే, య్వేలిన్స్
|-
| కర్రీజే, క్రేయూస్, హుటె-విఎన్నే
|-
| లోరైనే
| మేఉర్తే-ఎట్-
|-
|పైరెనీస్
| నోర్డ్, పాస్-డి-కాలిస్
|-
| పేస్ డీ లా
| లోఇరే-అట్లాంటిక్, మైనే-ఎట్-లోఇరే, మఎన్నే, సార్తే, వెండీ
|-
| చరెంటే, చరెంటే-మారి టైం, డ్యూక్-సివ్రేస్, విఎన్నే
|-
| ప్రొవెంస్-అల్పెస్-
| అల్పెస్-డి-హుటె-ప్రోవెన్స్, అల్పెస్-మారి టైమ్స్, బౌచేస్-డు-రానే, హుటేస్-అల్పెస్, వార్, వుక్లుసే
|-
ఫ్రాన్స్ 100 విభాగాలలో నాలుగు ([[ఫ్రెంచ్ గయానా]], [[గుదేలోప్]], [[మార్టినిక్]], [[రియూనియన్]]) వలస ప్రాంతాలు. అవి ఫ్రాన్స్‌లో సమీకృత భాగాలు (ఐరోపా సమాఖ్య) మరియు ఆ విధంగా పట్టణప్రాంత విభాగాలతో సమానమైనస్థానాన్ని పొందుతున్నాయి.
ఈ26 ప్రాంతాలు మరియు 100 విభాగాలతో ఫ్రెంచ్ గణతంత్రం ఆరు వలసప్రాంతాలను (ఫ్రెంచ్ పోలినేషియా, మయోటే, సెయింట్ బార్తిలేమి, సెయింట్ మార్టిన్, సెయింట్ పిఎరీ - మిక్వేలోన్, వాలిస్ - ఫ్యుటున ), ఒక ''స్యు జెనేరిస్'' సమూహం (న్యూ కాలెడోనియా), ఒక వలస ప్రాంతం (దక్షిణ ఫ్రెంచ్ - అంటార్కిటిక్ భూభాగాలు), పసిఫిక్ మహా సముద్రంలోని ఒక ద్వీపం (క్లిప్పేర్టన్ ద్వీపం) కలిగి ఉంది. దూరతీర భూభాగాలు ఫ్రెంచ్ గణతంత్రంలో భాగంగా ఉంటాయి. కానీ అవి ఐరోపా సమాఖ్యలో కానీ దాని
== ఆర్థిక వ్యవస్థ ==
[[దస్త్రం:Golfech NPP cropped.jpg|thumb|left|upright|ఫ్రాన్సు ఎక్కువగా అణుశక్తిపై ఆధారపడ్డది (గొల్ఫెక్ రియాక్టర్).]]
" వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " నివేదిక ప్రకారం. 2009లో యాంత్రిక తయారీ వస్తువుల ఎగుమతిలో ఆరవ-అతిపెద్ద దేశంగా, దిగుమతిలో ఐదవ-అతిపెద్ద దేశంగా ఉంది.<ref>{{cite web|url=http://www.wto.org/english/res_e/statis_e/its2008_e/its2008_e.pdf |title=International Trade Statistics 2008|page=12|sub-title=Leading traders|date=2009|publisher=[[WTO]]}}</ref> 2008లో ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్స్ $117.9 [[బిలియన్]]ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందిన మూడవ-పెద్ద దేశంగా ఉంది. [[లక్సెంబర్గ్]] (అక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆదేశంలోని బ్యాంకులకు ద్రవ్య మార్పిడులుగా ఉంటాయి), యునైటెడ్ స్టేట్స్ ($316.1 బిలియన్లు) తరువాత స్థానం పొందింది, కానీ యునైటెడ్ కింగ్డం ($96.9 బిలియన్లు), [[జర్మనీ]] ($24.9 బిలియన్లు), [[జపాన్]] ($24.4 బిలియన్లు)ల కంటే ముందరి స్థానాన్ని పొందింది. ఇదే సంవత్సరంలో ఫ్రెంచ్ సంస్థలు ఫ్రాన్స్ వెలుపల $220 బిల్లియన్ల పెట్టుబడిని
ఫ్రాన్స్ [[అణుశక్తి]]లో తన భారీ పెట్టుబడులు పెడుతుంది. ప్రపంచంలోని ఏడు అత్యంత పారిశ్రామిక దేశాలలో అతితక్కువ బొగ్గుపులుసు వాయువును విడుదల చేసే దేశంగా
సారవంతమైన విస్తారమైన భూములు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఐరోపా సమాఖ్య మినహాయింపులు కలిసి ఫ్రాన్స్‌ను వ్యవసాయ ఉత్పత్తులలో, ఎగుమతులలో ఐరోపాలో అగ్రగామిగా నిలిపాయి.<ref>{{cite web|url= http://www.diplomatie.gouv.fr/en/france_159/economy_6815/overview-of-the-french-economy_6831/key-figures-of-the-french-economy_1402.html#sommaire_1 |publisher= [[Minister of Foreign Affairs (France)|French Ministry of Foreign and European Affairs]]|title=Key figures of the French economy|quote=France is the world’s fifth largest exporter of goods (mainly durables). The country ranks fourth in services and third in agriculture (especially in cereals and the agri-food sector). It is the leading producer and exporter of farm products in Europe.}}</ref> గోధుమ, కోళ్ళు, పాడి, గొడ్డు మాంసం, పంది మాంసం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆహార పదార్థాలు, మత్తుపదార్ధాల పరిశ్రమ ఫ్రెంచ్ వ్యవసాయ ఎగుమతులలో
ప్రాధాన్యత వహిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రాన్స్‌కు ఐరోపాసమాఖ్య నుండి వ్యవసాయ మినహాయింపులు తగ్గుతున్నాయి. అయినప్పటికీ 2007లో $8 బిలియన్ల వరకూ ఉన్నాయి.<ref>{{cite web|url= http://ec.europa.eu/agriculture/fin/directaid/2007/annex1_en.pdf|title=Financial year 2007|work=Distribution of direct aid to farmers |publisher=[[European Commission]]|date=22 April 2009}}</ref>
రెండవ ప్రపంచ యుద్ధానంతరం నుండి ప్రభుత్వం [[జర్మనీ]]తో రాజకీయంగా,
=== శ్రామిక విపణి ===
[[దస్త్రం:La Defense rascacielos.jpg|thumb|La Défense, పారిస్,ఫ్రెంచ్
