"మదనపల్లె" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పట్టణంలో విద్యాలయాలు: భాషాదోషాల సవరణ, typos fixed: పాఠశాలస్ → పాఠశాలలు using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (→‎పట్టణంలో విద్యాలయాలు: భాషాదోషాల సవరణ, typos fixed: పాఠశాలస్ → పాఠశాలలు using AWB)
== పట్టణంలో విద్యాలయాలు ==
మదనపల్లెలో విద్య రాను రాను వికసిస్తోంది, చదువరులు విద్యార్థులు పెరుగుతున్నారు.
* 1936వ సంవత్సరంలో స్థాపింపబడిన బోర్డు ఉన్నత పాఠశాల, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లాలోనే అతి పెద్ద ఉన్నత పాఠశాల. గిరిరావు థియోసాఫికల్ ఉన్నత పాఠశాల, హోప్ ఉన్నత పాఠశాల, హోప్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాల, సి.ఎస్.ఐ.బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, రామారావు పాఠశాల ముఖ్యమైనవి. ఇవియేగాక ఓ పాతిక ప్రైవేటు ఉన్నత పాఠశాలస్పాఠశాలలు గలవు.
* బి.టి.కాలేజ్, ప్రభుత్వ బాలికల కాలేజ్ లు ముఖ్యమైనవి. ఇవి గాక నాలుగు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మరియు పది హెను జూనియర్ కాలేజీలు గలవు.
* సాంకేతిక విద్యా సంస్థలూ, బి.ఎడ్., ఇంజనీరింగ్, నర్శింగ్, పాలిటెక్నిక్ సంస్థలూ గలవు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2436104" నుండి వెలికితీశారు