రేగు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఔషధ గుణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
చి →‎లక్షణాలు: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే , బాగ → బాగా using AWB
పంక్తి 17:
'''రేగు''' ఒక పండ్ల చెట్టు.<ref>''Sunset Western Garden Book,'' 1995:606–607</ref> ఇది జిజిఫస్ [[ప్రజాతి]]కి చెందినది. ఇందులో 40 జాతుల [[పొద]]లు మరియు చిన్న [[చెట్లు]] [[రామ్నేసి]] (Rhamnaceae) కుటుంబంలో వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి.
==లక్షణాలు==
వీని [[ఆకులు]] ఆల్టర్నేట్ పద్ధతిలో ఏర్పడి {{convert|2|-|7|cm|in|abbr=on}} పొడవు ఉంటాయి. వీని [[పుష్పాలు]] చిన్నవిగా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రేగు పండు {{convert|1|-|5|cm|in|abbr=on}} పొడవుగా ఉండి, [[డ్రూప్]] జాతికి చెందినది. ఇవి పసుపు-కాఫీ రంగు, ఎరుపు లేదా నలుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఇవి తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి. రేగు పండ్లు వాటి పరిమాణము, రంగు, రుచిని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుంటాయి. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపు దనం తియ్యదనం కలిసి బా వుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడా చిన్న వాటి లాగెలాగే వుంటుంది. కండ ఎక్కువగా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా చాల బాగబాగా వుంటాయి. వీటినే పెద్ద రేగు లేదా గంగ రేగు అంటారు.
[[Image:Azufaifas fcm.jpg|thumb|right|250px|Fresh jujube fruits.]]
==రేగు పండ్లు==
"https://te.wikipedia.org/wiki/రేగు" నుండి వెలికితీశారు