మాచర్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శ్రీ ముత్యాలమ్మతల్లి అలయం: భాషాదోషాల సవరణ, typos fixed: చినారు → చారు using AWB
పంక్తి 53:
మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, 2015,మే నెల-4వ తేదీ సోమవారం నుండి ప్రారంభమైనవి. సోమ, మంగళవారాలలో వేదపండితులు ప్రత్యేకపూజలు, యాగాలు నిర్వహించి, ఆరవ తేదీ బుధవారంనాడు, అమ్మవారి విగ్రహావిష్కరణ వైభవంగా నిర్వహించారు. [4]
===శ్రీ ముత్యాలమ్మతల్లి అలయం===
మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్న ఈ ఆలయంలో, ఆలయ పునరుద్ధరణ మరియు కలశ స్థాపన వేడుకలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం ఉదయం 8-59 కి ప్రత్యేకపూజా కార్యక్రమాల మధ్య, వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. [13]
 
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/మాచర్ల" నుండి వెలికితీశారు