రసాయన శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (2), , → , using AWB
పంక్తి 45:
 
=== అయానులు ===
విద్యుదావేశం (electrical charge) పొందిన అణువు (molecule) కాని, పరమాణువు (atom) కాని, పరమాణు కణాలు (sub-atomic particle) కాని అయాను (ion) అనబడును. విద్యుదావేశం పొందటం అంటే ఒక ఎలక్ట్రాన్ ని లబ్ధిపొందటం (gain) కాని, నష్టపోవటం (lose) కాని జరుగుతుంది. అణువులు, పరమాణువులు ఒకటి కాని, అంతకంటెఅంతకంటే ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని లబ్ధిపొందిన ఎడల అది ఋణ అయాను (anion). అదేవిధంగా ఒక బణువు, అణువు, పరమాణువు ఒకటి కాని, అంతకంటెఅంతకంటే ఎక్కువ కాని ఎలక్ట్రాన్ లని నష్టపోయిన ఎడల అది ధనయాను (cation). ఉదాహరణకి సోడియం ధనయాను (Na<sup>+</sup>), హరితము ఋణయాను (Cl<sup>-</sup>) తో కలిస్తే నిరావేశమైన (neutrally charged) సోడియం క్లోరైడ్‌ (NaCl) వస్తుంది. (మనం తినే ఉప్పులో ఉండే ముఖ్యమైన రసాయనం ఇది.)
 
=== రసాయన బంధము ===
పంక్తి 73:
* Chang, Raymond. ''Chemistry'' 6th ed. Boston: James M. Smith, 1998. ISBN 0-07-115221-0.
* వేమూరి, వేంకటేశ్వరరావు, ''రసగంధాయరసాయనం'', Rao Vemuri, 1991.
* Vemuri, V. Rao, ''English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, India, 2002. ISBN 0-9678080-2-2.''
 
{{వైజ్ఞానిక శాస్త్రము}}
"https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం" నుండి వెలికితీశారు