మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: మే 4, 2006 → 2006 మే 4, ె → ే (3), ధృవ → ధ్రువ, → , , → , using AWB
పంక్తి 44:
== భౌగోళిక స్వరూపం ==
 
మైసూర్ నగరం {{coord|12.30|N|76.65|E|}} అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది. సముద్రమట్టం నుండి ఎత్తు {{convert|770|m|ft|0}}.<ref name="clim">{{cite web|url=http://www.google.co.in/books?id=BIGvZqG2JG4C&pg=PA110&dq=Mysore+770&as_brr=3&sig=67NNbsZctrs2F4gKoFlUphWdkYM|title=Climate and clothing|work=Bangalore-Mysore, p110|publisher=1994, Orient Longman|author=Afried Raman|accessdate=2007-09-25}}</ref> కర్ణాటక రాష్ట్రం దక్షిణ భాగంలో [[చాముండి]] పర్వతపాదంలో ఉంది. నగరం వైశాల్యం సుమారు{{convert|128.42|km2|sqmi|0|abbr=on}}.<ref name="swm"/>. [[మార్చి]]<nowiki/>నుండి [[జూన్]] వరకు [[వేసవి కాలం|వేసవి]] కాలం. [[జూలై]] నుండి [[నవంబరు]] వరకు వర్షాకాలం, [[డిసెంబర్|డిసెంబరు]] నుండి [[ఫిబ్రవరి]] వరకు [[చలికాలం]].<ref name="clim"/>. ఇప్పటివరకు మైసూరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత {{convert|38.5|°C|°F|abbr=on|lk=on|0}} ( 2006 మే 4, 2006). అత్యల్ప ఉష్ణోగ్రత {{convert|9.6|°C|°F|abbr=on|lk=on|0}}<ref name="hight">{{cite web|url=http://www.hindu.com/2007/04/10/stories/2007041013990500.htm|author=R. Krishna Kumar|title= Severe heat wave likely to hit Mysore in the next few weeks|work=The Hindu|date=2007-04-10|accessdate=2007-09-25}}</ref><ref name="lowt">{{cite web|url=http://www.deccanherald.com/Content/Nov182007/weather.asp|work=The Deccan Herald|date=2007-11-18|title=Weather|accessdate=2007-11-28}}</ref> నగరంలో సగటు వర్షపాతం {{convert|798.2|mm|in|abbr=on|0}}.<ref name="swm"/>{{rp|p.04}} మైసూర్ ప్రాంతంలో భూకంపాల ప్రమాదం చాలా తక్కువగా అంచనా వేయబడింది. కాని 4.5 [[:en:Richter magnitude scale|రిక్టర్ స్కేలు]] వరకు [[భూకంపాలు]] నగర పరిసరాలలో సంభవించాయి<ref name="seis">{{cite web|url=http://www.imd.ernet.in/section/seismo/static/seismo-zone.htm|work=The Indian Meteorological Department|title=Seismic-zoning Map|accessdate=2007-09-25}}</ref><ref name="inten">{{rp|p.1071}}{{cite web|url=http://www.ias.ac.in/currsci/oct252001/1068.pdf|format=PDF|title=Tectonic resurgence of the Mysore plateau and surrounding regions in cratonic Southern India|work=Current Science, Vol. 81, NO. 8|date=2001-10-25|author=K. S. Valdiya|accessdate=2007-09-25}}</ref>
<br />
[[దస్త్రం:Karanji lake pic.jpg|thumb|right|మైసూరు కరాంజీ సరస్సు]]
పంక్తి 67:
[[పర్యాటక రంగం]] ఇక్కడ ప్రధానమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు. 21వ శతాబ్దం మొదటి భాగంలో సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన విశేష ప్రగతితో, ఈ పట్టణం ఇపుడు కర్ణాటక రాష్ట్రంలో సాఫ్టువేరుకు రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. మొదటి స్థానం బెంగళూరుదే. ఇక్కడ విమానాశ్రయ సౌకర్యం లేకపోయినా, దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలను కలిగిఉంది. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి అనేక ప్రముఖులు విద్యావంతులయ్యారు.
 
