రామవరప్పాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శ్రీ వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయం: భాషాదోషాల సవరణ, typos fixed: సంస్కృతిక → సాంస్కృతిక using AWB
పంక్తి 144:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయం===
#ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. పలు సంస్కృతికసాంస్కృతిక కార్యక్రమ్మాలు గూడా నిర్వహించెదరు.
#[[కార్తీకమాసం]] సందర్భంగా ఇక్కడి పేరంటాలమ్మ తల్లి ఆలయంలో కొలువుదీరిన శివాలయం వద్ద కోటివొత్తుల దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓంకారం, దేవతామూర్తుల రూపాలలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం [[సంక్రాంతి]] మహోత్సవాలు, ఘడియలతో పనిలేకుండా, [[జనవరి]]లో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉత్సవాలు జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. [2]&[3]
 
"https://te.wikipedia.org/wiki/రామవరప్పాడు" నుండి వెలికితీశారు