ఫ్రెంచ్ తలసరి జి.డి.పి. ఐరోపా దేశాలైన జర్మనీ, యునైటెడ్ కింగ్ డంల తలసరి జి.డి.పి. ఒకే విధంగా ఉంటాయి.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2004rank.html|title=Rank Order - GDP - per capita (PPP)|year=2008|publisher=The World Factbook}}</ref>. తలసరి జి.డి.పి. నిర్ధారణ ఒక పని గంట ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది.2005లో ఒ.ఇ.సి.డి. ఆధారంగా జి 8 దేశాలలో ఫ్రాన్సులో ఇది అత్యధికంగా ఉంది.<ref name="Labour2003">{{cite web |author=''OECD in Figures'' 2005, [[Organisation for Economic Co-operation and Development]] |publisher= |year=2005 |url=http://ocde.p4.siteinternet.com/publications/doifiles/012005061G006.xls |title=Labour productivity 2003 |format=[[Microsoft Excel]] |accessdate=2006-04-20|archiveurl=http://web.archive.org/web/20070123075528/http://ocde.p4.siteinternet.com/publications/doifiles/012005061G006.xls|archivedate=2007-01-23}} ; 2004లో ఫ్రాన్స్ లో పనిగంటకు జి.డి.పి. $47.7.ఇది ఫ్రాన్స్‌ను యునైటెడ్ స్టేట్స్($46.3), జర్మనీ ($42.1), యునైటెడ్ కింగ్డం($39.6), లేదా జపాన్ ($32.5) కంటే ముందరి స్థానంలో ఉంచుతుంది.({{cite web |author=[[Organisation for Economic Co-operation and Development]]|year=2005 |url=http://www.oecd.org/dataoecd/30/40/29867116.xls |title=Differentials in GDP per capita and their decomposition, 2004 |format=[[Microsoft Excel]] |accessdate=2006-04-20}})</ref> (ii) పనిగంటలు అభివృద్ధి చెందిన దేశాలలో అత్యల్పాలలో ఒకటి<ref>''ఆబ్జేక్టిఫ్ క్రోయిసన్స్ 2008'' , OCDE, ఫిబ్రవరి 2008, పేజి 67 ;[http://www.oecd.org/dataoecd/44/19/40212481.pdf సారాంశ పేజి 8లో చిత్రాన్ని చూడవచ్చు]; సమర్ధవంతమైన పనిగంటల వ్యవధి ఫ్రాన్స్‌లో 1580 గంటలు ఉండగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 1750 గంటలు ఉంది.</ref> మరియు (iii) ఉద్యోగితుల శాతం కూడా తక్కువ. 15–64 సంవత్సరాల మధ్య ఉద్యోగితుల శాతం ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్సులో అత్యల్పం: 2004లో, 15–64 సంవత్సరాల మధ్యగల ఫ్రెంచ్ జనాభాలో కేవలం 68.8% మాత్రమే ఉద్యోగం కలిగిఉన్నారు. ఈ రకమైన జనాభా జపాన్‌లో 80.0%, యు.కె.లో 78.9%, యు.ఎస్.లో 77.2%, జర్మనీలో 71.0% ఉన్నారు.<ref name="Employment2004">{{cite web |author=[[Organisation for Economic Co-operation and Development]] |publisher= |year=2005 |url=http://www.oecd.org/dataoecd/36/30/35024561.pdf |title=OECD Employment Outlook 2005 - Statistical Annex |format=PDF |accessdate=2006-06-29}}</ref>
ఉద్యోగుల శాతం చాల స్వల్పంగా ఉండటం ఈ తేడాకు కారణమైంది:2007లో 55–64 మధ్య వయసుగల జనాభా ఉద్యోగుల శాతం
2006లో 9% నుండి ఉద్యోగుల శాతం ఇటీవల కాలంలో 2008లో 7.2%కి తగ్గినప్పటికీ యూరోప్‌లో ఇప్పటికీ ఇది అత్యధికంగా ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=99&ref_id=CMRSOS03311 |title=Taux de chômage ; France métropolitaine |accessdate=2008-09-01 |language=French}}</ref><ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPTEF03309 |title=Chômage dans l'Union européenne |accessdate=2008-09-01 |language=French}}</ref> 2009 జూన్‌లో ఫ్రాన్స్ నిరుద్యోగుల శాతం 9.4% నికి చేరుకుంది.<ref>[http://epp.eurostat.ec.europa.eu/tgm/table.do?tab=table&language=en&pcode=teilm020&tableSelection=1&plugin=1 హర్మోనైజ్డ్ అన్ ఎంప్లాయ్మెంట్ రేట్ బై జెండర్ - టోటల్ - % ]. యూరోస్టాట్.</ref>
శ్రామిక విపణి సంస్కరణలలో పనిగంటలు తగ్గించడంలో విముఖత ఫ్రెంచ్
=== పర్యాటకం ===
[[దస్త్రం:Chateau-de-versailles-cour.jpg|thumb|వేర్సైల్లెస్ భవనం ఫ్రాన్సులో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి.]]
