బిగ్ బ్యాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), ధృవ → ధ్రువ (2), ) → ) using AWB
చి →‎విమర్శ: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే using AWB
పంక్తి 79:
భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత [[హాన్నెస్ ఆల్ఫ్ వెన్]], ఈ మహావిస్ఫోట సిద్ధాంతాన్ని, "సృష్టి గురించి చెప్పడానికి 'శాస్త్రీయ కాల్పనికం'"గా అభివర్ణించాడు.<ref>Hannes Alfvén, Cosmology—Myth or Science? ''J Astrophysics and Astronomy'', vol. 5, pp. 79-98, (1984).</ref> "విశ్వపు అనంత స్థితి, అనంత కాలంగా వున్నదని నిరూపించడాని తగిన 'హేతువులు లేవు' అని చాటాడు. విశ్వ సృష్టి, నాలుగువేల లేక 20 బిలియన్ల సంవత్సరాల వయస్సు కలిగివున్నదని నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవు అని ఈ సిద్ధాంతాన్ని తోసిపుచ్చాడు. హాన్నెస్ మరియు సహోద్యోగులు "ఆల్ఫ్ వెన్-క్లెయిన్ నమూనా" సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.[http://public.lanl.gov/alp/plasma/people/alfven.html].
 
[[హాల్టన్ ఆర్ప్]] మరియు సర్ [[ఫ్రెడ్ హోయిలె]] లాంటి ఖగోళ శాస్త్రవేత్తలూ ఈ 'మహా విస్ఫోట సిద్ధాంతాన్ని' తిరస్కరించారు. హోయిలెహోయిలే విమర్శకుడు, ఇతని నోటినుంచే 'బిగ్ బ్యాంగ్' అనే పదము వచ్చింది.
ఆల్ఫ్ వెన్ సిద్ధాంతాలతో ప్రేరణ పొంది, [[ఎరిక్ లెర్నర్]] అనే పరిశోధకుడు ''విస్ఫోటం ఎన్నడూ జరగలేదు'' (1991) అనే పుస్తకాన్ని వ్రాశాడు. కానీ ఇతడి పుస్తకానికి ప్రతిస్పందన ఋణాత్మకంగానే కలిగింది.<ref>[http://query.nytimes.com/gst/fullpage.html?res=9D0CE5DD1F39F93BA25755C0A967958260 Letter to the Editor June 18, 1991]</ref><ref>[http://query.nytimes.com/gst/fullpage.html?res=9D0CEFD8123CF932A3575AC0A967958260 Did the Big Bang Happen? - New York Times<!-- Bot generated title -->]</ref>
 
"https://te.wikipedia.org/wiki/బిగ్_బ్యాంగ్" నుండి వెలికితీశారు