మంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: జనవరి 10, 2006 → 2006 జనవరి 10, 10 మే 2006 → 2006 మే 10, భారత దేశం → భారతదేశం, → using AWB
పంక్తి 58:
 
మంగళూరు విద్యుత్తు సదుపాయం నిర్వహణ బాధ్యతలు కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPTCL) ద్వారా జరుగుతుంది. విద్యుత్తు సరఫరా బాధ్యతలు మంగళూరు ఎలక్ట్రిసిటి సప్లయి కంపెనీ (MESCOM) ద్వారా జరుగుతుంది.
భారత దేశంలోనిభారతదేశంలోని మిగతా నగరాల వలెనే వేసవి కాలములో మంగళూరు నగరం విద్యుత్తు కోతకు గురి అవుతుంది. మంగళూరు రిఫైనరి అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (MRPL) మరియు మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (MCF) వంటి పరిశ్రమలు తమకు కావలసిన విద్యుత్తుని తామే తయారు చేసుకుంటున్నాయి
 
పారిశుద్ధ్య నీరు నగర కార్పోరేషన్ ద్వారా ఇళ్లకు సరఫరా చేయబడుతుంది. నీటిని [[నేత్రావతి]] నది నుండి సంగ్రహించి శుద్ధి చేసి సరఫరా చేస్తుంది.
పంక్తి 111:
=== విమాన రవాణా సౌకర్యము ===
[[File:Mangalore Airport New Terminal.jpg|thumb|మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము]]
[[మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము]] మంగళూరు నగర నడిబొడ్డుకు ఈశాన్య దిశగా 20 కి.మి. దూరంలో ఊరి పొలిమేరలలైన [[బజ్‌పే]]లో ఉంది. 2005 సంవత్సరము వరకు విమానాశ్రయ రన్‌ వే 1.6 కి.మి. మాత్రమే ఉంది. [[బోయింగ్ 737]] మాత్రమే ఎగర డానికి దిగ డానికి అనువుగా ఉంది. 2006 జనవరి 10, 2006 న అనేక రకాలైన పెద్ద విమానాలు కూడా రావడానికి వీలుగా ''రన్‌ వే'' సామర్థ్యం పెంచడం జరిగింది. ఆరోజు మొదటగా [[కింగ్‌ ఫిషర్‌ ఎయిర్ లైన్స్]] వారి విమానం [[ఎయిర్ బస్‌ 319, 320]] మంగళూరు విమానాశ్రయంలో నిలిచింది..<ref>{{cite news| url = http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=17758&n_tit=Mangalore%3A%20Kingfisher%20Creates%20History%20%2D%20Airbus%20A%2D319%20Trial%20Flight%20Lands%20at%20Bajpe| date = [[2006-01-13]]| title = Kingfisher Creates History - Airbus A-319 Trial Flight Lands at Bajpe| accessdate = 2006-11-03| publisher = DaijiWorld}}</ref> సరికొత్త 2.9 కి.మి. సామర్థ్యం ఉన్న అంతర్జాతీయ రన్‌ వేని 102006 మే 200610 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. ఈ ప్రణాళిక పూర్తిగా జరిగితే మంగళూరు విమానాశ్రయం [[కర్ణాటక]] రాష్ట్రంలో రెండు రన్‌వేలు ఉన్న విమానాశ్రయంగా నిలుస్తుంది.<ref>{{cite news
| url = http://www.hinduonnet.com/2006/05/26/stories/2006052623420100.htm
| date = [[2006-09-21]]
"https://te.wikipedia.org/wiki/మంగళూరు" నుండి వెలికితీశారు