వి6 న్యూస్: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: లు మధ్య → ల మధ్య , లో → లో , లు → లు , గా → గా , లను గురించి → ల గురిం using AWB
పంక్తి 45:
 
== చరిత్ర ==
2012, మార్చి 1న వి.ఐ.ఎల్. ప్రై.లి అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ ప్రారంభించబడింది. దీనికి అనుభవజ్ఞ పాత్రికేయుడు అంకం రవి సి.ఈ.ఓ. గా ఉన్నారు. అంతేకాకుండా దీని కార్యకలాపాలలో ప్రసిద్ధ పాత్రికేయులు కూడా ఉన్నారు.<ref>{{cite web|url=http://www.indianinfo.in/news/v6-news-live-tv/|title=V6 News Live|work=IndianInfo}}</ref>
 
== కార్యక్రమాలు ==
ఇందులో తీన్మార్ వార్తలు, మాటకారి మంగ్లీ, సిన్మా టాకీస్, జనపదం, స్పాట్ లైట్, డెత్ సీక్రెట్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
 
'''తీన్మార్ వార్తలు''': తీన్మార్ వార్తలు అనేది [[తీన్మార్ సావిత్రి (జ్యోతి)|తీన్మార్ సావిత్రి]], [[బిత్తిరి సత్తి]] లు చేస్తున్న వ్యంగ వార్తల కార్యక్రమం, ఇది ప్రతిరోజు రాత్రి గం 9.30 లకు ప్రసారం అవుతుంది.<ref name="బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ">{{cite web|last1=సారంగ సాహిత్య వార పత్రిక|first1=చిత్రయాత్ర|title=బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ|url=http://magazine.saarangabooks.com/2015/09/17/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D/|website=magazine.saarangabooks.com|accessdate=3 January 2017}}</ref> గతంలో తీన్మార్ వార్తలు కార్యక్రమంలో లోకార్యక్రమంలోలో రచ్చ రాములమ్మ, మల్లన్న మరియు తీన్మార్ లచ్చవ్వ వంటి వార్త పాత్రలు ఉండేవి. అతి తక్కువ సమయంలోనే తీన్మార్ వార్తల కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రధానంగా రాజకీయ మరియు పౌర సమస్యలపై దృష్టి సారిస్తుంది. దీనిలో సాధారణ తెలంగాణ యాసను ఉపయోగించి ఒక హాస్య ప్రధానంగా ఉండి, రాజకీయ మరియు ఇతర ప్రముఖులపై కార్యక్రమాలను చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాహసోపేత మరియు ఆసక్తికరమైన విషయాలు కూడా చూపిస్తుంది.
 
'''స్పాట్ లైట్''': సమకాలీన పరిస్థితులపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు లోతైన మరియు క్లిష్టమైన విశ్లేషణలు అందించే కార్యక్రమం ఇది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించిన చర్చలు ఉంటాయి.
 
'''స్టూడియో డిస్కషన్''': ఇది ఉదయం సాయంత్రం ప్రసారమయ్యే రాజకీయ చర్చ. ఇందులో రాజకీయ పార్టీ నేతలు మరియు విశ్లేషకులువిశ్లేషకుల మధ్య చర్చలు జరుగుతాయి.
 
'''తెలంగాణ హీరోలు''': తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెలుగులోకి రాని ప్రముఖుల జీవితం చరిత్రను, వారి త్యాగాలనుత్యాగాల గురించి చెప్పే కార్యక్రమం.
 
'''హమారా హైదరాబాద్''': హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక స్థానిక వార్తలు మరియు సంఘటనల కార్యక్రమం.
 
== పంపిణీ ==
వి6 న్యూస్ ఛానల్ [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రాలలో వివిధ పంపిణీ మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతుంది. అనలాగ్, డిజిటల్ కేబుల్, మొబైల్ మరియు Yupp టీవీ వంటి అన్ని ప్రధాన డిజిటల్ మాధ్యమాలలో వి6 న్యూస్ ఛానల్ ను చూడవచ్చు.
 
== నెంబర్ 1 న్యూస్ ఛానెల్ ==
"https://te.wikipedia.org/wiki/వి6_న్యూస్" నుండి వెలికితీశారు