రిటనోవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q422618
చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (16), దీనితొ → దీనితో, బాగంలో → భాగంలో using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Ritonavir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Ritonavir, రిటనోవిర్ (1,3-thiazol-5-ylmethyl N-[ (2S,3S,5S) -3-hydroxy-5-[ (2S) -3-methyl-2-{[methyl ({[2- (propan-2-yl) -1,3-thiazol-4-yl]methyl}) carbamoyl]amino}butanamido]-1,6-diphenylhexan-2-yl]carbamate, RTV, brand name Norvir®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించెఉపయోగించే Protease Inhibitor అనెఅనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు RTV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 01-Mar-1996<ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రోజున అమోదించబడింది. ఇది Abbott Laboratories అనెఅనే సంస్థచే కనుగొనబడింది.
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
పెద్దలకు 600Mg రెండు సార్లు ప్రతిరోజు లేదా దుష్ప్రబావాలు ఎక్కువగా వుంటెవుంటే 300Mg ప్రతిరోజు రెండు సార్లు.
ఈ మందును పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొదీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతెమరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడెవెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Norvir_1561.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
 
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక బాగంలోభాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగెఅలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగెఅలాగే Protease Inhibitor లను వాడెవాడే వారిలో డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చెవచ్చే అవకాశం ఉంది.
#సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, నోటి ప్రాంతంలో మొద్దుబారటం అలాగెఅలాగే జలదరించడం
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటెఉండివుంటే. గుండె సంబందిత సమస్యలు వుండి వుంటెవుంటే, ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది.
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటెఅంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటెఏమిటంటే గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన మరియు కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగెఅలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రిటనోవిర్" నుండి వెలికితీశారు