2007లో 81.9 మిలియన్ల విదేశీ సందర్శకులతో<ref name="tourism.stat" /> ఫ్రాన్సు ప్రపంచ సందర్శక స్థలాలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇది స్పెయిన్ (2006లో 58.5 మిలియన్లు), యునైటెడ్ స్టేట్స్ (2006లో 51.1 మిలియన్లు)ను అధిగమించింది. ఈ 81.9 మిలియన్ల సంఖ్యలో వేసవికాలంలో స్పెయిన్ నుండి ఇటలీకి వెళ్ళే మార్గంలో ఫ్రాన్సును దాటేసమయంలో అక్కడ 24 గంటలకంటే తక్కువకాలం ఫ్రాంసులో ఉండే ఉత్తర యూరోపియన్ల సంఖ్య మినహాయించబడింది. ఫ్రాన్సులో
ఇతర ప్రజాదరణ పొందిన దర్శనీయ స్థలాలలో: (2003 స్థాన పట్టిక<ref>{{cite web|url=http://www2.culture.gouv.fr/deps/mini_chiff_03/fr/musee.htm|title=Musées et Monuments historiques}}</ref> వార్షికక సందర్శకులను అనుసరించి): [[ఈఫిల్ టవర్]] (6.2 మిలియన్లు), లౌవ్రే సంగ్రహశాల (5.7 మిలియన్లు), వేర్సైల్లెస్ రాజప్రాసాదం (2.8 మిలియన్లు), మూసీ డి'ఒరసి (2.1 మిలియన్లు), ఆర్క్ డి ట్రియమఫే (1.2 మిలియన్లు), సెంటర్ పోమ్పిడౌ (1.2 మిలియన్లు), మోంట్-సెయింట్-మిచెల్ (1 మిలియన్), చాటెయు డి చంబోర్డ్ (711,000), సెయింట్యే-
== జనాభా విజ్ఞానం ==
2004లో ఫ్రాన్స్‌కు 1,40,033 మంది వలస వచ్చారు. వారిలో 90,250 మంది [[ఆఫ్రికా]] నుండి, 13,710 మంది [[ఐరోపా]] నుండి వచ్చారు.<ref>{{cite web|url=http://www.migrationinformation.org/datahub/countrydata/data.cfm|title=Inflow of third-country nationals by country of nationality|year=2004}}</ref> 2005లో వలసస్థాయి కొద్దిగా తగ్గి 135,890కు చేరింది.<ref>{{cite web|url=http://www.migrationpolicy.org/pubs/France_Elections050307.pdf|title=Immigration and the 2007 French Presidential Elections|format=PDF}}</ref>
" 1789 విప్లవ "
శాశ్వతమైన రాజకీయ గ్రామీణ జనాభాతరుగుదలకు కారణంగా ఉంది. 1960–1999ల మధ్యకాలంలో పదిహేను గ్రామీణ ''విభాగాలు'' జనాభా తరుగుదలను చూసాయి. క్రేయూస్ జనాభా 24%తో తగ్గడం అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది.
ఇటీవలి కాలంలో జరిగిన యూరో బారోమీటర్ పోల్ 2005 ప్రకారం<ref name="EUROBAROMETER">{{cite web|url=http://ec.europa.eu/public_opinion/archives/ebs/ebs_225_report_en.pdf|title=Eurobarometer on Social Values, Science and technology 2005 – page 11|accessdate=2007-05-05|format=PDF}}</ref> 34% మంది ఫ్రెంచ్ పౌరులు “తాము ఒక దేవుడున్నట్లు నమ్ముతామని” ప్రతిస్పందించారు, అయితే 27% మంది “ఒక విధమైన ఆత్మ లేదా జీవిత శక్తి ఉన్నట్లు నమ్ముతామని” సమాధానమిచ్చారు 33% “తాము ఏ విధమైన ఆత్మ, దేవుడు, లేదా జీవిత శక్తిని నమ్మమని” తెలిపారు. ఒక అధ్యయనం ప్రకారం ఫ్రాన్స్ లో 32% జనాభా తమని తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. మరొక 32% తమని తాము ఈ విధంగా ప్రకటించుకున్నారు. “దేవుని ఉనికి సందేహాస్పదంగా ఉంది కానీ నాస్తికులు కాదు”.<ref>[http://www.harrisinteractive.com/news/allnewsbydate.asp?NewsID=1131 మతపరమైన అభిప్రాయాలు మరియు నమ్మకాలు దేశాన్ని బట్టి ఎక్కువగా మారతాయి], ఫైనాన్షియల్ టైమ్స్/హర్రిస్ పోల్, డిసెంబర్ 2006</ref>
ఫ్రాన్స్ లోని ముస్లింల సంఖ్య అంచనాలపై విస్తృతమైన భేదాలున్నాయి. 1999 ఫ్రెంచ్ జనాభా లెక్కల ప్రకారం, ఫ్రాన్స్‌లో 3.7 మిలియన్ల మంది ప్రజలు “ముస్లిం విశ్వాసం కలిగినవారు” (మొత్తం జనాభాలో 6.3%). 2003లో ఫ్రెంచ్ ఆంతరంగిక మంత్రిత్వశాఖ మొత్తం ముస్లింల జనాభా ఐదు, ఆరు మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది (8-10%).<ref>[http://www.guardian.co.uk/world/2004/apr/23/france.islam ఫ్రాన్స్ ఇమాంలకు 'ఫ్రెంచ్ ఇస్లాం'లో శిక్షణ ఇస్తోంది], ది గార్డియన్</ref><ref>{{cite web|url=http://www.state.gov/g/drl/rls/irf/2005/51552.htm|title=France - International Religious Freedom Report 2005}}</ref> వరల్డ్ జ్యూయిష్ కాంగ్రెస్ ప్రకారం ప్రస్తుతం ఫ్రాన్స్‌లో యూదు సమూహం సంఖ్య సుమారు 6,00,000 ఉంది. ఇది
''లైసిటే'' అనే భావన ఫ్రాన్స్ లో 1905 నుండి అమలులో ఉంది. దీనివలన ఫ్రెంచ్ ప్రభుత్వం ఏ ''మతాన్ని'' అయినా గుర్తించడాన్ని చట్టపరంగా నిషేధించింది. (సైనిక శిక్షకులకు అల్సస్-
కొన్ని నమ్మకాలైన జ్ఞానతత్వం, దేవుని బిడ్డలు, చర్చి ఐక్యత, సౌర దేవాలయ పద్ధతి, విభాగాలుగా భావించబడతాయి,<ref>{{cite web|url=http://www.assemblee-nationale.fr/rap-enq/r2468.asp|title=Commission d’enquête sur les sectes}}</ref> అందువలన ఇవి ఫ్రాన్స్‌లో మతంతో సమానమైన స్థాయిని కలిగిలేవు. "విభాగం" అనేది ఫ్రాన్స్‌లో తిరస్కారాన్ని సూచించే పదంగా భావించబడుతోంది.<ref>{{cite web|url=http://www.understandfrance.org/France/Society2.html |title=Society2 ; religion in France ; beliefs ; secularism (laicité) |publisher=Understandfrance.org |date= |accessdate=2009-09-20}}</ref>
=== నిర్మాణకళ ===
సాంకేతికంగా చెప్పాలంటే ''ఫ్రెంచి నిర్మాణకళ''గా పెర్కొనగలిగే నిర్మాణకళ ఏదీలేదు అనడం నిజం కాదు. గోతిక్ నిర్మాణకళ పూర్వనామం ''ఫ్రెంచి నిర్మాణకళ'' ( ఓపస్ ఫ్రాన్సిజెనుం) “గోతిక్” అనే పదం తరువాత అందరి చేత అంగీకరించబడింది. కొన్ని ముఖ్యమైన గోతిక్ కేథడ్రాల్, బసిలికాలకు ఉత్తర ఫ్రాన్స్ నిలయంగా ఉంది. వీటిలో మొదటిది " సెయింట్ డెనిస్ బసిలికా " (రాజ సమాధిగా వాడబడింది); ఇతర ముఖ్యమైన ఫ్రెంచ్ గోతిక్ కేథడ్రాలలో నోత్రే-దమే డి చార్ట్రేస్, నోత్రే-దమే డి'ఆమియెన్స ఉన్నాయి. మరొక ముఖ్యమైన గోతిక్ చర్చి " నోట్రే-డేం డి రీంస్ "
చర్చిలతో పాటుగా గోతిక్ నిర్మాణకళను అనేక మతపరమైన భవనాలకు కూడా ఉపయోగించారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది అవిజ్ఞాన్ లోని " పాలైస్ డెస్ పాపెస్ ".
[[దస్త్రం:Sainte chapelle - Upper level.jpg|thumb|left|మత వాస్తు శాస్త్రంపై ఫ్రెంచ్ ప్రభావానికి ప్రతినిధిగా సెయింట్ లూయిస్ యొక్క సెయింట్ చాపెల్ ను చెప్పవచ్చు.]]
మధ్య యుగాలలో చుట్టూ గోడకట్టబడిన కోటలు భూస్వామ్య ప్రభువులు వారి శత్రువులకు తమ శక్తిని చాటుటకు నిర్మించారు. ఉదాహరణకు కింగ్ రెండవ ఫిలిప్ రౌఎన్ కోటను కింగ్ జాన్ నుండి స్వాధీనం చేసుకున్నపుడు. మరొక పెద్దకోటను నిర్మించడానికి ఆయన దానిని పడగొట్టాడు. రక్షణకుడ్యం ఉన్న నగరాలు కూడా సాధారణంగా ఉండేవి, అయితే దురదృష్టవశాత్తు అనేక ఫ్రెంచ్ కోటలు కాలపరీక్షకు నిలబడలేకపోయాయి. అందువల్లనే " రిచర్డ్ ది లయన్ హార్ట్, చెటేవు-గైల్లర్డ్ "
పశ్చిమ ఐరోపాలోని అధికభాగం
ఫ్రెంచ్ నిర్మాణకళ పరిణామంలో 100 సంవత్సరాల యుద్ధం ముగింపు ఒక ముఖ్య దశగా గుర్తించబడింది. " ఫ్రెంచ్ పునరుజ్జీవన " సమయంలో [[ఇటలీ]], [[స్పెయిన్]]ల నుండి అనేక కళాకారులు ఫ్రెంచ్ ఆస్థానానికి ఆహ్వానించబడ్డారు. లోయిర్ లోయలో ఇటాలియన్-ప్రేరణ పొందిన అనేక నివాస భవానాలు నిర్మించబడినాయి. అటువంటి నివాసభవనాలలో చెటేవు డి చంబోర్డ్, చెటేవు డి చేనోన్శివు (చెటేవు డి
" జులేస్ హర్దౌయిన్ మన్సర్ట్ " బరోక్యు శైలిలో నిర్మించిన ప్రఖ్యాతి చెందిన " లెస్ ఇన్వెలిడెస్ " గోపురం బాగా ప్రభావితం చేసింది. కలిగించిన బరోక్యు నిర్మాణకళ ప్రతిబింబించే ప్రదేశాలలో ఫ్రెంచికి చెందని నాన్సీ లోని ప్లేస్ స్టానిస్లాస్ వంటివి ఉన్నాయి. సైనిక నిర్మాణకళ విభాగంలో వుబాన్ ఐరోపాలోని కొన్ని గొప్ప కట్టడాలను నిర్మించి ప్రభావవంతమైన ఫ్రెంచ్ సైనిక వాస్తుశిల్పి అయ్యారు.
