"బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్" కూర్పుల మధ్య తేడాలు

చి
భాషాదోషాల సవరణ, typos fixed: లు కు → లకు , → (7), , → , (3), , → , (6) using AWB
చి (చరిత్ర,ట్రాక్షన్,సమయ సారిణి,కోచ్ల అమరిక)
చి (భాషాదోషాల సవరణ, typos fixed: లు కు → లకు , → (7), , → , (3), , → , (6) using AWB)
'''బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్''' [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.
==నేపధ్యము==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.
==చరిత్ర==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను [[నవంబర్ 1]] 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు, తరువాత మూడుమార్లు,నాలుగుమార్లు కునాలుగుమార్లకు పొడిగించడం జరిగింది.[[జూలై 1]] 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.
==ప్రయాణ సమయం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.
==సగటు వేగం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
==కోచ్ల అమరిక==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి, రెండవ తరగతి భోగీలు 5, మూడవ తరగతి ఎ.సి భోగీలు 11 ,1 పాంట్రీకార్ ,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:left"
|-
|}
==ట్రాక్షన్==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో ఖాజీపేట లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ ఇంజన్ ను [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు , అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు [[ఘజియాబాద్]] లోకోషెడ్ అధారిత WAP-1 లేదా WAP-4 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2010 సంవత్సరం నుండి కృష్ణరాజపురం లోకోషెడ్ అధారత WDM-3A డీజిల్ ఇంజన్ ను, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.తరువాత 2013వ సంవత్సరం నుండి WDM-4 డీజిల్ ఇంజన్ ను, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు తుగ్లకబాద్ లేదా లాల్ గుడా అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2017 [[జూన్ 30]] న [[గుంతకల్లు]] -[[బెంగళూరు]] రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యుతీకరణ జరిగిన తరువాత [[ఘజియాబాద్]] లేదా లాల్ గుడా లేదా [[తుగ్లకబాద్]] అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435971" నుండి వెలికితీశారు