మానాప్రగడ రామ సుందరమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
అతి చిన్న వయస్సులోనే జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వారు అరుదు. అటువంటి అరుదైన వ్యక్తి మానాప్రగడ రామసుందరమ్మ గారు. పన్నెండేళ్ళ వయసులోనే [[సత్యాగ్రహం]] లో పాల్గొనింది. జాతీయ ఉద్యమ నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకుంది. 1933 లో [[గుంటూరు]] లో ఒక స్త్రీల సభ జరిగింది. ఆ సభలో పాల్గొంటే పదిహేను నెలల [[కారాగారము|జైలు]] శిక్ష, రెండు వేల రూపాయల జరీమానా అన్నా వినకుండా పాల్గొనింది. జైలుకు వెళ్ళింది. జైలులో జబ్బు పడింది. పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండకుండానే స్వర్గస్తురాలైంది. ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఇటువంటి మహిళలను కన్నందుకు [[తెలుగు దేశం|తెలుగుదేశం]] గర్వించాలు భరతమాత పులకించింది.
 
 
 
[[వర్గం:ఆదర్శ వనితలు]]