[[దస్త్రం:Eiffel-tower-2008.jpg|thumb|left|upright|పారిస్ మరియు ఫ్రాన్సులకు ఈఫిల్ టవర్ ఒక ప్రసిద్ధ కట్టడం]]
విప్లవం తరువాత రిపబ్లికన్లు నూతన తరగతివాదం వైపు మొగ్గుచూపారు అయితే ఈ వాదం ఫ్రాన్సులో విప్లవానికి పూర్వమే పరిసియన్ పాంతియాన్ లేక కపిటలె డి తౌలౌసే వంటి భవనాలతో ప్రవేశపెట్టబడింది. ఫ్రెంచ్ సామ్రాజ్యంలో నిర్మించబడిన " ఆర్క్ డి త్రియోమ్ఫే
మూడవ నెపోలియన్ పాలనలో ఒక నూతన పట్టణీకరణ, నిర్మాణకళ ఊపిరిపోసుకున్నాయి. ఆ కాలంలోని చక్కగా వ్యవస్థీకరించబడిన నగరప్రణాళిక కచ్చితత్వం కారణంగా నూతన-బరోక్యు భవనాలైన, పాలైస్ గార్నియర్, వంటివి నిర్మించబడ్డాయి. ఉదాహరణకు " పారిస్‌లో పునర్నిర్మించబడిన బరోన్ హుస్స్మంన్. ఆంగ్లం మాట్లాడే ప్రాంతాలలో ఈయుగానికి చెందిన నిర్మాణకళ రెండవ సామ్రాజ్యంగా పిలువబడుతుంది. ఈపదం రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం నుండి తీసుకొనబడింది. ఈకాలంలో ఐరోపా అంతటా బలమైన గోతిక్-పునరుద్ధరణ జరగడం గమనించవచ్చు. ఫ్రాన్సులో వాస్తుశిల్పి యూగీనే విఒల్లేట్-లే-డక్ గోతిక్ నిపుణుడుగా ప్రసిద్ధి చెందాడు. 19వ శతాబ్దం చివరిలో గుస్టేవే ఈఫిల్ అనేక వంతెనలకు రూపకల్పనచేసి (గరబిట్ వియడక్ట్ వంటివి) ఆకాలంలో వంతెనలను రూపకల్పన చేసిన అత్యంత ప్రభావమంతమైన వ్యక్తులలో ఒకరిగా ఉన్నారు. అయితే ఆయన ఈఫిల్ టవర్‌కు నిర్మాతగా అధికంగా గుర్తుచేసుకోబడతారు.
20వ శతాబ్దంలో స్విస్ వాస్తుశిల్పి " లీ కార్బూసియర్ " ఫ్రాన్సులో అనేక భవనాలకు రూపకల్పన చేసారు. ఇటీవలికాలంలో ఫ్రెంచ్ వాస్తుశిల్పులు ఆధునిక పురాతన నిర్మాణశైలులను మేళవించారు. పురాతన భవనానికి ఆధునిక వాస్తుకళను మేళవించడానికి " లౌవ్రే పిరమిడ్ " ఒక మంచి ఉదాహరణ. ఫ్రెంచ్ నగరాలకు ఆకాశసౌధాలు గుర్తిపుగా ఉన్నాయి. అవి చాలాదూరం నుండి కనిపిస్తాయి. ఫ్రాన్స్ అతిపెద్ద
[[దస్త్రం:Molière - Nicolas Mignard (1658).jpg|thumb|upright|Comédie-Française లో అత్యధికంగా ఆడబడిన రచయిత మోలీర్]]
=== సాహిత్యం ===
తొలినాటి ఫ్రెంచ్ సాహిత్యం మధ్య యుగాలకు చెందినది. అప్పుడు ఆధునిక ఫ్రాన్స్‌గా పిలువబడే ప్రాంతంలో ఒకే విధమైన భాష లేదు. అనేక భాషలు, మాండలికాలు ఉండేవి. ప్రతి రచయితా తన స్వంత అక్షరక్రమము, వ్యాకరణము ఉపయోగించారు. మధ్య యుగాలనాటి అనేక ఫ్రెంచ్ గ్రంథాలకు రచయితలు ఎవరో తెలియదు. ఉదాహరణకు త్రిస్తాన్ - సేవుల్ట్
16 వ శతాబ్దపు ముఖ్య ఫ్రెంచ్ రచయిత ఫ్రాన్క్వోయిస్ రాబెలిస్ ఆధునిక ఫ్రెంచ్ శబ్ద సముదాయాన్ని, ఉపమానాలను ప్రభావితం చేసాడు. 17వ శతాబ్దంలో పిఎర్రే
[[దస్త్రం:Charles Baudelaire2.jpg|thumb|upright|19 వ శతాబ్దపు కవి,రచయిత,మరియు అనువాదకుడు చార్లెస్ బౌడేలైర్.]]