సాంప్రదాయికంగా పట్టు వస్త్రాల నేత, గంధపు చెక్కల శిల్పాలు, ఇత్తడి సామానులు వంటి [[హస్తకళ]]<nowiki/>లకు, , [[నిమ్మ|నిమ్మ,]][[ఉప్పు]] ఉత్పత్తికి కేంద్రంగా ఉండేది.<ref name="histin">{{cite web|url=http://www.hinduonnet.com/fline/fl2103/stories/20040213002008900.htm|title= A city in transition|author=Ravi Sharma|work=The Frontline, Volume 21 - Issue 03|accessdate=2007-10-01}}</ref> 1911లో జరిగిన "మైసూర్ ఆర్ధిక సమావేశం" కారణంగా ప్రణాళికా బద్ధమైన పారిశ్రామికీకరణకు నాంది జరిగింది.<ref name="histin"/><ref name="mec">{{cite web|url=http://www.vigyanprasar.gov.in/dream/feb2000/article1.htm|work=The Department of Science and Technology, Government of India|title=Mokshagundam Visvesvaraya|accessdate=2007-10-01}}</ref> తత్ఫలితంగా 1917లో "మైసూర్ గంధపునూనె ఫ్యాక్టరీ", 1920లో "కృష్ణరాజేంద్ర మిల్స్" నెలకొల్పారు.<ref name="indu">Hayavadana Rao(1929), p278</ref><ref name="indu1">Hayavadana Rao(1929), p270</ref>. 2001లో జరిపిన "బిజినెస్ టుడే" సర్వే ప్రకారం భారత దేశంలో వాణిజ్యానికి అనువైన నగరాలలో మైసూరు 5వ స్థానంలో ఉంది.<ref name="rank5">{{cite web|url=http://www.india-today.com/btoday/20011223/cover.html|work=The Business Today|date=2001-12-23|title=India's Best Cities For Business, 2001|accessdate=2007-10-04}}</ref> కర్ణాటక రాష్ట్రం పర్యాటక రంగానికి మైసూరు కీలకమైన స్థానం వహిస్తున్నది. 2006లో 25 లక్షల మంది పర్యాటకులు ఈ నగరాన్ని దర్శించారు.<ref name="tourin">{{cite web|url=http://www.hindu.com/2007/08/17/stories/2007081755371000.htm|work=The Hindu|date=2007-08-17|author=R. Krishna Kumar|title= Mysore Palace beats Taj Mahal in popularity|accessdate=2007-10-04}}</ref>
 
పారిశ్రామిక అభివృద్ధి కోసం "కర్ణాటక పారిశ్రామిక వాడల అభివృద్ధి బోర్డు" (KIADB) నగర పరిసరాలలో నాలుగు పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. అవి బెళగొళ, బెలవాడి, హెబ్బల్ (ఎలక్ట్రానిక్ సిటీ) మరియు హూటగళ్ళి అనే స్థలాలలో ఉన్నాయి.<ref name="indarea">{{cite web|url=http://kiadb.kar.nic.in/industrialareas/industrialareas.htm|title=KIADB Industrial Areas|work=The Karnataka Industrial Development Board|accessdate=2007-10-01}}</ref> బి.ఇ.ఎమ్.ఎల్., జె.కె.టైర్స్, విప్రో, ఎస్.పి.ఐ.softvision, ఎల్&టి, ఇన్ఫోసిస్ ఇక్కడ ఉన్న ముఖ్య పరిశ్రమలలో కొన్ని. 2003 తరువాత [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000|ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]]<nowiki/>కి సంబంధించిన [[పరిశ్రమలు]] మైసూరులో బాగా అభివృద్ధి చెందాయి.
పంక్తి 94:
 
స్వచ్ఛమైన పట్టు మరియు బంగారు జరీతో నేసే చీరలు మైసూరు [[పట్టు]] [[చీర]]లుగా ప్రసిద్ధికెక్కాయి.<ref name="silk">{{cite web|url=http://www.ksicsilk.com/mysorefactory.htm|work=Karnataka Silk Industries Corporation|title=
Mysore - Silk weaving & Printing silk products|accessdate=2007-04-09}}</ref> మైసూరు కళాసంస్థలకు ఆటపట్టు. దృశ్యకళలైన చిత్రలేఖనము, ధృశ్యచిత్రము (గ్రాఫిక్స్), శిల్పకళ, కళాత్మ ఉపకరణాల తయారీ, ఛాయాగ్రహణము (ఫోటోగ్రఫీ), ఛాయాగ్రహసహిత వార్తా సేకరణ మరియూ కళల చరిత్రలో శిక్షణ ఇచ్చు [[చామరాజేంద్ర అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్]] (సిఏవిఏ) అందలి మచ్చుతునక. [[రంగయాన]] (రంగశాల) రంగస్థల కళా క్షేత్రము నాటక ప్రదర్శనములనిస్తూ, రంగస్థల సంభందమైన కళలలో శిక్షణ మరియూ ధృవపత్రములనుధ్రువపత్రములను జారీచేస్తుంది. ఎన్నదగిన [[కన్నడ]] సాహితీవేత్తయిన [[కువెంపు]], [[గోపాలకృష్ణ ఆడిగ]] మరియు [[యు.ఆర్.అనంతమూర్తి]] మైసూరులో విద్యనభ్యసించి మైసూరు విశ్వవిధ్యాలములో ఆచార్యులుగా పనిచేయుట వలన వారికి మైసూరుకు ఉన్న అనుభందం దీర్ఘమైనది.<ref name="writers">{{cite web|url=http://www.hindu.com/mag/2004/04/25/stories/2004042500260300.htm|work=The Hindu|date=2004-04-25|title= The Mysore generation|author=Ramachandra Guha|accessdate=2007-10-04}}</ref> ప్రఖ్యాత నవలా రచయిత మరియు [[మాల్గుడి]] గ్రంథకర్త [[ఆర్.కే. నారాయణ్]] అతని తమ్ముడు [[ఆర్.కె.లక్ష్మణ్]] జీవితకాలంలో చాలా భాగం మైసూరులోనే గడిచింది.<ref name="writers"/>
{{clear}}
 
