బెజవాడ గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి →‎సాహితీ రంగంలో: భాషాదోషాల సవరణ, typos fixed: చినారు → చారు using AWB
పంక్తి 63:
 
==సాహితీ రంగంలో ==
సాహితీ రంగంలో ఆయన సవ్యసాచి. 1946 నుండి [[తెలుగుభాషా సమితి]] అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సం||లు పనిచేశారు. 1978 నుండి [[కేంద్ర సాహిత్య అకాడమీ]] కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్ఞానపీఠ అధ్యక్షులు. ఆయనకు పరిచితులుకాని సాహితీకారులు లేరు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. ఆమె, ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె చెరుకులు. ఇలా ఆమె పంచకం వెలువడింది. కాలవాహిని, సాహిత్య సుందరి అనే వచనకవితా సంపుటాలు ప్రకటించినారుప్రకటించారు. గోపాలరెడ్డి [[నోబెల్ బహుమతి]] గ్రహీతయైన రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన ఊర్వశి, గీతాంజలి వంటి పలు రచనలను తెలుగులోకి అనువదించారు.<ref>{{cite book|last1=గోపాలరెడ్డి (అనువాదం)|first1=బెజవాడ|last2=మూలం|first2=రవీంద్రనాథ్ ఠాగూర్|title=ఊర్వశి|url=https://archive.org/details/in.ernet.dli.2015.386021|accessdate=5 March 2015}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు