మహారాష్ట్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బ్యాంకింగ్, సినిమాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భీమా → బీమా using AWB
చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (4) using AWB
పంక్తి 306:
శాసన సభ బడ్జెట్, వర్షాకాలపు సమావేశాలు ముంబాయిలోను, శీతాకాలపు సమావేశాలు నాగపూర్‌లోను జరుగుతాయి. నాగపూర్‌ నగరం రాష్ట్రానికి ద్వితీయ రాజధాని అని వ్యవహరిస్తారు.
 
మహారాష్ట్ర శాసనసభలో [[విధాన సభ]] ([[అసెంబ్లీ]]), [[విధాన పరిషత్]] ([[కౌన్సిల్]]) అనెఅనే రెండు సభలున్నాయి. మహాహారాష్ట్రకు [[లోక్‌సభ]]లో 48 స్థానాలు, [[రాజ్యసభ]]లో 19 స్థానాలు ఉన్నాయి.
 
స్వాతంత్ర్యం తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] ప్రధానమైన పాత్రను చేజిక్కించుకొంటూ వచ్చింది. 1995వరకూ వారికి బలమైన ప్రత్యర్థులు లేరు. ఈ కాలంలో [[వై.బి.చవాన్]] ప్రముఖ కాంగ్రెసు నాయకుడు. 1995లో [[బాల్ థాకరే]] అధ్వర్యంలోని [[శివసేన]], [[భారతీయ జనతా పార్టీ]]ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత [[శరద్ పవార్]] ప్రారంభించిన [[నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ]] మరొక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. 2004 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
పంక్తి 362:
* [[విదర్భ]] లేదా బేరార్ - నాగపూర్, అమరావతి విభాగఅలు కలిపి
* [[మరాఠ్వాడా]]- ఔరంగాబాదు విభాగం, ఖాందేశ్, ఉత్తర మహారాష్ట్ర (నాసిక్)
* [[దేశ్]] లేదా పశ్చిమ మహారాష్ట్ర - పూణెపూణే విభాగం
* [[కొంకణ]] ప్రాంతం
 
పంక్తి 369:
 
== రవాణా వ్యవస్థ ==
[[దస్త్రం:Mumbai Pune Expressway.jpg|thumb|250px| ముంబయి-పూణెపూణే ఎక్స్‌ప్రెస్ రహదారి]]
 
మహారాష్ట్రలో అధికభాగంలో [[భారతీయ రైల్వే]] వారి రవాణా సదుపాయం విస్తరించి ఉంది. రైలు ప్రయాణం బాగా సామాన్యం. ముంబాయి కేంద్రంగా [[సెంట్రల్ రైల్వే]] ఎక్కువ భాగంలో ఉండగా, దక్షిణతీర ప్రాంతంలో [[కొకంణ్ రైల్వే]] ఉంది. [[మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్]] (MSRTC) వారి బస్సు రవాణా దాదాపు అన్ని పట్టణాలకు, గ్రామాలకు విస్తరించి ఉంది. ఇంకా ప్రైవేటు రవాణా వ్యవస్థ కూడా దూరప్రయాణాలకు వాడుతుంటారు.
 
ముంబాయిలో పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. పూణెపూణే, నాగపూర్‌ల‌లో కూడా చిన్న అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి.
రత్నగిరి, కొల్హాపూర్, నాశిక్‌లలో విమానాశ్రయాలున్నాయి. ఫెర్రీ సర్వీసులు తీర ప్రాంత పట్టణాల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాలతో, టోల్‌గేటు ద్వారా అనుమతి లభించే పూణె-బొంబాయి ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు.
 
"https://te.wikipedia.org/wiki/మహారాష్ట్ర" నుండి వెలికితీశారు