లక్నో: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: లు మధ్య → ల మధ్య , ను → ను , ె → ే , సంస్కృతిక → సాంస్కృతిక , → , , → , using AWB
పంక్తి 111:
 
== సంస్కృతి ==
లక్నోలో కొంతమంది ప్రజలు ఇప్పటికీ అత్యున్నత ఆచారవ్యవహారాలు పాటిస్తున్నారు. అత్యున్నత సంస్కృతి కలిగిన ఇరువర్గాలు ఇరుగుపొరున నివసిస్తూ అందరికీ అనుకూలమైన ఒకభాషా మాధ్యమంలో మాట్లాడుకుంటూ ఒకరి మనోభావాలు ఒకరు పంచుకుంటూ జీవించడం అపురూపమని చెప్పవచ్చు. పలు సంస్కృతికసాంస్కృతిక ఆచారాలు సంప్రదాయాలలో ఒకరితో ఒకరు మారిపడి ఉన్నప్పటికీ సమైక్యంగా జీవిస్తూ లక్నో చరిత్ర సృష్టిస్తుంది. మతబేధాలు పాటించక సమానంగా పాలనసాగించిన అవధ్ నవాబులకే ఈ ఘనత దక్కుతుంది. అవధ్ నవాబులు తాజీవితాలలో ప్రతి అడుగు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రజల ఆచారావ్యవహారాలను వారి వారి ఆసక్తికి తగినట్లు జరుపుకునేలా సహకరించి ఈ సంప్రదాయ సమైక్యతకు కారణం అయ్యారు. సులేమాన్ మియాన్ అని ప్రఖ్యాతి చెందిన మహ్ముదాబాదు రాజా సాహెబ్ ఈ భుభాగంలో వర్ధిల్లుతున్న గొప్ప సంప్రదాయాలకు జీవించిఉన్న ఉదాహరణగా ఉన్నాడు. వి.ఎస్ నైపౌల్, డాల్రింపుల్ మరియు పలువురు రచయితలు తమ రచనలద్వారా రాజా సాహెబ్‌ను ప్రశశించి వ్రాసారు.
=== ఉర్ధూ సాహిత్యం ===
* లక్నో [[మర్సియా]] నిగారి వంటి వంటి ఉర్ధూ సాహిత్యానికి పుట్టిల్లు.
పంక్తి 159:
== చనలచిత్రాలకు ప్రేరణ ==
హిందీ చిత్రసిమకు ప్రేరణ కలిగించిన భారతీయ నగరాలలో లక్నో ఒకటి. మక్‌రూహ్ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, జావేద్ అక్తర్, హిమాంశు శర్మ, ఇక్రం అక్తర్ ( రెడీ, థాంక్యూ నో ప్రాబ్లం), అలీ రాజా, భగవతీ చరణ్ వర్మ, కుముద్ నగర్, డాక్టర్ అచలా నగర్, వజాహత్ మిర్జా (మదర్ ఇండియా మరియు గంగా జమునా రచయిత), అంరిత్‌లాల్ నగర్, అలి సరదార్ జఫ్రీ, కె.పి సక్సేనా మరియు ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషద్ అలీ వంటి పాటల రచయితలు, మాటల రచయితలు మరియు సంగీత దర్శకులను హిందీ చలనచిత్ర సీమకు అందించిన ఘనత లక్నోనగరానికి దక్కింది.
ప్రముఖ బాలీవుడ్ మరియు బెంగాలీ చలనచిత్ర నటుడు సన్యాల్ కుటుంబానికి చెందిన పహాడీ సన్యాల్ లక్నో నగరానికి చెందిన వాడే. అదనంగా పలు హిందీ చానచిత్రాలకు లక్నో నేపథ్యంగా ఉంది. ఉదారహరణగా శశికపూర్ జనూన్, ముజాఫర్ అలిస్ ఉంరావ్ జాన్ మరియు గామన్, సత్యజిత్ రాయ్ యొక్క సత్రంజ్ కెకే ఖిలాడీ, ఇస్మాలీ మర్చంట్స్ షేక్స్పియర్ విల్లా, పి.ఎ.ఎ, షీర్ చలనచిత్రాలలో కొంతభాగం లక్నోలో చిత్రీకరించబడ్డాయి.
 
మనీష్ జా వ్రాసి దర్శకత్వం వహించిన చలనచిత్రం అనవర్ లో సిద్ధార్ధ్ కొయిరాలా మరియు మనీషా కొయిరాలాలను లక్నో మరియు కకోరీ మరియు బక్షి కా తాలబ్ వంటి చుట్టుపక్కల పరిసరాలలో చిత్రీకరించారు. హోటెల్ రూమీ దర్వాజా (రామన్ గేట్) దృశ్యాలను " తను వెడ్స్ మను " చిత్రంలో చిత్రీకరించారు. లేడీస్ వి.ఎస్ రికీ బహి, బుల్లెట్, రాజా, ఇషాక్వాడే మరియు డాబాంగ్ 2 లను లక్నో మరియు పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. బాబర్ చిత్రంలో కొన్ని దృశ్యాలు లక్నోలో చిత్రీకరించారు.
పంక్తి 170:
జర్నలిజానికి లక్నో చారిత్రాత్మకంగా ప్రధాన కేంద్రంగా ఉంది. 1865 లో స్థాపించబడిన "పయనీర్", కార్యాచరణ భారతదేశంలో ప్రచురించబడిన పత్రికలలో రెండవ ప్రాచీన ఆంగ్ల భాషావార్తాపత్రిక. "నేషనల్ హెరాల్డ్", ను రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు . ఈ వార్తాపత్రిక లక్నో నుండి ప్రచురించబడింది మరియు మణికొండ చలపతి రావ్ ద్వారా సవరించబడింది.
 
నగరం యొక్క ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు " ఇండియన్ టైమ్స్", టైమ్స్ ', నార్త్ ఇండియా హిందూస్థాన్ టైమ్స్, పయనీర్ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మొదలైనవి. హిందీ మరియు ఉర్దూలో అనేక దినపత్రికలు నగరంలో ప్రచురించబడుతున్నాయి. హిందీ పత్రికలుపత్రికల మధ్య దైనిక్ జాగరణ్, అమర్ ఉజాలా, దైనిక్ హిందూస్తాన్, రాష్ట్రీయ సహారా, జన్సత్తా, ఐ నెక్స్ట్ మరియు స్వతంత్ర భారత్ మొదలైనవి. ప్రధాన ఉర్దూ పత్రికలు రోజానమా రాష్ట్రీయ సహారా, సహాఫత్, అవధ్ నామా, క్వామీ ఖబ్రెయిన్, ఆగ్, రోజ్నామా, ఉర్దూ, శుభనామా ఉర్దూ మరియు జవేజా డైలీ మొదలైనవి.
లక్నోలో ది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మరియు యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు ఉన్నాయి. అన్ని ప్రధాన భారతీయ వార్తాపత్రికలు లక్నోలో ప్రతినిధులు మరియు స్ట్రింజర్స్ కలిగి ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/లక్నో" నుండి వెలికితీశారు