ఫ్రెంచ్ సాహిత్యం మరియు కవిత్వం 18 - 19వ శతాబ్దాలలో బాగా అభివృద్ధి చెందాయి. 18వ శతాబ్దం వోల్టైర్, డెనిస్ డిదేరోట్, జీన్-జాక్విస్ రూసో వంటి రచయితలు, వ్యాసకర్తలు, నైతికవేత్తలను చూసింది. చార్లెస్ పెరాల్ట్ పిల్లల కథలను విస్తారంగా వ్రాసే రచయితగా ఖ్యాతి గడించాడు.ఆయన “పుస్ ఇన్ బూట్స్”, “సిన్డరెల్ల ”, “స్లీపింగ్ బ్యూటీ” "బ్లూబియర్డ్ ” వంటి కథలను రచించారు.
[[దస్త్రం:TourDeFrance 2005 07 09.jpg|thumb|టూర్ డే ఫ్రాన్స్]]
ప్రజాదరణ పొందిన ఆటలలో [[ఫుట్ బాల్]], రగ్బీ ఫుట్ బాల్, [[బాస్కెట్ బాల్]], హ్యాండ్ బాల్ ఉన్నాయి. ఫ్రాన్స్ 1938 - 1998 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్
ఆధునిక ఒలింపిక్ క్రీడలతో ఫ్రాన్స్‌కు దగ్గరి సంబంధం ఉంది. 19 వ శతాబ్దపు చివరిభాగంలో ఫ్రెంచ్ ధనికుడైన బారన్ పిఎర్రీ డి కోబెర్టిన్ ఈ క్రీడల పునరుద్ధరణ చేసాడు. పురాతన ఒలింపిక్ క్రీడలకు గల గ్రీకు మూలంగా ఉన్నందున మొదటి క్రీడలు ఎథెన్సులో నిర్వహించబడ్డాయి. 1900లో రెండవ క్రీడలకు పారిస్ ఆతిధ్యమిచ్చింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, లుసానేకు మారకముందు పారిస్ మొదటి కేంద్రంగా ఉండేది. 1900లో నిర్వహించిన క్రీడల తరువాత ఫ్రాన్స్ ఒలింపిక్ క్రీడలను నాలుగుసార్లు నిర్వహించింది: 1924 వేసవి ఒలింపిక్స్ మరలా [[పారిస్]]లో మూడు శీతాకాల క్రీడలను (1924లో చమోనిక్సులో, 1968 లో గ్రేనోబ్లెలో, 1992లో ఆల్బర్ట్ విల్లె)లో నిర్వహించబడ్డాయి.
[[దస్త్రం:Delacroix - La liberte.jpg|thumb|right|200px|మారియన్]]
ఫ్రెంచ్ గణతంత్రం గుర్తు '''మరియన్నె'''. ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఆమె స్వేఛ్చ, గణతంత్రం రూపాత్మక సంజ్ఞ మొదటిసారి దర్శనమిచ్చింది.
మూడవ రిపబ్లిక్కులో
== అంతర్జాతీయ స్థానాలు ==
|