పంక్తి 103:
 
[[దస్త్రం:Mysore railway station.JPG|thumb|250px|మైసూరు రైల్వే స్టేషను ప్రాంగణం]]
మైసూరు నగరంలో ఒక రైల్వే స్టేషను ఉంది. నగరానికి మూడు రైల్వే లైనులు ఉన్నాయి. అవి బెంగళూరు, హసన్, చామరాజ నగర్ మార్గాలు. వీటిలో బెంగళూరు-మైసూరు మీటర్ గేజ్ లైను 1882లో నిర్మింపబడింది.<ref name="comm">{{cite web|url=http://www.hindu.com/2004/06/03/stories/2004060309430300.htm|work=The Hindu|date=2004-06-03|title= Mysore Rail Museum celebrates silver jubilee|accessdate=2007-09-26}}</ref> కాని ఈ మూడు లైనులూ సింగిల్ లైనులు కావడం వలన రైల్వే సదుపాయం పరిమితంగా ఉంది. బెంగళూరు మార్గాన్ని డబుల్ లైను చేసే ప్రతిపాదనలున్నాయి.<ref name="soub">{{cite web|url=http://www.hindu.com/2007/07/07/stories/2007070757960500.htm|work=The Hindu|date=2007-07-07|title= MP promises to press for early Bangalore-Mysore line doubling|accessdate=2007-09-26}}</ref> మై‌సూరు-చెన్నై శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇక్కడికి వచ్చే రైళ్ళలో అత్యంత వేగవంతమైనది.మైసూరు నుంచి అన్ని నగరాలకు సరాసరి ట్రైన్స్ పరిమితంగా కలవు .అందువలన బెంగుళూరు వచ్చి అక్కడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్ళాళి.
 
[[జాతీయ రహదారి]]NH-212 మైసూరు నగరం గుండా వెళుతుంది. ఇది రాష్ట్రం సరిహద్దు పట్టణం గుండ్లుపేట వద్ద రెండుగా చీలి కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళుతుంది.<ref name="nh">{{rp|p.01}}{{cite web|url=http://www.kar.nic.in/pwd/mis2005/Map%201%20of%20MIS%20report.pdf|archiveurl=http://web.archive.org/web/20070615001645/http://www.kar.nic.in/pwd/mis2005/Map+1+of+MIS+report.pdf|archivedate=2007-06-15|format=PDF|work=The National Informatics Centre|title=National Highways in Karnataka|accessdate=2007-09-26}}</ref> రాష్ట్రం రహదారి నెం.17 (State Highway 17) మైసూరు - బెంగళూరు నగరాలను కలుపుతుంది. ఈ రోడ్డుపై ట్రాఫిక్ చాలా ఎక్కువ. 2006లో దీనిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించారు. తద్వారా బెంగళూరు - మైసూరు నగరాల మధ్య ప్రయాణకాలం తగ్గింది.<ref name="sh17">{{cite web|url=http://www.hindu.com/2006/08/30/stories/2006083007330500.htm|work=The Hindu|date=2006-08-30|title=Bangalore-Mysore journey to be faster|accessdate=2007-09-26}}</ref> 1994లో ఈ రెండు నగరాల మధ్య క్రొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించే ప్రఅజెక్టు మొదలయ్యింది కాని అనేక సమస్యల వలన ఆ పని పురోగతి సాధించలేదు.<ref name="nice">{{cite web|url=http://www.hindu.com/2007/07/29/stories/2007072955031100.htm|work=The Hindu|date=2007-07-29|author=S. Rajendran|title=International consortium ready to take up Bangalore-Mysore Expressway project|accessdate=2007-09-26}}</ref>. ఇంకా రాష్ట్ర రహదారి నెం. 33 మైసూరునుండి హెచ్.డి.కోటకు, రహదారి నెం.88 మైసూరు నుండి మడికేరికి ఉన్నాయి.<ref name="sh">{{cite web|url=http://kpwd.gov.in/roads.asp|work=Karnataka Public Works, Ports and Inland Water Transport Department|title=Roads in Karnataka|accessdate=2008-04-09}}</ref>
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు