మగ్దూం మొహియుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి భాషాదోషాల సవరణ, typos fixed: లో → లో , కు → కు , ె → ే (2), → using AWB
పంక్తి 55:
 
== ఉద్యమాలు - పదవులు - రాజకీయాలు ==
మఖ్దూం కార్మిక నాయకుడు, [[శాసన మండలి]] సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి [[భోజనం]] చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని దూషించలేదు అనుసరించలేదు. హైద్రాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి. [[నిజాం]] పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం.హైద్రాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడు (1952) శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత (1956-1969), భారత కార్మిక వర్గ విప్లవ చరివూతలో ముఖ్య పాత్రధారి. ఎఐటియుసికి జాయింట్ సెక్రటరీ.[[నిజాము]] కు వ్యతిరేకంగా [[తెలంగాణా సాయుధ పోరాటం]] లో కీలకపాత్ర పోషించాడు.
ఢిల్లీలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య (ఎ.ఐ.టి.యు.సి.) జాయింట్ సెక్రటరీగా కొంత కాలం [[ఢిల్లీ]]లో ఉన్నారు.1952-55 మధ్య చైనా, [[సోవియట్ యూనియన్]], తూర్పు [[యూరప్]] దేశాలు, ఆఫ్రికన్ దేశాలు తిరిగి వచ్చాడు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం వియాన్నాలో (1953-54) పనిచేశారు.
 
పంక్తి 63:
* 1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
* 1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
* 1966లో బిసాతెబిసాతే రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించాడు.
* 1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.
:ఏ జంగ్ హై జంగే ఆజాదీ
పంక్తి 79:
:హం చీనీ జాం బాజానె వతన్’’
 
మఖ్దూమ్ కవిత్వాన్ని గజ్జెల మల్లాడ్డి చాలావరకు తెలుగులోకి అనువదించారు. ఆయన జీవితం గురించి, సాహిత్య కృషి గురించి డా॥ రాజబహుదూర్ గౌర్, దేవులపల్లి మదన్ మోహన్‌రావు ప్రభృతులు రాశారు. అంజుమనెఅంజుమనే తరఖి ఉర్దూ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వంటి సాహిత్య, సాంస్కృతిక సంస్థలలో ముఖ్యుడు మఖ్దూమ్.
 
== మరణం ==